BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Thursday, October 17, 2013

రాజ్ టీవీ C. E.O గా స్వ‌ప్న

తెలుగులో మ‌ళ్లీ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవడానికి సిద్ధ‌మైన రాజ్ నెట్‌వ‌ర్క్ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ స్వ‌ప్న‌ను సీఓఓగా నియ‌మించింది. తెలుగులో ఒక న్యూస్ ఛాన‌ల్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛాన‌ల్‌, మ్యూజిక్ ఛాన‌ల్ న‌డిపేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకున్న రాజ్ టీవీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కార్య‌క‌లాపాల‌న్నింటినీ స్వ‌ప్న‌కు అప్ప‌గించారు.
స్వ‌ప్న సుంద‌రి తెలుగు వారంద‌రికీ టీవీ9 ద్వారా ప‌రిచ‌య‌మ‌య్యారు. టీవీ9 స్వ‌ప్నగానే పేరు తెచ్చుకున్నారు. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభ‌వం ఉన్న ఆమె రిల‌యెన్స్ గ్రూప్‌లో కూడా ప‌నిచేశారు. బిగ్ ఎఫ్ఎం 92.7కు రీజ‌న‌ల్ ప్రోగ్రామింగ్‌ హెడ్‌గా ప‌నిచేశారు. ప్ర‌స్తుతం సాక్షి టీవీలో ఎగ్జిక్యూటివ్ ఎడిట‌ర్‌గా ప‌నిచేస్తున్న స్వ‌ప్న ఈవారంలో రాజ్ టీవీలో బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు.రాజ్ టీవీని పూర్తి స్థాయిలో ప్ర‌క్షాళ‌న చేసి, కొత్త ఉత్సాహం, కొత్త కంటెంట్‌తో నింపాల్సిన బాధ్య‌త స్వ‌ప్న పై ఉంది. మాటీవీ గ్రూప్‌తో క‌లిసి సంగీతం, ఎంట‌ర్‌టైన్‌మెంట్ కార్య‌క్ర‌మాల నిర్వ‌హించిన అనుభ‌వం స్వ‌ప్న‌కు ప్ల‌స్ అయింది. ఇప్పుడు చీఫ్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌హించ‌నున్న‌ స్వ‌ప్న క‌ర్ణాట‌క సంగీతంలో దిట్ట కూడా.
రాజ్ గ్రూప్ ఛాన‌ల్స్ ప్రారంభ‌మై 20 ఏళ్లు దాటింది. త‌మిల్‌, క‌న్న‌డ టీవీ ఇండ‌స్ట్రీలో త‌నకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకుంది రాజ్‌.