BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Tuesday, April 29, 2008

అరుణ్ కుమార్ 'ఈవారం'


రాజమండ్రి ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి 'ఈవారం' పత్రిక ఈ మధ్య బుక్ స్టాళ్ళలో కనబడుటలేదు. కారణం.. కమిషన్ చెల్లింపు విషయంలో కక్కుర్తి. ఫలితం.. ఈవారం పత్రిక అమ్మొద్దని బుక్ స్టాళ్ళ నిర్ణయం. కేవలం కాంగ్రెస్ అనుకూల వార్తలు, అందునా పార్టీలో ప్రత్యర్థులపై వ్యతిరేక వార్తలు.. ఇదీ ఈవారం ధోరణి. పి.జె.ఆర్. మరణించాక ఆయనకు నివాళిగా వ్యాసాన్ని కూడా ప్రచురించలేదు. చాలీ చాలని జీతాలు.. ఎవరికి అనుకూలంగా రాయాలో, ఎవరికి వ్యతిరేకంగా రాయాలో అర్థంకాక ఈవారంలో మొదటి నుండి ఉన్న జర్నలిస్టుల్లో దాదాపుగా అంతా మానేశారు. పత్రిక అడ్రస్సూ మారింది. పాపం ఈవారం .. వచ్చే వారానికైనా కోలుకుంటుందో లేదో?..

ఏసియానెట్ లో సతీష్ బాబు

జెమిని న్యూస్ చీఫ్ ఎడిటర్ పదవికి సతీష్ బాబు రాజీనామా ఇచ్చేశారు. ఇప్పుడాయన కొత్తగా రాబోయే ఏసియానెట్ వారి తెలుగు ఛానెల్ ' సితార ' లో చేరిపోయారు. సతీష్ బాబు జెమినిలో చేరెప్పుడే అక్కడ ఎక్కువ కాలం ఉండే అవకాశం లేదని మీడియా మిత్రులంతా ఊహించారు. అనుకున్నట్లే ఆయన పట్టుమని 6 నెలలు కూడా జెమినిలో ఇమడలేక పోయారు. ఇందుకు సతీష్ బాబును తప్పు పట్టలేం. జెమిని యాజమాన్యం విపరీత ధోరణులను ఆయన తట్టుకోలేక పోయారు. చాలీ చాలని జీతాలతో జెమిని నుండి వలస పోతున్న సిబ్బంది స్థానంలో కొత్తవారిని నియమించడంలో యాజమాన్య నిర్లక్ష్యం సతీష్ బాబును ఇబ్బందికి గురిచేసిందని చెప్పుకుంటున్నారు. సిబ్బందిని, పరికరాలను ఇవ్వకుండా టార్గెట్లు పెట్టడం జెమినివారి ప్రత్యేకత. గత కొంత కాలంగా జెమిని యాజమాన్యానికి, సతీష్ బాబుకు మధ్య దూరం పెరిగింది. ఇందుకు సతీష్ బాబు వ్యవహారశైలి కూడా కారణం. ప్రతి విషయానికి తొందరపడి సిబ్బందిపై అరవడం, నచ్చనివారిని శంకరగిరి మాన్యాలను పంపడం సతీష్ బాబుకు అలవాటైన విద్య. బెస్టాప్ లక్ సతీష్ బాబు గారు.. ఏసియానెట్ లో అయినా కుదురుగా ఉండే వాతావరణం ఉండాలని కోరుకుంటున్నాం..
కొత్త ఎడిటర్ ఎవరు?
సతీష్ బాబు తర్వాత ఎవరొస్తారన్నది జెమిని ముందున్న ప్రశ్న. జెమిని టీవీ ఎడిటర్, బ్యూరో చీఫ్, కోఆర్డినేటర్ పోస్టుల్లో పని చేయాలంటే జర్నలిస్టులకు భయం. ఈ పదవుల్లో ఉన్నవారందరినీ వేధించి సాగనంపడం జెమిని యాజమాన్యానికి వెన్నతో పెట్టిన విద్య. సాక్షాలు కావాలంటే రవిప్రకాష్, కందుల రమేష్, భావనారాయణ, మధు, మాధవ్, మునిరాజు లను అడిగి చూడండి.

Posted by abouttelugumedia at 8:25 PM
8 comments:
Anonymous said...
వెళ్ళిపోయిన వాళ్ళకు రకరకాల కారణాలు ఉన్నాయి.టీవీ 9 కోసం రవి ప్రకాష్ వెళ్ళాడు.టీవీ సంగతి తెలియక తెర మీద కనిపించబోయి కందులకు పరాభవం ఎదురైంది.భావనారాయణ అప్పటికే రెండు సార్లు రాజీనామా చేసి ఇక తట్టుకొలేక మూడో సారి మానేసి కనిపించకుండా వెళ్లిపోయాడు.హైదరాబాద్ దెబ్బ అర్థం అయి ఉండాలి.7 ఏళ్ళు పని చేసినందుకు మెచ్చుకోవాలి. తనకు చేతకాని పని చేయబోయి బోర్లా పడిన మధును కాంగ్రెస్ కూడా ఆదుకోలేకపోయింది. మాధవ్ అనే రవిప్రకాష్ ఏజెంట్ గురించి తెలిసిన యాజమాన్యం అతగాడిని సాగనంపింది. రఘుకుమార్ ఏజెంట్ మునిరాజు చివరికి తన దారి తాను చూసుకోక తప్పలేదు.ఇచ్చిన వరకే చాలునని ఒప్పుకొని చేరిన సతీష్ బాబు తన ధోరణిలో తప్పులు చేసి అక్కడ కుదరదని తెలిసి జారుకున్నాడు.

April 16, 2008 12:19 AM
Anonymous said...
అదే మేనేజ్ మెంట్ కిందనయితే జెమిని ఎక్కువకాలం రంగంలో ఉంటుందని నేననుకోను. అది ముఖ్యంగా తమిళ డబ్బింగులే జీవగఱ్ఱగా బతుకుతున్న ఫక్తు కాపీ ఛానల్. కొత్త ఛానళ్ళు చాలా రాబోతున్నాయి పోటీకి.

