BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Friday, September 12, 2008

On which TV was Chiru on 26 Aug?

Week 35 saw one big event in the political and the television history of Andhra Pradesh. Chiranjeevi announced his political party at a public meeting. Lakhs gathered at Tirupathi on August 26 to witness the event but millions were glued to the television set to watch the first ever live performance of Megastar. The real real reality show was watched on television by the State with all the news channels telecasting the show live.

TAM analysis of the five news channels from 1400 hrs to 1930 hrs in C&S 4+ All Sections on August 26 has NTV on the top with 34.35 GRPs, TV9 at 30.7, ETV2 at 27.38 and TV5 at 9.91, and Gemini News at 3.98 GRPs.

Week 36 Ratings

Here are the ratings of Week 36 (31st August to 6th September) Relative share of Telugu Channels Cable and Satellite (digital excluded) 4+ all sections All AP Market. Figures in brakets denote the GRPs.
Zee Telugu - 13%(347)
ETV - 12%(332)
Gemini - 29%(803)
Maa TV - 15% (400)
Teja - 16% 429)
Gemini music - 2%(42)
Maa Music - 3%(70)
ETV2 - 2%(67)
Gemini news - 0%(10)
NTV - 2% (42)
TV5 - 2%(70)
TV9 - 5%(129)
DD8 - 1%(23)


100 % (2753)

TV5 is second among Telugu News Channels now

When Chiranjeevi announced his Prajarajyam at Tirupati, NTV got his exclusive interview and got good ratings also. It was the leader on that day. TV5 was very unhappy with this and was angry with Chiranjeevi. Later when Katti Padmarao's issue came up, TV5 has decided to dig TRPs out of it and finally succeeded. This was a signal to the PrajaRajyam camp that if exclusives are given, others will not spare them.
TV5 is second among Telugu News Channels now. Ofcourse, it is only half of the leader TV9. Though it is closely followed by ETV2, its contemporary NTV is far behind. The consistent performance of TV5 is observed during the last two months
The war is likely to be fierce hereafter. Seems ETV2 has backed out and slowly moving out of the race. In the Entertainment channels also, ETV is in its 5th place in the latest TAM reports after Gemini, Teja, Maa and Zee Telugu

Thursday, September 11, 2008

ETV News telugu bulletins were best at the time of I Sathya Narayana period.

People like SR Ramanujan, I Sathyanarayana and VSR Sasthry responsible for the quality of ETV News today. When SR Ramanujan was there ETV ( All Channels) news bulletins were best bulletins in the country. ETV News telugu bulletins were best at the time of I Sathya Narayana period. Then ETV2 came under the leadership of MR. VSR Sasthry, It stood as the most credible Telugu news Channel people can believe in. Though it is a pay channel it stood as 2nd place in the ratings.

With the dedicated persons like these three, ETV news attained success. The Eenadu Management fully used their abilities and talent; it achieved greater heights but never mind their welfare. So they left the organization.

So dear anonymous don’t underestimate VSR Sasthry’s credentials. He is able person and knows how things can be done.

But now ETV news lost it’s quality because of lack of senior people like VSR Sasthry and I Sathyanarayana. If they called back the Channel will get back it’s glory.

But will Ramojigaru, an ego centered person will call them back with the same packages offered outside. He certainly not.

But he has to act immediately before the quality of ETV news deteriorating it’s standards it had earlier.

one lakh కాంటాక్ట్ to Eenadu reporter,

There has one lakh contact to Eenadu reporter, who covering Chiru news, to give a wide coverage to Chiranjeevi PR Party, through Chiru media adviser Kanna babu. Actually management decession to do favour to Chiru has adantage to that eenadu reporter. Eenadu has largest circulated daily and has some (only some)credibility among people. Saakshi do their favouratism to YSR because it is his paper. So, Kannababu planned one Kamma paper and largest circulated daily like eenadu, also advantage to take a decssion to give a wide coverage in favoure of chiru, to purchase the beat reporter. Aready he has corrept history. So it is very easy for Kannababu to purchase his. So, management decession and their purchases to boomaronge the chiru image

New News చానల్స్ Status

SAKSHI TV : Most of the recruitment part is over but the problem of space is yet to be resolved. Staff were paid one month salary even before they attended office and this month, they have been asked to attend in shifts, 3 hours a day. There is no chance for the channel's launch before November.

