.మీడియాలోఆంద్ర,తెలంగానా గ్రూపులు అవసరమా...మీడియాలోఆంద్ర,తెలంగానా గ్రూపులు మొదలు అయ్యాయి..తెలంగానా లో పనిచేస్తున్న ఆంద్రారిపొర్టర్ లు ఇబ్బందిపడుతున్నారు..కొన్ని చానల్స్ లో ఇప్పటికే గ్రూపులు ఎర్పడి గోడవలుపడుతున్నారు...ఒకరు తెలంగనా జర్నలిష్టు పొరం పేడితే నిన్న ఆంద్రజర్నలిష్టులపోరంఅంటూ మొదలు పెట్టారు....జర్నలిజంలో అందరు జర్నలిష్టులు ఏవర్గానికి ప్రాంతనికి సపొర్టనికాకుండా పని చేయాలి జర్నలిజంలో ఎతిక్స్ లేకుండాపొతున్నాయి అనటానికి ఇలాంటిగ్రూపులు రావడమే ఒ నిదర్శనం మనం జర్నలిష్టులుగాఅన్నిటికి అతీతులుగా వాస్తవాలను వున్నదివున్నట్టుగా ప్రజలకు చెప్పేవారం మనమే ఇలా చేస్తే ప్రజలు మనం అందించే న్యూస్ ని ఏలా నమ్ముతారు ... మీడియా లోని మేధావులు పెద్దలే ఈకార్యక్రమాలు చేస్తుంటే...ఎవ్వరు దీనిని ఆపేది మనగ్రూపులను చూసి నేషనల్ మీడియా కాంమెంట్సు చేసుకొని రీజనల్ మీడియాలో గ్రూపులపై త్వరలో చర్చాకర్యక్రమాలదాకాదారి తీస్తే ఎవరికి నష్టం మనంఇలా ప్రాంతీయ బేదాలతో కొట్టుకుంటుంటే ఏమిటి అర్దం ఏప్పుడొకప్పుడు బజారునపడి కొట్టుకునేపరిస్తి వస్తుందని సీనియ రిపొర్టర్ లు ఆందోలన చెందుతున్నారు...ఇప్పటికే ఒ న్యూస్ చానలో గొడవలుజరిగాయని ..తెలుస్తోంది అందుకేనేమో కొన్ని చానల్స్ లో నోటీస్ బొర్డులల్లో డెస్కులవద్ద ప్రాంతీయబేదాలపై మట్లాడవద్దని నోటీస్ లు పేట్టి అలగ్రూపులు పెట్టే వారిపైచర్యలుతిసుకుంటామని హెచ్చరికలు జారీ అయ్యాయని తెలుస్తోంది..ఇది ప్రింట్ మీడియాలొఏక్కువగావుందని సమాచారం..ప్లీజ్ ఇప్పటికైనా ఇలాంటిగ్రూపులపై ఓసారి సమాలోచన చేయకపోతే ప్రజలు మనల్ని జర్నలిష్టులుగా మనమాటలు నమ్మరు...ఇది కొ0దరు సినియర్ జర్నలిష్టులు తెలుగుమీడియా బ్లాగ్ స్పాట్ కుపంపిన మైల్స్ సారాంశము