యూనిటిలేని క్రైంరిపొర్టర్లు..ఉస్మానియాయూనివర్సిటీలో దాడిచేసిన పోలీసులెవరో తెల్సినా ఏమిచేయలేని పరిస్తితి...ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ పోలీసులు మీడియావ్యక్తులను..మీడియా వహనాలను గుర్తించి మరీదాడి చేసినా..దాడిచేసింది ఎవరో తెల్సినా.....ఏమీచేయలేని పరిస్థితిలో ఉన్నారు క్రైంరిపొర్టర్లు..అందరికి యూనియన్లు యూనియన్ లీడర్లను పెట్టుకోని తమ వారికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే స్పందిస్తున్నారు.....కాని క్రైం రిపొర్టర్లలో యూనిటీ లేదు పోలీస్ ఆఫీసర్ల తో మంచి కమ్యూనికేషన్ ఉండి ఎమిలాబం...సీనియర్ క్రైం రిపొర్టర్లు ఎవరికి వారు స్వలాభం కోసం దందాలు చేసుకోంటూ..ఎవరన్నయూనియన్ అంటే వారిమాట పడనీయకుండా చేస్తున్నారని తెలుగుమీడియా న్యుస్ కు కొందరు క్రైం రిపొర్టర్ లు మైల్ సారాశం...ఉస్మానియా యూనివర్సిటీలొ మీడియా వారిని గుర్తీంచి మరీలాఠీలతో వీపులు పగుల గొట్ట్టినా...మీడియా వాహనాలుగుర్తించిద్వంశంచేసినా..ఏమిచేయలేని పరిస్థిలో ఉన్నారు క్రైం రిపొర్టర్లు.....దాడిచేసిన చేయించిన పోలీసులకు సీనియర్ క్రైంరిపొర్టర్లకు మాంచి (అర్దం అయిందనుకుంటా)కమ్యూనికేషన్ ఉండటమే కారణం అని తెలుస్తొంది...అందరూకల్సి అనుకొన్న క్రైంరిపొర్టర్ల ఫోరం ఎమైందో చెప్పేస్థితిలో వారులేరు ...అయితే మాకు తెల్సిన సమాచారం ప్రకారం జూనియర్లు తమతో వచ్చిన సీనియర్ క్రైంరిపొర్టర్లతో క్రైం రిపొర్టర్ల యూనియన్ పెట్టాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం..మీడియాలొ ఫొటొ గ్రాపర్ల్ యూనియన్,కెమెరామెన్ల యూనియ,చివరికి స్పోట్సు రిపొర్టర్ల యూనియన్ కూడా ఉంది కాని పాపం క్రైంరిపొర్టర్లు యూనియన్ పెట్టుకోలేని దుస్థితి....టివి9 క్రాంతి గారు క్రైం లోలేకపోవడం కూడా వీరి యూనియన్ నిలబడకపోవడనికి కారనం