BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Thursday, July 17, 2008

'చిరు' పార్టీ అభ్యర్ధిగా జర్నలిస్టు సంఘం నేత

ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అధికార పీఠం చుట్టూ ఆ జర్నలిస్టు నేతలే కనిపిస్తుంటారన్న సంగతి మన జర్నలిస్టు మిత్రులందరికీ బాగా తెలుసు. వాతావరణాన్ని ముందుగానే పసిగట్టి తగిన జాగ్రత్తలు తీసుకునే ' ఆ ఇద్దరు ' ఒకప్పుడు చంద్రబాబు చెంత చేరి చక్రం తిప్పిన వారే. ఇప్పుడు రాజశేఖర రెడ్డిని నమ్ముకొని ఆయనకు అండదండగా ఉన్నట్టు కనిపిస్తూ తరచు టీవీలలో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వాదిస్తూ తమ మనుగడకోసం నానా తంటాలు పడుతూ వచ్చారు.

ఇప్పుడు తాజాగా వాళ్ళకో అనుమానం వచ్చింది.నిజంగానే చిరు గాలి వీచి ఆయన గెలిస్తే తమ మనుగడ ఎలా ఉంటుందోనన్న అనుమానం వచ్చిందే తడవుగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడైన సోమసుందరాన్ని చిరు శిబిరంలోకి ప్రవేశపెడుతున్నారు. లోక్‌సత్తా నిర్వహించే పత్రికకు సంపాదకుడిగా ఉన్న సోమసుందరం ఏనాడూ తన కులాన్ని చెప్పుకోకపోయినా ఇప్పుడు అవసరం కొద్దీ ఆయన చేత చెప్పిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సోమసుందరానికి, ఆయన కుటుంబీకులకు ఆ ప్రాంతంలో ఉన్న పలుకుబడిని, ఆయనకున్న సీపీఐ నేపధ్యాన్ని ఉపయోగించుకోవచ్చుననని ' మిత్రా' కు ఇప్పటికే ఊదరగొట్టటం ముగిసింది.

సోమసుందరం మీద ఎవరికీ అనుమానాలు ఉండకపోవచ్చునేమోగాని ఆయన వెంట ఉన్నట్టు కనిపిస్తూ ఆయనను నడిపించే చాణక్యులను మాత్రం అభినందించక తప్పదు. ఏ పార్టీ వచ్చినా వీళ్ళ స్థానాలు పదిలం అనే సంగతి అర్థమైంది కదూ !

Narne Group's Studio N soon

Narne Estates, a well known Real Estate group which also owns Janmabhoomi Real Estates, is going to launch its news channel soon. Though the groundwork for an entertainment channel and a news channel was going on for about one year, the news came out once Mr. Sivaram Prasad had talks with them. After coming out of TV5, Mr. Prasad was in touch with some of the prospective investors and he came across Mr. Narne Srinivasa Rao, Chairman, Janmabhoomi Real Estates.

Though the earlier proposal was to launch both the Entertainment and News channels simultaneously, it is learnt that the proposal was changed. Now, they want to launch their news channel by November to catch up the election fever and Entertainment for Sankranti. Preliminary work for the launch of the news channel is already underway. Some of the followers of Mr. Sivaram Prasad in Tv5 have already resigned and some more to join him in the 1st week of August once they receive salary for July.

It is interesting to note that Mr. Yashley, Chief Technical Officer of TV5 has resigned and joined Narne group's Studio N. He was with SUN group before joining TV5. He has independently launched TV5 and now he took up the responsibility of launching two channels. It is not yet clear whether Studio N is the name given to the Entertainment Channel or the News Channel.

The premises of these two channels is located somewhere in Gacchi Bowli and the civil work of building was already over. However, to be convenient for news gathering, the office of Mr. Sivaram Prasad at Ameerpet will be used as per the insiders' information. It is from this same office TV5 has operated before being shifted to the new premises.