April 17, 2008 11:52 PM
Anonymous said...
satishbabu ku idi manchi avakasham. kaani ayhana konni jagraththalu thisukovaali. sivakumar laanti broker nu dooram pettaali. vaadi vaall a satish ku chedda peru vachchindi. pratipkkkariki udyogam perita dabbulu vasulu chestuuu satishbabu peru vaaduthunnadu gemini lo ee broker satish babu valle vachchindi

April 19, 2008 1:31 PM
Anonymous said...
flash..flash jaffar very soon join tv tv...as state coordinator.salary 40,000

April 21, 2008 1:22 AM
Anonymous said...
flash..flash jaffar very soon join tv tv...as state coordinator.salary 40,000

April 21, 2008 1:22 AM
Anonymous said...
flash..flash jaffar very soon join tv tv...as state coordinator.salary 40,000

April 21, 2008 1:22 AM
Anonymous said...
flash..flash jaffar very soon join in t tv as state coordinator salary 40,000

April 21, 2008 1:24 AM
Anonymous said...
గొంగళి కప్పుకుని వెంట్రుకలు ఏరడం ఏమిటి? తెలుగు మీడియాలో మాన్ పవర్ షార్టేజ్ గురించి జర్నలిస్టులకు కూడా తెలియదా. మేనేజ్ మెంట్ల పద్ధతులు జర్నలిస్ట్ లకు తెలియవా -- ఎమోషనల్ గా సర్దుఒలేని వాళ్ళూ, అవకాశం వెంటనే వుపయోగించుకునే తెలివైన వాళ్ళూ, సరుకు లేకపోయినా చలామణి అయిపోయే షొ మాస్టర్లు ఇలా మొగ్గలు వేయడం కొత్తకాదు కదా .. అలాంటప్పూడు ఆయన పోయాడు... కొత్త గా వచ్చేదెవరు... ఫలానా వాడు అన్నేసి వేలకు పోతున్నడు.. అని చొక్కాలు చింపుకోవడం మాని
మీడియా పోటీ అవకాశంగా మనవళ్ళు కొందరైనా సొమ్ము చేసుకుంటున్నరని సంతోషించండి మిత్రులారా
ఇది బలుపు కాదు వాపు మాత్రమే నని, సరుకు లేని వాడు శాస్వతంగా మనజాలడని మరువకండి

తెలుగు దిన పత్రికల మధ్య పోరాటం

సాక్షి రంగప్రవేశంతో తెలుగు దిన పత్రికల మధ్య పోరాటం ప్రారంభమైంది. అది సర్క్యులేషన్లోనో, వార్తల కవరేజీలోనో కాదు. పరస్పరం దుమ్మెత్తిపోసుకోవడంలోనే ఈ పోరాటం.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు పోటీగా అత్యాధునిక టెక్నాలజీ, అన్ని పేజీలు రంగుల్లో, ఒకేసారి 23 ఎడిషన్లతో వచ్చిన సాక్షి సరికొత్త చరిత్ర సృష్టించిందనడంలో అనుమానం లేదు. అయితే ఈనాడులో వచ్చిన స్టోరీ(జడ్చర్ల ఎస్.ఇ.జడ్)ని సాక్షి సమీక్షించడం, సాక్షిపై ఈనాడు ఎదురు తిరగడం పాఠకులను ఆశ్చర్యపరిచింది. ఈనాడులో వచ్చిన స్టోరీ అసత్యమైతే వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ సాక్షి ఎందుకు జోక్యం చేసుకున్నట్లు? అలాగే తాను అమ్ముతున్నట్లుగానే ఇతర తెలుగు దిన పత్రికలు కూడా రూ.2/-కే అమ్మాలని సాక్షి డిమాండ్ చేయడం ఎంతవరకూ సబబు. ఎవరి సరుకుకు వారు ధర నిర్ణయించుకునే హక్కు కలిగి ఉంటారు. తాను అమ్మే ధరకే ఇతరులూ అమ్మాలని ఏ వ్యాపారి కూడా శాసించజాలడు. ఏ ధరకు ఏ సరుకు కొనాలో నిర్ణయించుకునేది వినియోగదారుడే. ఈ సూత్రం పత్రికలకూ, పాఠకులకూ వర్తిస్తుంది. అంతర్జాతీయ టెక్నాలజీతో, అన్ని పేజీలు రంగుల్లో కేవల రూ.2/- కే ఇస్తున్న సాక్షితో ఈనాడు, ఆంధ్రజ్యోతి పోటీపడలేవని అర్థమైపోయింది. ఈ విషయాన్ని ఆ రెండు దిన పత్రికలే అంగీకరించాయి. ఎలాగు సాక్షి సర్క్యులేషన్ 13 లక్షలు దాటింది. యుద్దమొలో గెలిసిన తర్వాత కూడా శత్రువుని హింసించాలా?.. క్షమించి వదిలేయవచ్చుకదా?..

SAAKSHI Free of cost

You name it as marketing or to exist in the market or competetion for Eenadu and AJ, Jagan wants to distribute the paper for free which made a circulation of 12 lakhs per day incurring losses of Rs. 75 lakhs per day. They took the signature from people to whom they are distributing the paper saying that they will pay to the paper if they like the content and want to continue. But everyone is saying that its a bad move from SAAKSHI side as the people started looking it as a pamplet of Congress (especially YSR) which is supporting every move of present government.

In the inauguration function, Jagan stated that SAAKSHI will be un-biased news paper in Andhra Pradesh. How many of you believed the words of Jagan?? Myself, not even 0.01%, how about you ?





83 comments:
Anonymous said...
forget targetting Jagan. ETV bureau cheif venkat krishna was removed on the charges of corruption. This is followup action after manager sridhar was removed from the post. He is also alleged to have tried a plot got alloted for his third girl friend.

April 21, 2008 9:29 AM
Anonymous said...
You are correct
okaru nasanam kavalani panigattukuni news rasevadu nitikanga digajarinatle. sakshilo daily kanipisthunnadi ade. Daily potee papers pi unnavi lenivi rasthodane openion ippatike readers lo padindi. paiga tama govt.nu pracharam chesukune pamplet la paper vundane opinion readers ichesaru.

