BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Wednesday, June 17, 2009

మా న్యూస్ మూత.. అదే దారిలో లోకల్..రోడ్డున పడనున్న మరికొంతమంది జర్నలిష్టులు





న్యూస్ చానెళ్లకు కష్ట కాలం వచ్చిందని భావిస్తున్న తరుణంలో ఎంటర్టైన్మెంట్ ఛానెళ్ళు కూడా న్యూస్ ను వదిలించుకోవడం జర్నలిస్టులకు ఇబ్బందికరంగా మారింది. ఏసియానెట్ సితార ఛానెల్ న్యూస్ ప్రారంభించకుండానే నమ్మి చేరిన జర్నలిస్టులను సాగనంపిన ఉదంతం మరువకముందే మా టీవీ ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 తేదీ నుండి మాటీవీ న్యూస్ బులిటిన్లను నిలిపేస్తోంది. తమ జర్నలిస్టులందరికీ రెండు నెలల అడ్వాన్స్ జీతాలిచ్చి వదిలించుకుంది. ఫలితంగా మా టీవీ జర్నలిస్టులంతా రోడ్డు పాలయ్యారు. మా టీవీ యజమానులైన చిరంజీవి, నాగార్జున, మురళీకృష్ణం రాజు భిన్న రాజకీయ వైఖరులతో పరస్పరం ఘర్షణ పడుతూ, చివరకు ' న్యూస్ ' కు మంగళం పాడారని తెలుస్తోంది. ఇకపై మా టీవీ కేవలం వినోద ప్రధనమైన చానెల్ గానే కొన సాగుతుంది. న్యూస్ సిబ్బందిని పంపడం ఇష్టం లేక విధిలేని వరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్న మురళీకృష్ణం రాజు కంట తడి పెట్టారని ' మా ' సిబ్బంది చెబుతున్నారు. మరో వైపు లోకల్ టీవీ కూడా వార్తా ప్రసారాలను నిలిపి వేయాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఫలితంగా అక్కడి జర్నలిస్ట్ మిత్రులుకూడా రోడ్డు పాలయ్యే దుస్థితి ఏర్పడింది. స్టూడియో-ఎన్ చానెల్లో జర్నలిస్టుల జీతాలు తగ్గించడం మరో షాక్..కొత్త చానల్లు మహాటివి....స్టూడియో ఎన్....హెచ్ ఎంటివి లు రేటింగులు దారుణంగ్..వున్నాయి...స్టూడియో ఎన్ లొ జీతాల కోత విదించనున్నారా..?ఐన్యూస్ లో శాలరీస్ సరిగ్గా ఇవ్వడం లేదని మార్కెట్ టాక్...జీ 24 గంటలు పరిస్థిపై పలు అనుమానాలు వున్నాఇప్పుడు అన్నీ సర్దుకున్నాయని అంటున్నారు ఎందుకంటే అది నేషనల్ చానల్ నెట్ వర్కు ప్రొగ్రాం లలో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకుంటుంది కబట్టి కచ్చితంగా ఇంతకుముందువచ్చిన చాల్సుకు పోటీ ఇస్తుందీకబట్టి కచ్చితంగా ఇంతకుముందువచ్చిన చాల్సుకు పోటీ ఇస్తుందీంటున్నారు..ఐన్యూస్,సాక్షి,జీ24గంటలు మాత్రం మార్కెట్ లొనిలదొక్కుకుంటాయని..అంటున్నారు..ఐన్యూస్,సాక్షి,జీ24గంటలు మాత్రం మార్కెట్ లొనిలదొక్కుకుంటాయని..వీటికంటే ముందువచ్చిన టివి నైన్,టివి5,ఎన్ టివి,ఈటివి లరేటింగుబట్టిచూస్త్తే

1) Tv9

2) Tv5

3) E Tv

4) N Tv

5) sakshi

6) Z 24 gantalu

7) I news

8) HM Tv

9)MAHA TV

10) GEMINI NEWS

11) STUDIO 'N'