BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Tuesday, January 6, 2015

ఎక్స్ ప్రెస్ టీవీ కి సీనియర్ ఎడిటర్ నేమాని భాస్కర్ రాజీనామా

డాక్టర్ చిగురుపాటి జయరామ్ స్థాపించిన ఎక్స్ ప్రెస్ టీవీ కి సీనియర్ ఎడిటర్ నేమాని భాస్కర్ రాజీనామా చేయడం, ఆయనకు మద్దతుగా ఒక 21  మంది జర్నలిస్టులు వైదొలగడం గత 48 గంటల్లో జరిగాయి. ఒక ఎడిటర్ కోసం ఇంతమంది వైదొలగడం ఈ మధ్య కాలంలో ఇదే ప్రథమం.
టీవీ-9 నుంచి దినేష్ ఆకుల ను సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (ఎడిటోరియల్ అండ్ ఆపరేషన్స్)  గా నియమించినప్పటి నుంచి అసంతృప్తి తో ఉన్న భాస్కర్... వై. రాజశేఖర్ లాగా నరేంద్ర చౌదరి గారి ఎన్-టీవీ కి వెళ్లిపోతారన్న ప్రచారం ఎప్పటినుంచో ఉన్నది ఉంది. అయితే ఇంతమంది తో కూడిన నేమాని భాస్కర్ బృందాన్ని  తీసుకునే పరిస్థితి చౌదరి గారి చానెల్ లో లేదు. కాబట్టి భాస్కర్... త్వరలో రానున్న ఒక ఛానెల్ లోకి వెళతారని భావిస్తున్నారు.పోతూపోతూ నేమాని భాస్కర్... చిగురుపాటికి ఒక ఆరు పేజీల మెయిల్ రాసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మాటలకు, చేతలకు  పొంతన లేకపోవడం, దినేష్ ను తెచ్చే తప్పుడు తనను సంప్రదించకపోవడం.... వంటి అంశాలు అందులో పేర్కొన్నారు హెచ్-ఎం టీవీ లో అనేక మంది ఉద్యోగాలు పీకేసిన అపవాదు మూటగట్టుకుని... చివరకు మళ్ళీ ఎన్-టీవీ కి వచ్చిన వై.రాజశేఖర్ తన పని తాను చేసుకుపోతున్నారు. "వచ్చాడు... ఉద్యోగాలు పీకాడు... ఉడాయించాడు. దీనివల్ల ఏమి సాధించాడు? మా కుటుంబాల ఉసురు తగలకపోదు," అని ఒక బాధిత జర్నలిస్టు ఆవేదనతో అన్నారు  
source :- http://apmediakaburlu.blogspot.in/2015/01/21-48.html

Monday, January 5, 2015

CVR న్యూస్‌ చానల్ అధినేతపై భూకబ్జా కేసు..

మీడియా ముసుగులో భూదందాల‌కు పాల్పడుతున్న సీమాంద్ర చాన‌ల్ ల అదినేత పై ఎట్టకేల‌కు కేసు న‌మోదు అయింది. భూవివాదంలో సీవీఆర్ చానల్ అధినేత చలసాని వెంకటేశ్వర్‌రావు, అతని కూతురు చలసాని సందీప జూబ్లీహిల్స్‌లో పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఖరీదైన తన స్థలాన్ని నకిలీ పత్రాలను సృష్టించి కబ్జా చేసేందుకు ప్రయత్నించారని, అంతేకాకుండా తనను చంపుతానంటూ బెదిరిస్తున్నారంటూ వారిపై ఫిర్యాదు చేస్తూ బాధితురాలు డీ శ్రీదేవి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు సీవీఆర్ చానల్ యజమాని, అతని కూతురుపై సోమవారం జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 72లోని ప్రశాసన్‌నగర్‌లో నివాసం ఉండే డీ శ్రీదేవికి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 22లో ప్లాట్ నంబర్ 395లో 3063 గజాల స్థలం ఉంది. జూబ్లీహిల్స్ సొసైటీలో భూమికి సంబంధించిన అన్ని పత్రాలు కూడా ఆమె పేరు మీదనే ఉన్నాయి. గత కొంతకాలంగా ఈ స్థలంపై సొసైటీకి ఆమె చార్జీలు కూడా చెల్లిస్తున్నారు అని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 2లో నివసించే వ్యాపారవేత్త, సీవీఆర్ చానల్ అధినేత, ఆయన కూతురు నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా తన ప్లాట్‌లోకి అక్రమంగా ప్రవేశించారని, ఈ విషయంపై ప్రశ్నించిన తనను, తన కుటుంబ సభ్యులను అంతం చేస్తానంటూ బెదిరిస్తున్నారన్న ఆరోపణలతో శ్రీదేవి కోర్టును ఆశ్రయించారు.

ఈ ప్లాటును తమదేనంటూ మరొకరికి విక్రయించడానికి ప్రయత్నాలు చేపట్టారని కోర్టుకు ఆమె తెలిపారు. దాంతో వీరిపై కేసు నమోదు చేయాలంటూ కోర్టు జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో చలసాని వెంకటేశ్వర్‌రావు, చలసాని సందీపలపై ఐపీసీ సెక్షన్ 406, 420, 468, 471, 506ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భూవివాదంలో కోర్టు ఆదేశాలతో చలసాని వెంకటేశ్వర్‌రావు, అతని కూతురు సందీపలపై కేసు నమోదు చేసిన మాట వాస్తవమేనని జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి ధ్రువీకరించారు.
సదరు యాజమాన్యియానికి వెనకవుండి పధకరచన చేసేది  CEO నర్సింహారావని .. అతని అనుచలు ఈమెను బెదిరించారని సమాచారం.. బెదిరింప్ కాల్ డీటైల్స్ .. బెదిరించిన వారిని అరెష్టుచేస్తే  కలుగులో దాక్కున్న వెలుకలు చాలానే బైట పడతాయి... ఇదే కాదు ఇప్పుడున్న ఆఫీస్ స్థలం కూడా చాలా వరకు కబ్జా చేసినట్టు అరోపలను వస్తున్నాయి ..ఇలా కబ్జాలు చేసిన స్థలాలు చాలానే ఉన్నాయి అని తెలుస్తోంది ఇప్పటీకే ఇలాంటి వ్యవహారాలపై ద్రృష్టి పెట్టిన కేసిఆర్  ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొన్నట్టు తెలుస్తోంది 
sorce :- http://telanganamedia.net