April 21, 2008 9:55 AM
Anonymous said...
SAKSHI team looks like totally frustrated. They could not hide their hatred towards chandrababu or ramoji for few months. Burra lo ye maatram,0.00000000001% telivi vunnaa they would have tried to appear like impartial..konnallu aa impression OR nammakam kaliginchaaka edupu modalettinaa baagundedhi

First month lone they stood lower than andhrabhoomi in terms of content, unbiasedness or depth


Sakshi raaka mundhu eenadu ki competition anukunnaa

1st day content chusi andhra jyothy ki competition anukunnaa

1st month ayyaaka ,i am pretty much confident that it could not even compete with vaartha,andhrabhoomi

April 21, 2008 10:15 AM
Anonymous said...
Biggest evidence 4 sakshi's dismal performance is:

Even congress leaders are not bothering about sakshi's writeups against TDP.

till date not even a single sakshi news OR views OR investigation item could not impress journalist/political circles



Pichi tanam kakapothe nenu 2 rupees ki paper isthunnanu ,migilina papers kudaa rate 2 rupees ki tagginchaali ani front page banner news lo demand chestadentandi ?

evadi business vaarishtam

April 21, 2008 10:22 AM
Anonymous said...
better to distribute 10Rs/-along with each paper.

by the way..'yuvatejam' becomes 'balatejam'?

-EYE opener

April 21, 2008 11:57 AM
Anonymous said...
SAKSHI PAPER ELANTIDHAINAA....KONNI JOBS CREAT CHESINDHI. PRAJALA DABBU PRAJADHAGGARIKE.....KODDIGAINAA....

April 21, 2008 12:07 PM
Anonymous said...
I pity poor congress leaders since they have to sell and distribute the paper to increse the circulation to pl their bosses

April 21, 2008 12:36 PM
Anonymous said...
saakshi....adi oka paperaa.....
daani paii chesee comments chesee time..space wastee....

maroo brothe cheppinatlu...paper too paatu five kgs two rupees pathakam biyyam mundu rooju migilina sakshi paper loo potlaalu katti isthee baaguntundi.

patanjali gaaruuu
meeru mandubhagyulee gaani...manchi journalist ani maaku idivaraku gowravam undeedi..
ippudu meeroka chatha journalist ayyarani badhagaa vundi.
ramakrishnareddy... nalupudu gaadu kabatti..
athaniki dabbee pradhaanam kaavuna
athanu chankanaakee panulu cheyavachu..kaaani...patanjali aapani cheyatamee badhagaa vundi

April 21, 2008 1:35 PM
Anonymous said...
becase of saakshi ..there is no problem for eenaadu or jyothy.

sakshi got the name as a rejonder pamphlet of party and govt.
reader cant understand the writings in sakshi unless he reads eenadu and jyothy.
hence there will not be any drop in circulation for eenadu or jyothy

April 21, 2008 1:39 PM
Anonymous said...
JOURNALISTIC ETHICS UNNAVAADU GAARI;EDUCATED GAANI;RAJAKEEYA PARIGNAANAM UNNAVAADU GAANI.....
SAKSHI PAPER UNBAISED ANI CHEPPEE SAAHASAM CHEYALEEDU.
ONLY SYCHOPHANTS OF YSR AND JAGAN CAN SAY IT IS UNBIASED PAPER.

April 21, 2008 2:28 PM
vijayawada karnati said...
AJ..NET..EDITOR.. JAGAN BAABAAI
UGAADI AYIPOYI ENNIROJULAIDI?
JANAREDDY WASHINGTON VELLI ENNIROJULAINDI?
WHY STILL THOSE STORIES ARE CONTINUING IN WEB EDITION.
IS THER ANY CONTACT THAT THE ITEMS WILL BE ON NET FOR SO MANY DAYS?
VRK IS VERY BROADMINDED TO CONTINUE JAGAN BAABAI AS NETEDITION INCHARGE.
EENELA TARGET PURTHAYITEE GAANI AA CHADDI ITEMS NET NUNCHI TEESIVEEYAVAA?

sara karnati

April 21, 2008 2:55 PM
kommineni said...
pl see SAKAALAM IN AJ.
WHEN EVERYBODY IS SCOLDING KCR FOR BRINGING UNNECESSARY BYE ELECTIONS . TTV RAMACHANDRAMURTHY HSA PUT ALL HIS EFFORT TO SUPPORT THE DECISION OF KCR FOR GETTING BYEELECTIONS AS HE IS POLITICALADVISOR TO KCR

April 21, 2008 3:15 PM
Anonymous said...
enths chinchukunnnnaaa.....SAKSHI success aaapaleka poyaaaru

April 21, 2008 3:42 PM
Anonymous said...
There was a post in this blog saying that SAKSHI epaper is not good and the web edition as well, okka saari velli site choodandi, you can understyand how the news paper site should be.

Voorikae burda challa vaddu ammmaaaa....bokkkadipoddi

April 21, 2008 3:44 PM
Anonymous said...
Oka vidhamuga sakshi chaala labhamu chestunnadi. rendu roopayala papernu ammite daadapu 1.50 return vastunnadi.

April 21, 2008 3:45 PM
Anonymous said...
easy money pays any things....like sakshi gives for rs.2
nobody buy sakshi for real
news. just they are watching whats gives sakshi now only.
2rupee paper how gives all colour pages??? how gives more than commision for paper boys n vendors. its only money magics...they are ready for losing 100 of crores for rivals bad propaganda.
aina manam kashtapadi sampadiste kada telisedi....okka project commision chaalu enta loss vachina o.k. anukune easy money earners ku buisness lotu paatlu ela telustay???

