ఈ నెల 3న మా నాన్న గారికి కిమ్స్ హాస్పిటల్ లో వెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ జరిగింది
సెలవు పెట్టి ఆ కార్యక్రమం చేస్యించి నేను 9 th న 10 టీవీ ఆఫీసు కి వెళ్ళాను
అప్పుడు మా c . o .o గారు నన్ను పిలిచి ///కంపెనీ నీ సెలవుల వల్ల ఇబ్బంది పడుతోంది
నువ్వు డిసైడ్ చేసుకో ...మీ నాన్న కావాలో ...ఉద్యోగం కావాలో అన్నారు
మేము ఇంకొకళ్ళని పెట్టుకుంటాం అన్నారు
నేను సినిమా డిపార్టుమెంటు లో సీనియర్ ప్రొడ్యూసర్ గా ఉద్యోగం చేస్తున్నాను
నాన్న గారి సర్జరీ కి వారం సెలవు పెట్టడం తప్పా ...
మా కష్టాలు పట్టించుకోరా ...
ఇప్పటికే కాస్ట్ కటింగ్ పేరుతో మీరు 10 వేలు జీతం కోశారు
అయినా ఛానల్ ని నమ్ముకుని మీ దగ్గరే చేస్తున్నాను
కానీ ఇప్పుడు వారం సెలవు పెట్టాను అన్న ఒక్క సాకు తో వెళ్లి పొమ్మంటున్నారు
10 టీవీ ప్రజల సమస్యల కోసం పోరాడుతుంది అని చెప్పుకుంటారు కదా ...అయ్యా మీ ఉద్యోగి ప్రజల్లో ఒకడు కాదా ...
మీకు నేను ఉద్యోగం లో ఉండటం ఇష్టం లేదు అని అర్థం ఐంది . ఇలా చీటికి మాటికి సాకులు వెదికి నన్ను వెల్ల గొట్టే దాక మీరు నిద్ర పోరు అని అర్థం ఐంది .
ఒక ఉద్యోగిని వేల్లిపోమ్మనే ముందు వాడికి ఒక కుటుంబం ఉంటుందని గుర్తించండి
మీ స్వార్ధం కోసం నన్ను వెళ్ళిపొమ్మని అంటున్నారు ...కానీ ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే నా కుటుంబం పరిస్థితి ఏంటి ....మేము రోడ్ న పడతాము . కాబట్టి న ఎకౌంటు సెటిల్ చెయ్యండి ...నాకు 3 మంత్స్ శాలరీ ఇచ్చి వెల్ల కొట్టండి ...మీ ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టుకోండి . లేదంటే నేను హ్యూమన్ రైట్స్ వాళ్ళని ...కోర్టు వారిని ఆశ్రయించాల్సి వస్తుంది .
ప్రతీ ఉద్యోగి మీ దగ్గర ఉన్నాడంటే అది వాడి కుటుంబం కోసమే అన్న విషయం ఒక్కటి గుర్తించండి
మీ చర్యల వల్ల మీ పార్టీ కి ఎంత చెడ్డ పేరు వస్తుందో గమనించండి ...నాకు న్యాయం చెయ్యండి.. Putta Sreedhar
మీడియాలో ఉద్యోగ బద్రతలేదు ఉన్న ఉద్యోగాల్లో ప్రకటనలు తెస్తేనే శాలరీ అంటున్నారు ..10 టీవీ ప్రజల సమస్యల కోసం పోరాడుతుంది అని చెప్పుకుంటారు కదా మరి ఇదేంటి ప్రజల కోసంపోరాటాలు చేస్తాం అంటారు మరు వీళ్ళ గోడు పట్టొంచుకోరా నాగేశ్వర్రావు టీవీల్లో ఊకదంపుడు ఉపన్యాసలు కాదు సాటి మనిషికి సాయం చేయండి ప్లీజ్

No comments:
Post a Comment