BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Friday, February 21, 2014

స్వాతి న్యూస్ మూసివేత : అయినా ఆగని అద్దె లైసెన్సుల హడావిడి



హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సులమీద హడావిడి కనిపించినన్ని రోజులు పట్టలేదు. శాసనమండలి చైర్మన్ తో బాటు వివిధ రాజకీయపార్టీల నాయకుల సమక్షంలో అట్టహాసంగా ప్రారంభించి శతదినోత్సవమైనా జరుపుకోలేదు. కనీసం హైదరాబాద్ లో సగం ఇళ్లకు అందనైనా లేదు. ఈ లోపే స్వాతి న్యూస్ అనే చానల్ మూత బడింది. ఉద్యోగులు ఇప్పుడు ఆందోళనకు దిగారు. ఇప్పుడు కలవరపడటమంటే చేతులు కాలాక ఆకులు పట్టుకోవటమే. కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళుతుందని చెబుతున్నప్పటికీ ఉద్యోగులు నమ్మే పరిస్థితి లేదు.
లైసెన్స్ తెచ్చుకుని కూడా వెలుగుచూడని సత్య టీవీ, సిబిసి, తులసి, ఎబిసి న్యూస్ లాంటి చానల్స్ కనీసం స్టైపెండ్ ఇచ్చి శిక్షణ ఇవ్వగలిగాయి. ప్రారంభం కాకముందే నడపలేమని గ్రహించి మూసేసిన చానల్స్ అవి. కానీ సొంత లైసెన్స్ కూడా లేకుండానే ఎవరో పెట్టుబడి పెట్టటానికి ముందుకొస్తారనే గుడ్డినమ్మకంతో ధైర్యం చేసినవాళ్ళే సంఖ్యాపరంగా ఎక్కువమంది ఇబ్బందులు పెడుతున్నారు. లైసెన్స్ లీజుకు తీసుకున్న చానల్స్ కొన్ని తమ సిబ్బందిని కొంతకాలం జీతం లేకుండా పనిచేయాలని కూడా కోరుతున్నాయి.
నిజానికి ఇలా అద్దె లైసెన్సులు తెచ్చుకున్న చానల్స్ మనుగడమీద కొంతకాలంగా వ్యక్తమవుతున్న అనుమానాలకు ఇదేమీ భిన్నమైనది కాదు. ఎపి 9, అర్చన లాంటి చానల్స్ ఎదుర్కున్న పరిస్థితి చూసినప్పుడైనా జర్నలిస్టులకు అనుమానం రాలేదు. బి న్యూస్ పేరుతో హడావిడి చేసి ఆపేసినప్పుడైనా అర్థం కాలేదు. కనీసం సొంత లైసెన్స్ కూడా లేనివాడు చానల్ ఎలా తీసుకొస్తాడని నమ్ముతున్నారో అలా నమ్మేవాళ్ళకే తెలియాలి.ఇప్పటికీ ఇలా అద్దె లైసెన్సులతో చానల్ పెడతామంటూ తిరుగుతున్నవాళ్ల సంఖ్యకు కొదవేమీ లేదు. విశాఖపట్టణానికి చెందిన యు న్యూస్ అనే చానల్  లైసెన్స్ లేకుండానే ఆంధ్రా ప్రాంతం నుంచి వస్తున్న తొలి శాటిలైట్ చానల్ గా ప్రచారం చేసుకున్నది. శాటిలైట్ లైసెన్స్ లేకుండానే తప్పుదారిపట్టించే ఉద్యోగ ప్రకటనలిచ్చింది. ఎబిసి చానల్ న్యూస్ లైసెన్స్ తీసుకున్నట్టు కొంతకాలం చెప్పుకున్నప్పటికీ అ ఒప్పందం షరతులు పాటించలేకపోవటంతో అదీ పోయింది. అయినా సరే, ప్రచారం, ఉద్యోగ నియామకాలూ ఆపలేదు.
విశాఖ నుంచే ప్రసారాలు ప్రారంభించిన మరో చానల్ వై న్యూస్ . ఆ పేరుతో కూడా లైసెన్స్ లేదు. కాబట్టి కచ్చితంగా లైసెన్స్ ఉన్న ఏదైనా చానల్ అద్దెకు తీసుకొని ఉండవచ్చు. కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ ఎప్పటికప్పుడు అనుమతించిన శాటిలైట్ చానల్స్ జాబితాను అధికారిక వెబ్ సైట్ లో ప్రచురిస్తూ ఉన్నప్పటికీ ఇలా ఎవరికి వాళ్ళు శాటిలైట్ చానల్ అని చెప్పుకుంటుంటే జర్నలిస్టులైనా ఎలా మోసపోతున్నారో తెలియదు. హైదరాబాద్ లో ఈ మధ్యనే ప్రజా టీవీ పేరుతోనూ అదే విధమైన ప్రకటనలు వెలువడుతున్నాయి. ఆ చానల్ కూడా అద్దె లైసెన్స్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.  లైసెన్స్ అద్దెకు తీసుకుంటామని ఎవరైనా చెబితే కనీసం తమ చానల్  పేరు మీదకు లైసెన్స్ మార్పించుకుంటున్నారా అని అడగాలని కూడా తెలియనంత అమాయకత్వంలో జర్నలిస్టులుంటున్నారు. అలా అద్దెకు తీసుకోవటమనేది చట్టపరంగా చెల్లుబాటవుతుందా అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేయటం లేదు. ఈ లీజు లైసెన్సుల బాగోతం సమాచార ప్రసార మంత్రిత్వశాఖ దృష్టికి వస్తే ఏమవుతుందో కూడా ఊహించకపోవటం దురదృష్టకరం.

SOurce :- telugutv.info

Thursday, February 20, 2014

స్వాతి న్యూస్ చానల్ క్లోస్..?.....రాత్రిరాత్రి .. ఉద్యోగులకు మెస్సేజ్ లు

స్వాతి న్యూస్ చానల్ క్లోస్...రాత్రిరాత్రి .. ఉద్యోగులకు మెస్సేజ్ లు ...ఆందోళనలో ఉద్యోగులు... గత కొద్ది సేపటిక్ర్రితం స్వాతి న్యూస్ ఉద్యోగులకు షాకింగ్ మెస్సేజ్. 9:24 నిమిషాలకు 
"Swathi News Management has Changed..No Duty Tommrrow Wait for  Further Informaction "

అంటూ 8522888315 సెల్ నెంబర్ నుండి మెస్సేజ్ వచ్చిందని ఆ మెస్సేజ్ ను తెలుగు మీడియాన్యూస్ కు తెలిపారు.. జీ 24 గంటలు యాజమాన్యింలాగా షడన్ గా ఇలా చేయడం పట్ల ఏంచేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు ఉ ద్యోగులు..... మొన్న 10 తారీకున శాలరీస్ ఇచ్చినప్పుడే చాలా మంది ఉద్యోగులు సదరు యాజమాణి "ఖాదర్ ఖాన్ " మీద నమ్మకంలేక వెళ్ళిపోయారు ఇప్పుడూ ఉన్న ఉద్యోగులు కుడా తక్కువందే చానల్ ను అమ్మాలను చూస్తున్నారు అని తెల్సి..అదేంలేదు నేను నడుపుతాను అని బరోసా ఇవ్వడంతో కొందరు అలాగే మిగిలిపోయారు... ఇప్పటికే కొందరు ఆ చానల్ తీసుకునేందుకు రెడీగా ఉన్నారు   ..ఈ నాలుగు రోజులు ఎందుకు శాలరీ ఇవ్వాలి అనుకున్నాడో ఏమో అని ఇలా చేశారని ఇలా రోడ్డు మీద పడవేసిన యాజమాన్యింపై లిగల్ గా పోరాడుతామని ...లీజ్డ్ లైసెన్స్ తీసుకొని జర్నలిష్తుల జీవితాలతో ఆడూకొంటున్న ఇలాటీ యాజమాన్యాల గతం కూడా కోర్టు దృష్టికి తీసుకెలతామంటూ వారు ఆవేదన చెందుతూన్నారు ... సికింద్రాబాద్ లో ఉన్న 7 అంతస్తుల బిల్డీంగ్ కు ఎల్లాంటి అనుమతులు లేవు .. ఇప్పటికే పలుమార్లు GHMC నోటీసులు ఇచ్చినా సదరు స్వాతిన్యూస్ యాజమాన్యిం పట్టించుకోలేదని..తెల్సింది ఈ విషయాన్ని కూడా కోర్టుదృష్టికి తీసుకెలతామని ఉద్యోగులున్నట్టు సమాచారం ఇవే కాక పలు స్కాం లలో ఈ యనగారి హస్తం ఉందని తెలుస్తోంది మొన్న డబ్బులు వసూలు చేస్తూ ABN కు  పట్టు బడ్డ..ఆర్కె న్యూస్ యజమాని ఈయనగారి స్నేహితుడే... స్వాతి టైటిల్ వివాదంలో ..స్వాతి పత్రిక యజమాని బలరాం కూడా ఈటైటిల్ పై కోర్టునోటీసులు పంపింది ..మరి ఎన్నీ ఆరోపనలున్న ఇలాంటి యాజమాన్యాలు మీడీయాలోకి వచ్చేస్తున్నారు ... ఇప్పటికైనా కోర్టులు కల్పించుకొని ఉద్యోగుల జీవితాలను కాపాడాలని కోరుతున్నారు