April 21, 2008 4:02 PM
nagendar said...
have u seen sakshi sunday paper..
what a bad taste...
KOTA DIGIVACHINA RAMOJI...
JOURNALISM TELISINA EDITOR EVADAINAA EE VAARTHA VESTHAADAA?
PATANJALI KI MATI POYINDI.
EE VAARTHA REDERS KU EEMI UPAYOOGAM/
EE DUGDHA ANTHAA...
SAKSHI RENDU RUPAYALAKU ISTHUNNAA..EENAADU CIRCULATION TAGGALEEDANI.
PAAPAM...JAGAN KU EVARU SALAHAA ISTHUNNAAROOO TELIYADU..
EENAADU RENDU RUPAYALU CHESTHEE ..SAAKSHI MUSUKOOVALASINDEENANI TELIYAKAPOVADAM VICHITRAM.
SAKHI..ALL COLOUR PAGES ICHINAA SANGAM PAPERS MATRMEE SALE AVUNNAAYEE ANEE KADUPUMANTA.
MAROO RENDU NELALLOO NET SALES FIVE LAKHS KU MINCHAKA POVACHANEE VISHAYAM CIRCULATION VAALLU CHEPPATAM TOO JAGAN KU NIDRAPATTATAM LEEDATA.

nadendla

April 21, 2008 4:08 PM
Anonymous said...
Eenadu is pamphlet of Telugu Desam Party. Mr.Ramoji if architect and founder of Telugu Desam. Andhra Jyothi is worse and takes care of Kamma interests in politics. If Sakshi comes it takes care of large population of other castes, who r strong in politics but no media support. Sakshi is improving everyday and sure its cirulation raises to 15 lacs soon. The space Sakshi looked to occupy was vacant all these days. Surely Sakshi will beat rivals too in the content.

April 21, 2008 4:26 PM
Anonymous said...
-Sakshi colorful ga undi gaani....paper design matram asalu bagoledu.
Content mottom clutter ayyinattu untundi
Colors ni pichchi pichchi ga use chesaru...designing lo basics marchipoyaru.

-Evarina first page lo content ki remaining second page lo antaru...Sakshi lo ekkdo 3rd page lo unna content ki remaning ani edo page lo vestaru.

-Inka anni papers Rs.2 ki ivvali ante...andulo artham undaa? Times of India is the first paper to offer for Rs.1 in AP. After it offered, Hindu, DC lanti papers rate tagginchayi...tagginchakapothe mosam emundi...market economics teliyadaa?

-Tagginchakapothe circulation padipothundi anukunte evarina taggistharu...taggichakapoyina circulation padipoledante artham enti?

-Janalu dhed dhimak gallu...memu vachchi vallani nidra leputhunamu ani anukutunaru (rasthunaru) Sakshi vallu...
evaru dhed dhimak gallo janalaki teliyada?

I am waiting for the Sakshi's reply to AJ's series of Stories on Jagan. Monnativaraku 'edi nijam' ani edo rasevallu...ippudu emayindi..nijam AJ rasthundaa?

April 21, 2008 5:19 PM
Krishna Reddy said...
EEnadu used to PRETEND impartiality and when it was time used to throw dirt at opponents. But people got tired of this. I do not think sakshi should do this. They are not not in a business of pretentions. They will tell the world about Ramoji and TDP scams and unholy alliances. It is important to have this paper so one can have a balanced news between eenadu and sakshi each representing 2 extreme veiws. More competition, better is for subsriber. Subscribers gain. Thanks for letting me post.

April 21, 2008 6:32 PM
Anonymous said...
DEAR FRIENDS, IDI CHAVANDI
http://www.telugulo.com/view_news.php?id=6311

Replies

mama.. nuvvu Sakshi paper lo try cheyyakapoyaava? Jagan gaadu kuda acham ilaane matladutunnadu.. neeku manchi jeetham ichi panilo pettukuntaademo try cheyyi mama.. Prathipaksham lo vunnavaallu yemi cheyyalerani Prajalaki telusu.. ayinaa Governments yenduku maarutunnayi? nee chethilo computer vundabatti pichi koothalu rastunnavu.. neeku adhi CBN pettina biksha ani marchipoku.. Prajalki yenni kotha vudyogaalu create chesadu raa mee YSR? Yenni kotha industries ni techadu? yenni lakshala vudyogalu puttayi? raanunna 5-10 years lo maa YSR pettina ee industry too much jobs generate chestundi ani okkati cheppu.. thu idi paripaalane? jaanalaki ye roju ki aa roju thindi pettadam kaadu.. leka vandi pettadam kaadu.. vaalla kaallu meeda vaallani bathikela cheyyagalagatame manchi paripalana.. Adhe CBN try chesindi.. Prajale chusukuntaaru YSR ni vaadi Kodukuni.. chustu vundu.. YSR gaadiki putrasokham ani raasi vundi Jaathakamlo.. rojulu daggara paddayi veella arachakalaki..
By : Telugodu Location : Guntur Date : 21-04-2008, 01:55:15 pm

April 21, 2008 7:05 PM
Anonymous said...
funday mondaynadu distibute chestunnaru paper boys, vaarini nettina pettukunte ilage vuntundi. good morning paper boylake gaani paatakulaku kaadu. paper boyla gurinchi banner items rasina modati paper saakshi maatrame. desamlo. rastramlo enno samasyalu vunnayi. vaati kante paper boyi samasyalu ekkuva meeku?

April 21, 2008 7:26 PM
Anonymous said...
Andhrajyothy contineous gaa Jagan meedha raasthundhi. Eppatai varaku response emi ledhu Jagan nundi. Bahusaa Andhrajyothy ki tana status ki sari padadu anukunnnademoaa..Eenadu meedha Ramjoi meedha raayatame Saakshi ki main item laa kanipistundhi. Prajalu chala telivayina vaallu. EE jagan ki vaallla nannaki kachchitamu gaa budhdhi cheputaaru. EEnadu Rs 2 ki esthe Saakshi next day close chesukuntundhi

April 21, 2008 10:06 PM
Anonymous said...
Baaaayaaaa...do not belive in Jagan words, belive in Ramoji words or TDP

April 21, 2008 11:12 PM
Anonymous said...
Chadivi tarinchandi, Blog owner raasinattu circulation 12L kaadu, It is 15L
http://www.lawyerteluguweekly.com/2n.htm

April 21, 2008 11:34 PM
Anonymous said...
http://eevaram.net/coverstory.html
Idi kuda chadavandi
TDP/Ramoji/Nandamoori(Thodala family)+TV Raaghavalu
Entha try chesinaaa 2009 kastamae

2009=YSR+Chiru=AP Govt

April 21, 2008 11:41 PM
Anonymous said...
evaro lawyer ane patrika link ikkada ichaaru , baaga edichaadu ramoji painaa .