STUDIO N : With a license on hand, this channel is unable to finalise whether to bring an English News Channel or to wait for a Telugu News Channel license and launch both at a time. Again there is the problem of its premises being ready. Currently in Jubilee Hills, the team is likely to shift to its new premises in Madhapur by the end of this month.Launch may be in January 2009

iNEWS :
This is yet another channel which has not yet shifted to new premises. Insiders say that the shifting will be over by 20 th of this month.However, launch of the channel will only be in November. Only 60 percent of the staff have been recruited. The slow pace is being attributed to the completion of building.
This team was earlier identified as working for Sitara and there was some confusion whether it will be part of Star or not. Now that it is clear, the team is getting ready for its 24 Hour News Channel. With all the infrastructure already in place, the channel is likely to be on air in November.

ZEE 24 GANTALU : Since this is only an extension of existing News Bulletins in its mother channel, 30 percent of the staff are already working. Have recruited another 20 percent recently but stopped later. Delay in finishing the building work is said to be the reason. Likely to be aired in November if everything goes well

iNEWS : This is yet another channel which has not yet shifted to new premises. Insiders say that the shifting will be over by 20 th of this month.However, launch of the channel will only be in November. Only 60 percent of the staff have been recruited. The slow pace is being attributed to the completion of building.
HMTV : Described as HAMSA TV with its new logo, the channel from Hyderabad Mediahouse has unofficially announced its launch date as October 9th, Vijayadashami but the current pace of work shows that it may officially be aired only in November. The editorial staff will be moving to the new premises after 25th of this month. 80 percent of the Recruitments are over and the team is confident of bringing out a good channel with their oft repeated slogan ' truth and nothing but truth'.

Wednesday, September 10, 2008

TALK OF THE TOWN.............Anonymous said...

DEVULAPALLI AMAR;OUR PRESSACADEMY CHAIRMAN IS GOING TO CONST EITHER FOR PARLIAMENT OR ASSEMBLY ON CONGRSS TICKET.
IF HE LOOSES THE ELECTION HE IS GOING TO BE NOMINATED FOR RAJYASABHA.
THAT IS WHY HE IS NOW TOOK THE ROLE OF OFFICIAL SPOKES PERSON OF CONGRESS PARTY.
JOURNALIST FRETERNETY SHOULD BE THAT ONE OF THEIR COLLEGUE IS GOING TO BECOME PEOPLES REPRESENTATIVE.
IF ALL THE ABOVE ARE FAILED;AMAR IS ASSURED OF SAKSHI EDITORS POST SINCE PATANJALI IS SUFFERING WITH KIDNEY PROBLEM

పెన్ పవర్ ఒక్కటే ఉంటే సరిపోదు. పైవవీ శక్తి కూడా ఉండాలి..