Satya TV closed forever

Satya TV management has finally decided to close its shop four years after taking over from Mr. Sivaram Prasad, the initial promoter. Mr. Kasani Gnaneswar, the then ZP Chairman, Rangareddy Dist bought this channel which didnt even have license. There was a studio in a premises hired from HUDA and some furniture when it was taken over. Even after 4 years, addition was just 10 percent. The channel logos continued to appear in the field regularly and other channels had to agree since there was a valid license. The channel idea was kept on the back burner once Mr. Gnaneswar had the idea of starting his own party ( Mana Party soon after his coming out of TDP ). Everytime the management tried to tell their meagre staff that the channel work will commence soon. In fact a multistoreyed building was also nconstructed at Bachupally (on the outskirts of the city), the native place of Mr. Kasani Gnaneswar. Staff believed that the channel will see the light

Advt. revenues of Telugu TVs rise by 32%

తెలుగులో చానల్స్ పెరిగిపోతున్నాయని ఆందోళన చెందుతున్నవాళ్ళకో శుభవార్త ! 2007 వ సంవత్సరం జనవరి నుంచి జూన్ వరకు ( మొదటి అర్థ సంవత్సరం ) ప్రకటనల ఆదాయం కంటే 2008 మొదటి అర్థ సంవత్సరానికి గాను తెలుగు చానల్స్ ప్రకటనల ఆదాయం 32 శాతం పెరిగింది. దేశవ్యాప్తంగా 26 శాతం పెరుగుదల నమోదుకాగా ఆంధ్రప్రదేశ్ లో అంతకంటే ఎక్కువ పెరుగుదల కనిపించింది. ఈ కోణంలో ఆలోచిస్తే రాష్ట్రంలో చానల్స్ పెరిగినా మరీ అంతగా ఆందోళన చెందాల్సిన పనేమీ ఉండకపోవచ్చు.
ఉత్పత్తులన్నిటిలోనూ సెల్‌ఫోన్ ప్రకటనలదే అగ్రస్థానమని కూడా తేలిపోయింది. నిరుడు నాలుగోస్థానంలో ఉన్న సెల్‌ఫోన్ ప్రకటనలు ఇప్పుడు మొదటి స్థానానికొచ్చాయన్నమాట. సంస్థలవారీగా చూస్తే మొదటి స్థానం ఎప్పటిలాగే హిందుస్తాన్ లీవర్‌దే. నిరుడు 22వ స్థానంలో ఉన్న వోడాఫోన్ ఇప్పుడు 4వ స్థానంలోకి వచ్చేసింది.

ఏమైనప్పటికీ ఖర్చులు భారీగా పెంచుకోకుండా పొదుపు మంత్రం పాటించేవాళ్ళకు నష్టాలు రావనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. నాణ్యత ఉన్నంతకాలం ప్రకటనలు వస్తాయన్నదే ఈ ఫలితాల సారాంశం. ఎర వేస్తేనే చేప దొరుకుతుంది. జీతాలు ఎక్కువ ఇచ్చినంత మాత్రాన నాణ్యత పెరుగుతుందా అని అడిగేవాళ్ళకు సమాధానం చెప్పలేకపోవచ్చుగాని ఒక ఇంగ్లిష్ నానుడి గుర్తు చేసుకోక తప్పదు. " If you pay peanuts, you will get monkeys"

Monday, July 14, 2008

Another survey : It's congress again వాట్ అబౌట్ tv5

NTV has once agian come up with a survey on the present political situation in the state. It is going to air its findings from today. Though the survey data has been kept highly confidential, informed sources say that it is again tilted towards Congress giving Chiru factor 'some' importance.

The survey has been conducted by a prestigious group Nielsen ORG MARG as was done earlier. However, last time the sample size was exaggerated ( ten times ) to say that it was authentic. The survey agency didnot certify the size last time. It has to be seen whether an official from the agency will also come and present the data. ( Practically it wont happen because Mr. Chowdary will have his own priorities ).

Earlier it was a fortnight affair and the channel lost its ratings. The failure was due to the fact that the results of the survey could not enthuse the audience and the presentation was also very poor. The packaging and promotion should have been better. This is time the survey presentation is going to last for a week to ten days, keeping in view the earlier experience.

Sitara on Film procurement flee

Sitara of Asianet has speeded up procurement of films. This is considered as a move to sell its channel to STAR at a higher price since movie bank always fetches good amounts by way of appreciation. It is learnt that Mr. Dasari Narayana rao, who was earlier thinking of launching his own channel has also found this a profit making job and offered to sell most of the movies he has procured. This is an indication that Dasari is slowing down on his channel proposal

జిల్లాల్లో సాక్షి టీవీ ప్రయోగం వికటిస్తుందా ?

జీతాల స్థాయి పెంచటంతో పాటు రిపోర్టర్ల ఎంపికలోనూ సాక్షి టీవీ సరికొత్త ప్రయోగాలు చేస్తోంది. ప్రధానమైన కేంద్రాలలో మాత్రమే ఇద్దరేసి రిపోర్టర్లను నియమించుకునే సంప్రదాయానికి భిన్నంగా ప్రతి జిల్లాలోనూ ఇద్దరు రిపోర్టర్లను నియమిస్తోంది. దీనివలన పని విభజన సౌలభ్యం ఉంటుందని యాజమాన్యం భావిస్తున్నట్టు కనిపిస్తోంది. స్పెషల్ స్టోరీల మీద వెళ్ళిన రిపోర్టర్ కు బాదరబందీ లేకుండా ఆ పనిలో నిమగ్నమయ్యేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఆకస్మికంగా ఏదైనా జరిగితే లైవ్ చేయగలిగే రిపోర్టర్ ఆ పని చూసుకుంటాడు.దీనివలన రిపోర్టర్ మీద ఒత్తిడి తగ్గి నాణ్యమైన వార్తలనిచ్చే వీలుంటుంది.
కానీ వాస్తవం ఇంత బాగా ఉంటుందా అన్నదే ప్రశ్న. జిల్లా రిపోర్టర్ ఆ జిల్లాలో రారాజులా ఉంటాడు. తన చానల్ కు సంబంధించినంతవరకు జిల్లాలో ఎవరైనా తననే సంప్రదించాలని ఆశిస్తాడు. తాను చేసే పనులు మరెవ్వరికీ తెలియకూడదనుకుంటాడు. కొన్నిచోట్ల కొంతమంది వాటాలు అందుకోవలసి వచ్చినా ఇబ్బందే. అందువలన ఇందులో ఇమిడి ఉన్న అధిపత్య సమస్యను సాక్షి యాజమాన్యం ఎలా పరిష్కరిస్తుందన్నదే అసలు సమస్య. ఇద్దరేసి రిపోర్టర్లు చేరినప్పటినుంచీ ఒకరిమీద మరొకరు ఫిర్యాదులు చేసుకోవటంతోనే కాలమంతా గడిచి పోతుంది. వాళ్ళను పర్యవేక్షించే వారు సైతం సగం కాలం ఫిర్యాదులమీద దర్యాప్తుకే ఖర్చు చేయాల్సి వస్తుంది.

సాక్షి సమస్యలను పక్కనబెడితే ఇప్పుడు జిల్లా రిపోర్టర్లు దొరక్క దాదాపుగా అన్ని చానల్స్ ఇబ్బందులు పడుతున్నాయి. కెమెరా ముందు మాట్లాడగలిగి ప్రత్యక్ష ప్రసారాలలో అనుభవం ఉన్న వాళ్ళనెవరినీ సాక్షి వదలటం లేదు. దాదాపుగా అన్ని చానల్స్ నుండి రిపోర్టర్లకు వలవేసి లాగుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటివరకు వినిపిస్తున్న ఎంపికైనవారి పేర్లు పరిశీలిస్తే అందరూ ఏదో ఒక చానల్ లో పనిచేస్తున్నవారే. మరి ఆ ఖాళీలన్నీ ఎలా భర్తీ చేసుకుంటారో చూడాలి. ఈ సమస్య ఇంతటితో ఆగిపోదు. స్ట్రింగర్ల కోసం వెతుకులాట మొదలైతే ప్రింట్ నుంచి వలసలు కూడా ఎక్కువౌతాయి.