Entaa ani enquiry cheste aa patrika vivaraalu


Bharathi REDDY

1 & 2, Magunta Layout, Nellore
Nellore, AP 524003


peru chivara adhi vunnaaka jagan daivam laga,ramoji deyyam laga kanipinchadam lo aascharyam ledhu. Ekkadi nunchi puttukostharo

April 22, 2008 7:30 AM
Anonymous said...
SAAKSHI Channal gurinchi samacharam Yemina Vuda............

April 22, 2008 10:12 AM
bezwada k a r n a t i said...
JAGAN BAABAI KI JNANODAYAMAINATTUNDI.
NET PAPER LOO PAIKI KANPINCHAKUNDAA ITEMES DACHIPETTAARU.
NRI/NEWS CHUDANDI.
ONE YEAR BACK VAARTHALU KUUDAA VUNNAYI.
ENNIROJULU NET LOO VUNCHITEE ENTHA COMMISSION ISTHAAMANEE OPPANDAMEEMAINAA MAA PINNI GAARU KUDURCHUKUNNAARAA BAABAI.

April 22, 2008 12:51 PM
Anonymous said...
EENAADU 2RS ki ivvaka tappadu, Dramoji kota nundi bayatiki raaaka tappadu

April 22, 2008 2:58 PM
Anonymous said...
Enti EEVARAM inka nadustunda.. may be YSR family, YSR yuvasena chaduvukuntunnaremo

April 22, 2008 3:34 PM
danny said...
the congreess leaders who have paid advance subscriptions for one year to SAKSHI daily are unable to get names to send free of cost to them since many people are least interested to take the paper even at free of cost.

April 22, 2008 3:50 PM
Anonymous said...
15 lakhs aina 200 lakhs aina ela aina cheppukovachu.

Eenadu ki base district news, Eenadu cities lo kanna villages lo reader base bagundi, sakhsi edo 10 cities lo try chestunnadi kaane, asalu villages ni pattinchukovatam ledu.

Every village ki velle Eenadu vaade 14lakhs circulation ani cheppukuntadu, mari 10 cities lo kuda sarigga leene Sakshi ki 15lakhs circulation ela vachinde??

Antha bramha, maaya, Budget 1lakh crores ainattu, ede 15lakhs ante emundi

Konni days aite AP population kanna Sakshi readers ekkuva ani cheppukuntaru emundile maatalu cheppukovatameegaa

April 22, 2008 3:50 PM
Anonymous said...
Dear Blog owner,

miru TRP ratings ni side column lo petti...eppatikappudu update cheyochchu kada?

April 22, 2008 6:58 PM
Anonymous said...
sakshi will be the largest circulated daily in the world with print order of 100,00,00,000 shortly. Dheeniki manamatha saaaakshulam.

April 22, 2008 10:36 PM
Anonymous said...
Dramoji
jindabad

April 23, 2008 2:52 AM
Anonymous said...
చెత్త పత్రికకు ఇదే సాక్షి
పక్కా కాంగ్రేస్ కరపత్రం సాక్షి
ఈనాడు, ఆంధ్రజ్యొతి ని తిట్టేందుకే సాక్షి పెట్టారు.
కనీసం వార్తావిలువలు కూడా...ఆ పత్రికకు లేవని తెలుస్తుంది.కోట్లు ఖర్చు పెట్టి పత్రిక పెట్టారు...నెల గడుస్తున్నా...సమయానికి ఇంటికి రావడం లేదు. 7 గంటలకు పేపరు వేసినా...వేయక
పోయినా...ఒకటే. ఈనాడు లాంటి నిబద్దత సాక్షి పేపరుకు...ఎప్పటికీ రాదు.కాంగ్రెస్ కుటిల రాజకీయాలకు...వైఎస్ దమన నీతికి ఇదే సాక్షి

April 23, 2008 5:13 AM
Anonymous said...
http://www.eevaramjanavaartha.com/mukhamukam.html

Readit carefully. Don't blame it that it is Undavalli's Magazine.. But content is true in this. Everybody knows...that.

April 23, 2008 10:15 AM
Anonymous said...
Achyut:
GKMohan want to take revenge on TV9Ravi Prakash. It is his pledge.He will kill TV9 with the support of Asianet and Indiratv where he keep his prople at top level.

April 23, 2008 11:17 AM
Anonymous said...
why to feel jelous about others. man,we all are always flriting, having affairs, or for that matter keeping relations.only those get limelight who does without care too hoods. every second media man is worth having affairs. if one could'nt get a female its his unworthyness babailu!
you name a man he is worth of extra relation. let me drop some names here-
you take Amar, srinivasul reddy, bhavanarayana, anjaneyulu ect, of veterns catagory.
you take k.srinivas, Raviprakash, indiaTv srinivas, arunprasad etc of senior jurno catagory,
and every2nd man of junior batch. whats there in flriting boss, it is'nt a big deal.
dont feel jelous if you dont get a girl, or publicity for that matter!! guts count here Man!!

April 23, 2008 11:30 AM
Anonymous said...
There is another threat from Saakshi. It is not just to their opponents. But for our entire culture. See it gives good coverage with pictures for Christian Organization meetings, Christian Festivals. Even started giving coverage for some of the petty festivals of Christianity so that it directly spreading their faith across. It could be proved disastrous for entire Andhra culture.

Don’t go with the utter stupidity. Save yourself.

April 23, 2008 11:46 AM
Anonymous said...
ysr ki time dhaggira padindhi

April 23, 2008 1:33 PM
Anonymous said...
housing society sites imka ravu. akramarkulapaina imka chala asthrlu bayataku rabhothunnai. one by one. not all are at a time.