తెలుగు మీడియాలో సంచలనం సాప్ట్ వేర్ బూంలాగా మీడియా మిత్రులకి మంచి అవకాశాలు వెతుక్కుంటూవస్తున్నాయి...మంచిశాలరీస్ ఇస్తామని అఫర్ లు వస్తున్నా.ఎక్కడ జాయిన్ అయితే తమలైఫ్ బాగుటుంది అని కొందరు అనుకుంటుంటే మరికోందరికి .. పైరవీలే లేకుండా ఎక్కడా జాయిన్ అవ్వలేని వింత పరిస్థితులు మీడియామిత్రులను వెంటాడుతున్నాయి ..తెలుగులో ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా కొత్త కొత్త చానళ్ళు రాబోతున్నాయి. జర్నలిస్టులకు ఉద్యోగ అవకాశాలకు కొదవ లేదు. ఇది బాగానే ఉంది. కానీ కొత్తగా వచ్చే చానెళ్ళన్నీ ప్రతిభను చూసి ఉద్యోగాలు ఇస్తున్నాయా? కొత్త చానెళ్ళు పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలు చూసి చాలా మంది ప్రస్తుత జర్నలిస్టులు, కొత్తవారు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరిలో చాలా మందికి పిలుపు రావడం లేదు. కారణం.. పైరవీలే. కొత్త చానెళ్ళలో చెరిన పెద్ద తలకాయలు కీలక ఉద్యోగాల్లో తమ వారినే పెట్టుకుంటూ వర్గ ప్రాభల్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంటర్వ్యూలు నామ మాత్రంగానే జరుగుతున్నాయి. కొన్ని చానెళ్ళలో పైరవీ లేనిదే ఉద్యోగం దొరకడం దుర్లభం. భారీ పెట్టుబడులతో వస్తున్న ఒక చానెల్లో ఉద్యోగాలన్నీ పైరవీలతోనే భర్తీ అయ్యాయని స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయం తెలియక ఉద్యోగం కోసం వెల్లే సీనియర్ జర్నలిస్టులకు సైతం నో వేకెన్సీ అని మొహం పైనే చెప్పి పంపీస్తున్నారు. లేదా ఉత్తుత్తి ఇంటర్వ్యూ జరిపి మళ్ళీ పిలుస్తాం అని పంపిస్తున్నారు. సదరు చానెల్లో అక్రమార్కులు, రాయటం చేత కాని వారు సైతం చేరి పోయారనే విమర్షలున్నాయి. సో.. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీకు పెన్ పవర్ ఒక్కటే ఉంటే సరిపోదు. పైవవీ శక్తి కూడా ఉండాలి. దరఖాస్తు చేసి పిలుపు కోసం ఎదురు చూస్తు ఉంటే అవతల ఎవడో పైరవీ జర్నలిస్టు ఉద్యోగం తన్ను పోయే ప్రమాదం ఉంది తస్మాత్ జాగ్రత్త!

సత్య టివి బాటలో సి బి సి మరియు రాయుడు చానల్స్

అదిగో వస్తుంది.. అంటూ సత్యిచానల్ లాగే మరో రెండు వాల్స్ ఇప్పట్లో వచ్చేట్టు కనిపించడంలేదు సిబిసి చానెల్ ఇక రాదని రూడీ అయింది. కొద్ది నెలలుగా ప్రెస్ మీట్లు, ప్రోగ్రాం లకు మైకులు పట్టుకొని వచ్చి హంగామా చేసిన సిబిసి జర్నలిస్టులకు ఇక తమ చానెల్ వచ్చే అవకాశం లేదని తెలిసి ఇతర చానెళ్ళలో ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. తెలుగుగులో పెద్ద ఎత్తున పెట్టుబడులతో రానున్న న్యూస్ చానెళ్ళ ముందు పోటీ పడలేమని తెలిసే సదరు యాజమాన్యం చానెల్ ప్రతిపాదన విరమించుకున్నాట్లు బోగట్టా. ఇక రాయుడు టెలివిజన్(ఆర్టీవీ)దీ ఇదే పరిస్థితి. ఉప్పల్ లో అత్యాధునిక స్టూడియోలు నిర్మించుకున్న ఆర్టీవీ ఇంతవరకూ పూర్తి స్థాయిలో జర్నలిస్టులను నియమించుకోలేదు కొంచెం సీనియర్ లు రేజ్యూం పంపగానే ఏప్పుడు జాయిన్ అవుతున్నావని అడుగుతున్నారు. ఆర్ టీవీ చీఫ్ ఎడిటర్ బాల గంగాధర్ చానెల్ ప్రారంభంలో జరుగుతున్న జాప్యాన్ని భరించలేక రాజీనామా చేయటంతో ఆయన స్థానంలో జర్నలిస్ట్ యూనియన్ నేత ఆంజనేయులును నియమించారు. ఖర్చుకు వెనుకాడుతున్న ఆర్ టీవీ యాజమాన్యం తక్కువ జీతాలు ఆఫర్ చేస్తున్నందువల్లే జర్నలిస్టులేవరూ అక్కడ చేరటానికి ఆసక్తి చూపడం లేదని వినికిడి. ఆర్ టీవీలో న్యూస్ కో ఆర్డినేటర్ గా పని చేస్తున్న పాత కాలం జర్నలిస్టు బసవేశ్వర రావు సదరు రాయుడు గారిని తప్పు దోవ పట్టిస్తున్నారట

