ప్రాంతీయ భేదాలు రెచ్చగొడుతున్న న్యూస్ చానల్స్..లక్ష్మణ రేకను దాటుతున్నాయా..?ఆవును నిజమే అంటున్నారు నిపునులు...మొన్న మహాటీవిలోవచ్చిన..చర్చా కార్యక్రమం...నిన్న జీ24గంటలులో వచ్చిన ప్రోగ్రాంలను చూస్తే.. ఏదో జరగ బోతోంది...అన్నట్టుగావుంది...మహాలో యాంకర్ సమైఖ్యాంద్రకు ఫేవర్ గా ప్రశ్నలు అడిగితే...జీ 24 గంటలులో తెలంగాణాకు మద్దత్తుఇచ్చినట్టుగావుందని..నిపునుల అభిప్రాయం...సమైఖ్యాంద్ర ప్రాంతాల్లో జీ 24 గంటలుచానల్ రాకుండా చేయాలని..కొందరు నాయకులు ఇప్పటికే పెద్దపెద్ద ఎం.ఏస్.ఓ లపై వత్తిడి తీసుకవస్తున్నట్టుసమాచారం...ఎలాగైనా మీడియాలక్ష్మణ రేఖ దాటుతోందని..హై కొర్టుతీర్పు చెప్పకనేచెప్పింది ...చర్చాగోష్టులులల్లో యువతను తీసుకురావడం వారి అభిప్రాయాలు తెలిపేలాచేయడం మంచిదే కానివారు తన పరిధిని దాటి మాట్లాడుతున్నప్పుడు యాంకర్ అడ్డుపడకపొవడం ఓ ప్రాంతంవారు తీవ్రంగా పరిగనిస్తున్నారు..ఇది ఇలావుంటే సితిపోలీస్ కమీషనర్ మీడియాను డామినేట్ చేయాలని చుడటానికి ఒక్కోచానల్ ఒక్కోప్రాంతనికి సపొర్టుగా వుండటం.హైదరబాద్ సిటి పోలీస్ కమీషనర్ ప్రసాదరావు...ఉపయోగించుకొని ఇలా చేస్తున్నాడని నిపునుల విష్లేషన పరిస్థితి ఇలాగే కొనసగితే పోలీస్ వ్యవస్త మీడియాను డామినేట్ చేయడం కోన్నిచానల్స్ మూతపడటం జర్నలిష్టులు బజారున పడటంఖాయం