April 23, 2008 1:36 PM
vasudeavarao kommineni aatma said...
KADIVADAINANEMI KHARAMUPAALU.....
THITY PAGES KAADU
HUNDRED PAGES AYINAA
saakshi paper nu
chadivedevvaru?
kvp;ysr;janardhanareddy
and sychophants.
it will be more useful as waste paper than news paper....
patanjaleeeeee......
siggupadatam leedaa?
neee shaatram emayindi?
ayurveda vydyamlooo....patanjali patrikaloo...bhsmamai pooyindaaaa?
can you name one storywhich can be rated as good so far?

dabbulu kaadu
phalaajali gaaruuu...
dammundaali

April 23, 2008 2:49 PM
Anonymous said...
GO THROUGH THE AD OF MALAYAMANORAMA..IN BUSINESSTODAY..ISSUE DT4TH MAY.
THEAVERAGE NET PAID SALES IS 1589823
WHERE AS THE AVERAGE NET PAID SALES OF EENADU AS ON 20TH MARCH2008 WAS 1176028.

WHERE WILL SAKSHI STAND
ABC TAKES ONLY NET PAID SALES AND RATE OF THE PAPER ALSO.
SAKSHI CANT REACH EENADU IN NET PAID SALES DURING THE LIFE TIME OF RAMOJI.
JAGAN CAN PRINT A CRORE OF COPIES EVERYDAY.
BUT ONLY NET PAID SALES ARE CONSIDERED.

April 23, 2008 3:47 PM
JAGAN said...
SAKSHI PAPER KU EENAADU PAPER BOYS PAI ENTHA PREMOO...
EE VAARTHA KU PRAMUKHYAMIVVAALOO TELIYANI
PATANJALI LAANTI
MANDUBHAGYUDU EDITOR GAA UNNANTHAKAALAM EENADU NU EEMEE CHEYALEDU.
PAPERBOYS REMUNARATION PAI 13 LAKHS CIRCULATION VUNDEE PAPPER BANNER ITEM CHESTHEE AA PAPER STANDARD EEMITOO EVARAINAA CHEPPAALAA...TELUGU JORNALISM DUSTHITHIKI MEEREE SAKSHI.

April 23, 2008 4:01 PM
vivekanandareddy said...
as per the information recived from all the centres of saakshi publication;
the print order is drstically going down day by day.
the down trend is so alrming jagananna is monitoring all the edtions and print order everyday.
many heads in circulation and editorial are going to be rolled shortly.

April 23, 2008 4:13 PM
Anonymous said...
housing society leaders are insulting the members. playing games. they will be punished.Iam reading GARUDA PURANAM. punishment will decide soon.

April 23, 2008 5:59 PM
Anonymous said...
SAKSHI ELAAGU FLOP ANI TEERMAANINCHARU KANUKA DAANI PAINA PADI EDCHEVALLANTHA AA PAPER VALLA PERIGINA TAMA TAMA JEETALANU VENAKKI ICHESTHE BAGUNTUNDI..... EMANTAARU JOURNALIST SODARULARAAA.......NYAYAMEGA

April 23, 2008 7:16 PM
Anonymous said...
Eenadu, Andhra Jyothy paper lo prati roju YS paina vaari palana paina chivariki Jagan paina visham kakke vaartalu raaste paravaledu..... kaani Sakshi maatram pakshapatam lekunda vaartalu rayali ........ idekaadi nyayam guru,..... kaastha alochinchandi

Sakshiki "Neevu" (evaro meeku telusu) Nerpina Vidyaye Neerajaksha"

April 23, 2008 7:21 PM
Anonymous said...
Evaro oka TELUGODU ikkada voka vyasam prachurincharu, aayanaku koncham gnanam prasaadinchandi evaraina. Eeyana daggara vunna information antha 2004 tho aagipoyinattundi. Aayanni nidra lepandi.

April 23, 2008 7:28 PM
Anonymous said...
Somebody here is talking about unbiased news and something like that. What is it. Do you know how it looks like. Does it look like news in Eenadu and Jyothy. If you think it is, then u should have no problem with Sakshi.

Unbiased news???? it is dead a long long time ago.

April 23, 2008 7:35 PM
Anonymous said...
Saakshi seems to be like a phamplet of Congress party and YSR. People judges what is what. Even Eenadu supports TDP but not like Saakshi.
Hot News is that Revathi has been selected as an Input Editor for Saakshi TV (Indira). What does she know about Journalism? She was a trainee reporter in TV9 in 2005. By luck she got chance in IBN. But She was a failure reporter there itself.

April 23, 2008 9:26 PM
Anonymous said...
PLEASE...you blogger put some greycells in use& publish some intelligent interesting items.

why to sling mud on others? why to pull legs of others? if saakshi is in the game, let it be. at least it created jobs for many jurnos, who roamed idly posing as freelancers. let us take it as good time for all of the jurno fraternity boss!!!

April 24, 2008 10:42 AM
Anonymous said...
Tammaudu okka GARUDAPURANAM chadivite saripodu, bible& Koran kuda chadivi, mottam kalipi prayoginchina upayogam vundadu!!

housing society lo vunnavi desamuduru deyyalu, manalanti bachchalu (in terms of manipulation& cunnigness) emi pikalemani inka artham kaleda babai!!!
nuv chadavalsindi BHAGAVADGEETA babu!

April 24, 2008 10:52 AM
Anonymous said...
Annayya...nuvundalsindi TV9 samachara sravantilo

VK ni Etv nundi pika ledu babu, over action ekuvayindani loopline lo padesaru..papam rakshakudu sridhar ledukada, anduke kasta publicity ekkuvayindi.
aina annayya evadu matram tama girlfrinds ki plots kosam prayatnichaledu?
Bhaskar endarikosam prayatnichado, srinivas reddy endarikosam prayatnichado,
sabir endarikosam prayatnichado,
kranti endarikosam prayatnichado,
JP endarikosam prayatnichado,
on top of it asalu musali jambukalu anaga Amar n gang endarikosam prayatnicharo ikkada rasukuntu pote pedda item aipotadi. andukani babi, peddalu emannarante- DORAKKA POTE DORALU- ani...samajayinda bhai???

April 24, 2008 11:08 AM
Anonymous said...
OORI PICHI PANTHULUUU
GARUDAPURANAM CHADIVITEE SIKHIMPABADEE VARU KAADU...MANA HOUSING SOCIETY NAYAKULU.
YAMADHARMARAJU DAGGARA KUDAA MANDU;SOMMU PATTAGALIGINA NERPARULU.
DAYACHESI NEE PICHI ALOOCHANA MANUKOOOOOOO.

April 24, 2008 11:13 AM
Anonymous said...
Achyut, u r half correct.but ativinayamGK gadu, manaSUMO RP ni emi pikaledu!
nuvannatlu GKgadi chemchalu, girl friends anni channels lo spread aipoyaru top positions lo.inka delivary kani channels to mudiripoyinaTV9 ni edurkoleroi.
Aadarsha janta Adavi& lakshmi kuda ilage pragalbalu palikaru, ipudem ayindo manaki telusu!
aina GK gadiki programs pai pattu, news paina kadu babu!
GK tottibatch sarat marar, saiprasad, Zee anduradh, JAGAN geeta, ribu, lucky, cheppukondichuddam kavita,mirchi anita- andaru midocre galle- observeall, vellandaru program side, news side kadu tammudu!!

April 24, 2008 11:46 AM
Anonymous said...
Yenduku anni paperlu rendu ruppaayalaku yivvali yevari istam valladhi anni paperla content laagaanee yenadu 1st page making vundaa>... lekha sakshiki kanna yemi takkuava tinnai. one month elapsed no investigation item published except all knowing culprit ramoji's stories.

paper quality thickness less than andhra prabha. political section is very poor. family and funday sections are good. sakshi is running only on those two sections.

news lo cheppavalasinadi cheppadam leedu saagatiita yekkuvaga vundi.

more attention is required in 1st phase composing header is very ugly yellowish and pink red combinations are very bad.

bhavatha printing quality decreasing week to week. no content except colour.

sports page good,

political section to be changed completely for standing in the market atleast in second position.

April 24, 2008 12:09 PM
Anonymous said...
sakshi content improve cheyyali, lekuntee down trend start avuddi.
content meedi drusti pettadam leedu.

April 24, 2008 12:50 PM
Anonymous said...
Inni kotlu kharchu petti oka newspapernu pettindi yenduku ? Sakshi, Surya raaka mundu congress vallu anevaaru kada ika maa patrikalu raani anni manchi manchi vaarthale vuntaayi ani. Mari ippudu Sakshi chestunnadi emiti? Aa paper yenduku start chesaru ? Kevalamu ramojini, eenadunu target cheyataanikena? OK margadarshilo tappulu jarigithe bayatapettandi,tappu ledu. Kaani Sakshi rendu roopayalaku ammutunnamu kaabatti Eenadu kooda rendu roopayalaku ammali anadamu yentha varaku sababu? Memu anni pejeelu rangullo estunnamu, Eenadu kooda ivvali ani anadamu entha daarunamu? Mari konni paperlu kevalamu Okka roopayake tama papernu istunnaru. Mari Sakshi Okka roopayaku ivvochu kada? Mee paper mee ishtamu, meeru yenthaku ammukuntaaru annadi mee vyvahaaramu. Eenadu & AJ 3 roopayalaku ichi Meeru 2 roopayalaku ichinantramatraana meeredo paathakulanu vudharinchinatlu pose kodtoo...front pagelo daani goorchi vraayala? News vunte public 10 roopayalu ichi ayina paper kontaaru, adi lekunte free ga ichina chadavaru.

April 24, 2008 2:06 PM
Anonymous said...
If real worth is there in the newspaper, people will not mind to purchase that newspaper even by paying Rs.100/-. What is the Sakshi's problem. They are daily writing that they are selling Sakshi only Rs.2/-. Are they thinking that they are doing any service to the people by selling Rs.2/-. If they think in that way they can. But what is the justification for them to run a campaign (that too in front pages) against Eenadu & AJ saying that these newspapers are selling Rs.3/-and asking them to sell @ Rs.2/-. In what capacity Sakshi asking them to reduce Eenadu & AJ prices. If tomorrow any newspaper asks Sakshi to distribute free of cost, will Sakshi do that (ofcourse in some places they are distributing freely to claim their circulation).

April 24, 2008 4:07 PM
Anonymous said...
Ilanti neechula kosam Garuda Puraanam avsaram ledu soadara! Vaallanu rallato kotte roju daggarlo vundi! Just wait.

April 24, 2008 4:47 PM
Anonymous said...
Vallaki puranam enduku? Delhi veedhullo picchi kukkalla tiputtam choodandi! Ikkadi koste juniors tantaru, raaka pote dd lu katti, plots bokki, lakhs dobbeddamani aasalu pettukunna seniors tantaaru... evvdikee plots raavu. Deeniki meere sakshulu!

April 24, 2008 4:51 PM
Anonymous said...
Meeku plots ippistamani seniors chaala mandi anarhula daggara dabbulu vasoolu chesaru. Valle iragadeestaru.... daaniki manamanta sakshulam avudam randi.

April 24, 2008 4:53 PM
Anonymous said...
HOUSING SOCIETY LEADERS PEDDHA PATTHITTHULLA MATLADUTHUNNARU. IPPATIKE SONTHA ILLU UNNAVALLAKI SITES ELA ISTHARO SUPREME LO THELUSTHAM. UNNA CHATTALANU THIRAGARAISTHAM. KHABADDHAR.

April 24, 2008 6:47 PM
Anonymous said...
Hi guys,
Why should government give plots to these four sections? Are you working for free? Are you not taking salaries? Then why should the other sections i.e... Teachers, Doctors, lawyers, engineers.. be neglected? If you are desired they are also. Each section should be allotted lands in Nijampet, Puppalguda etc., places. Doctors should demand plots in Banjaraa Hills. The other professionals are also doing serviece for society like you... In some cases more than you.

