BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Monday, October 17, 2016

శాసనసభ నియోజకవర్గ కేంద్రం గా పని చేస్తున్న రిపోర్టర్ల జీవనగాధ...watsup News

జర్నలిస్టుల జీవితగాధ
మా... జర్నలిస్ట్ ల గోడు...

 శాసనసభ నియోజకవర్గ కేంద్రం  గా పని చేస్తున్న రిపోర్టర్ల జీవనగాధ...

చావలేక బతకలేక
ప్రతినిత్యం చచ్చుకుంటు
తమ మనసులు చంపుకుంటూ
పరువు కొరకు పాకులాడి
కలాన్ని నమ్ముకుంటూ
బ్రతుకు బండి నడుపుకుంటూ
సాగుతుంది మా నౌక
జర్నలిస్టు బతుకు నౌక

ఊరూరూ తిరుగుతూ
వాడ వాడ తిరుగుతూ
వార్తలన్ని సేకరించి
అందంగా తీర్చిదిద్ది
గల్లి వార్త డిల్లిదాకా
డిల్లి వార్త గల్లి దాకా
చేరదీసుకొస్తన్నా....
పర్మినెంటు లేని బతుకు

బయట జనం 
మీకేంతక్కువంటారు
మోసగాళ్ళు అంటారు
బ్లాక్ మెయిల్ అంటారు
లంచగాళ్ళు అంటారు
వైట్కాలర్ బతుకంటరు
దొరల్లాంటి దొంగలంటరు
సంపాదన మస్తంటరు

ఇంట్లో సామానంటరు
ఏమివండమంటారు
ఫీజులేవి అంటారు
రెంటేది అంటారు
పాలోడికి అంటారు
ఇంకేదేదో అంటారు
ఏంతెచ్చావంటారు
జేబులు ఖాలీ అంటే

కూలోడు నయమంటారు
కూలికి పొమ్మంటారు
సంపాదన చేతగాంది
సోకులెందుకంటారు
ఎవరికి చెప్పినా గాని
మార్పులేని మా బ్రతుకు
నవ్వులాట మన బ్రతుకు
నవ్వుకొరకే మన బ్రతుకు

నెల జీతం మాకు రాదు
రోజు రాబడి మాకు తెల్వదు
టార్గెట్ లు చేయకున్నా...
క్యాలెండర్ నింపకున్నా....
పై సార్ల మాట వినకున్నా
దళారి పనులు చేయమన్నా
పని మాని పొమ్మంటరు
ఇంట్లనే కూర్చోమంటారు

ఇదే ఇదే మా బతుకు
నిత్యం వార్తలు తీసే
సదరు జర్నలిస్టు బతుకు
నవ్వులాట మా బ్రతుకు
బ్రతుకు బండి నడపలేక
సావలేక బతకలేక
సాగుతుంది మా నౌక
జర్నలిస్టు బతుకు నౌక..
జర్నలిస్టు ల గురించి తప్పుగా  మాట్లాడే వారందరూ ఇది చదవండి 
ఫ్రెండ్స్...
ప్రవెట్ ఉద్యోగి ని  జీతమెంత అంటే..చెపుతాడు
కానీ తనను  జీతమెంత అంటే..రిపోర్టర్లు చెప్పలేరు..ఇది మన జీవితము ?
కానీ తెలియవు జర్నలిస్ట్ ల బ్రతుకులు తెలియవు మన జీవితాల కష్టాలు  

   జర్నలిస్ట్....

No comments: