ఎలక్రానిక్ మీడియాలో క్రైంరిపోర్టర్ల వలసలు..ఇప్పటికే ఎన్ టివి నుంచి సాక్షికి రమేష్ వెల్లాడు....తన మిత్రులకి ఆవిషయాన్ని మెస్సేజ్ లు కూడా పెట్టినట్టు తెలుస్తోంది...మరి టివి5 మహాత్మను ఎన్ టివి యాజమాన్యం పిలచినా....వెల్లానలి అని వున్నా..వెంకటక్రిష్ట .....వద్దు అనటంతో ఆగిపోయాడు....ఈటివి అషోక్ ఇప్పుడు క్రైం ఇన్ చార్జీని అని అందరికి మెస్సెజ్ లుకూడా..పంపాడు...అక్కడవున్న కమల్ అంద్రజ్యోతిబాటపట్టవచ్చు అని అంటున్నారు..టివి5 లో ఇంతవరకు శాలరీ పెంచలేదని క్రిష్ణ మరే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది..ఈనాడు నుంచి ఇప్పటికే క్రైంరిపొర్టర్ కమలాపతి సాక్షిలో చేరాడు..ఐన్యూస్ లో సూరజ్ అండ్ టీం ఆంద్రజ్యోతికి వెల్లొచ్చు అనీ అన్నారు కాని ఆనిర్నయాన్ని ఎందుకో మార్చుకున్నట్టు తేలుస్తోంది...మరి ఆంద్రజ్యోతి టివి లోకి ఎలక్రానిక్ మీడియాలో ప్రస్తుతంవున్నవారు ....ఎవరు వెలుతున్నరో అర్దంకావడంలేదు...రమేష్ కన్ ఫాం అన్నారు మరి శాలరీ విషయంలో తేడావచ్చినట్టుంది...రమేష్ డ్రాప్ అయ్యాడు....మరి ఇప్పుడు సాక్షిలో హసీనాకు రమేష్ కు ఆదిపత్యపోరు తప్పేలాలేదు....జీ 24 గంటలు లో ఉన్న సుధాకర్,ఇన్నరెడ్డిల లో ఒకరిని తీసుకుందామని ఆంద్రజ్యోతికి సీనియర్లు రికమండ్ చేశారని తేలుస్తోంది కాని ఇద్దరు లో ఎవ్వరూ వెళ్ళేదుకు సిద్దంగలేరు అంటున్నారు..అటు టివి9 కు వస్తే క్రాంతి మళ్ళీ వచ్చాడు...క్రాంతి హైదరాబాద్ సిటి అని ఎంఏన్ వి స్టేట్ క్రైం అంటున్నారు మరి అక్కడ కూడా ఒకే వరలో రెండుకత్తులు వున్నట్టే...వీలిద్దరికి తోడు ఇద్దరిలో ఎవ్వరిమాటవినని ...కూకట్ పల్లిమురళి ..ఎలాగైనా...మరికొన్నిరోజుల్లో కొంతమంది అటు ఇటు అయ్యే అవకాశం వుంది...చివరికి ఆంద్రజ్యోతి చానల్ కు ఓముసలి క్రైం ఇన్ చార్జి పెట్టొచ్చని వార్తలు వస్తున్నాయి....(ఇదంతా ఓ తెలుగు మీడియా అబిమాని ఇచ్చినసమాచారం ఎదైనామార్పులు వుంటే మాకు మైల్ చేయండి..journalisthyd@gmail.com )