- Techno

April 25, 2008 1:22 PM
Anonymous said...
Hosing society leaderski KOOMBHIPAKAM, KRIMIBHOJANAM Thappadhu. Ante Ardhamkaleda see APARACHITUDU FILM.
from
one split personality.

April 25, 2008 4:06 PM
Anonymous said...
Hi,

Ok, Ramoji is great. He started agitation against liquer. He stoped. He supported NTR , He puulled out NTR, He was communist. Now he is supporting BJP.

He is great. He can do any thing. Ok, Saakshi is not good. Eenadu is ok? Why he started again agitation through right to information?

He is great. He is using hundreds of crores amount of Margadarsi. Even though he is great.

Heart and soul of andhra pradesh pl. wait and see.

April 25, 2008 6:11 PM
Anonymous said...
babbulu,,andhra lo all people
were divided into 2 supporting
YSR and RAMOJI .okari kosam
meeru yanduku CHASTHARU RAA.

April 25, 2008 7:33 PM
Anonymous said...
Guys,
The media war is really hot. I read both Eenadu and Sakshi. To say that Sakshi is impartial is nothing but self-deception. But what about the other news papers like Eenadu and AJ? Can any rational man say that these are impartial papers.

Even though most of the readers know that these papers are partial, atleast the news items provided some data points and in the absense of any opposing view, they were circulated as facts. People in most of the conversations use these news items as references. To say that these are partial, one has to have deep knowledge about the situation and such people are rare.

In this context, Sakshi's arrival is a welcome step. After reading about today's "Edi Nijam" against Eenadu's news item on SEZs, one is concerned about what is really happening. It questions Eenadu's so called facts point by point.

Till now, mediocrity in media went unnoticed. But the current level of competetion will test the one-sided and fabricated articles to the maximum.

The only difference between Eenadu and Sakshi is that Sakshi is more open in it's stand unlike Eenadu's pretention.

April 26, 2008 12:52 AM
Anonymous said...
ivvala eenadu kottina debbaku maa daggara tellaraka munde gubulu modalaindi! pramukhulanta ippudem cheyyala ani tega matladesukuntunnaru. Jagan picchodila aipoyadu! RAM... bhajana chstunnadu! Mottaniki koosaalu kadilai! Endukocchi indulo irukkunnamu raa devudaa!

April 26, 2008 9:48 AM
Anonymous said...
THIS IS INTERESTING

FANS OF TDP PAMPHLETS ARE CRYING ON A JUST RELEASED CONGRESS PAMPHLET.......WHY??????

PAMPHLETS PRINT CHESUKUNE COPYRIGHTS MEEKU MAATRAME UNNAYAA??

CONGRESSKU KOODA OKA CHANCE IVVANDI GUROOOOO

Edavakandedavakandedavakandi.......gurivinda ginjala maadiri mee kinda kooda edo nallagaa kanipistondi chusukondi brother....

April 26, 2008 1:06 PM
Anonymous said...
Is Ramoji sir a communist?

Does he believe in nationalization of private property?

Will he distribute his thousands of crores wealth to public?

Is he not evading taxes to government by showing false balance sheets and losses to all his companies?

Is he a law abiding citizen?

Does not he want to be a kingmaker controlling governments through his media power?

Don't he try to topple governments and leaders who does not obey him?

Did he pay highest salaries in the market to his employees all these days?

Is he not a megalomaniac?

Why does he prefer to live in a fort rather than in public?

Does he not try to portray his opinions as peoples opinion in his media?

He wants his puppets to rule the state. Isn't it right?

April 26, 2008 1:37 PM
Anonymous said...
Dramoji debba chusara... musalodu kada ani pettukunte .. 33 years ki 33 days ki difference lagane vuntundi

April 26, 2008 9:09 PM
Anonymous said...
Dramoji debba chusara... musalodu kada ani pettukunte .. 33 years ki 33 days ki difference lagane vuntundi

April 26, 2008 9:09 PM
Anonymous said...
Sakshi is a worthless piece of shit.

April 27, 2008 12:03 AM
Anonymous said...
Sakshi hertage foods:

Hello Heritage fresh lo Raitu bazar price ki evaru ammaru kanna. Five star hotel rent , lodge rent okate ela vunati. Sakshi rate, eenadu rate okkati kadu alane..

April 27, 2008 3:42 AM
Anonymous said...
Rendu kottha demands

1) SAKSHI paavala ke ivvaali
2) Jagananna Raghuram cement factory lo bastha 2 roopayala ke ivvali(heritage lo vegetables raitubazaar rate ki ivvali ani sakshi demand)


-Onlytruth

April 27, 2008 9:29 AM
Anonymous said...
andhrajyothy also good man..

http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2008/apr/26main32


cheers

April 27, 2008 9:50 PM
Anonymous said...
paisachika patrikeyaniki kotta patrike saakshi!. E Editor ki talakaaya ledanataniki FUNDAYne sakshi. Ninnati funday edit lo ammalni cheepuralto polchadu! Piccha naa ko*************.

Vaadike screw loose ani sakshi friends chebutunte emo anukunna kaani doctor love lo, Funday Edit lo vaadi raatalu choosaka nirdharana aindi!

Rs.2 ki migilina papers kooda ammalani campaign modalu pettaka vaadi manasthithi meeda naaku chaala anumanalu vastunnai!

Ippudu Hindustan times, Times of India vallu saakshi vaari laaga roopayike ammalani campaign pedite em chestadu! Vaala m********* Ku*******a?

Ee tingari naa kodukulu chaalu sakshini naasanam cheyyataniki. Jagananna... Ippatikaina meluko. Ee parmanandayya batchni vadilinchuko! Then only you can put it on great heights.

April 28, 2008 3:24 PM
Anonymous said...
Oka pakka dongalandarini pogesi plots list lo cherustoo, vaalla daggara dabbulu nokki, maro pakka TV9lo enni neetulu cheppadu srinivasa reddy!

April 28, 2008 3:54 PM
Anonymous said...
Flash news,
Eenadu is going to reduce its price to 1.50 ps.

April 28, 2008 6:13 PM
Post a Comment