Tuesday, September 9, 2008

న్యూస్ చానల్స్ నేర వార్తలు మితిమీరుతున్నాయి



ఏసియా నెట్ తెలుగు చానెల్ ' సితార ' వి చిత్రాలు


ఏసియా నెట్ తెలుగు చానెల్ ' సితార ' లో జరుగుతున్న బాగోతాలను మీడియా సోదరులు కతలు కతలుగా చెప్పుకుంటున్నారు. ఇక్కడ డబ్బు పెడితే చాలు ఉద్యోగాలు లభిస్తాయట. ఏసియానెట్ సితార చీఫ్ న్యూస్ ఎడిటర్ సతీష్ బాబు, శివ అనే నమ్మిన బంటును పెట్టుకున్నారు. ఇక్కడ శివ మాటే వేద వాక్కట. సతీష్ బాబు దగ్గరకు ఎవరు ఉయోగాల కోసం వెళ్ళినా ఆయన శివను కలవమని చెబుతారు. సదరు శివాజీ, వారి దగ్గర అందినకాడికి దండుకొని ఉద్యోగమిప్పిస్తాడట. పితూరీలు చెప్పడంలో ప్రసిద్దుడైన శివ వ్యవహారశైలి ఎవరికీ మింగుడు పడటం లేదు. ఏసియానెట్ వెళ్ళిన వారు శివ దర్శనం లేకుండా నేరుగా సతీష్ బాబును కలవలేరు. శివది మొదటి నుండీ వివాదాస్పద చరిత్ర. ఈటీవీలో అక్రమాలకు పాల్పడి గెంటివేయబడ్డ శివ, జెమినిలో చేరాక సతీష్ బాబుకు దగ్గరయ్యాడు. జెమినిలో శివ చాడీలు విని ఎందరో జర్నలిస్టుల్ని సతీష్ బాబు దూరం చేసుకున్నాడు. సితార రాయలసీమ, తెలంగాణా కో ఆర్డినేటర్లు హుస్సేన్, లెనిన్ లదీ ఇదే ధోరణి. వీరు జిల్లాల్లో రిపోర్టర్, స్ట్రింగర్ ఉద్యోగల్ని బహిరంగంగానే వేలం వేస్తున్నారట. ఏసియా నెట్ లో జరుగుతున్నా వ్యవహారాలు తెలిశాక ఉద్యోగాలు ఇస్తామన్నా సీనియర్లు ఎవరూ వెల్లటం లేదట. సతీష్ బాబు గారు ఇవన్నీ మీకు తెలియకుండానే జరుగుతున్నాయా? తాజా సమాచార ప్రకారం ఏసియానెట్ ను స్టార్ టేకోవర్ చేస్తోంది. ఈ పరిస్తుతుల్లో సితార న్యూస్ ఏమౌతుంది?

కొత్త నియామకాలు ఎవరెక్కడ ..?

friends
we love our media...We respect our media.Lets protect it.
1. Sridhar joined I news as programing head!!
2. G.S. Rammohan is out put editor of HMTV!!!
3. A.K. Sagar is Executive Editor -HMTV!!!???
4. Vaka Srinivas Reddy in TV5????
AND last but not the least...
5. Madhuravani is a voice over artist and anchor????????

Why such hypocritical decisions are entertained?