శాటి లైట్ పేర్లకు దగ్గరగా పేర్లు పెట్టుకొని ..వెబ్ చానళ్ళను మొదలు పెట్టి.. అక్రమ సంపాదనకు తెర లేపారు..ఇరు రాష్ట్రాలలో తమ చానెల్ ప్రసారాలు మొదలవుతాయని మాయ మాటలు చెప్పి.. డిపాజిట్ ల పేరుతో.. జిల్లాల నుంచి.. లక్షల రూపాయలను వసూలు చేస్తున్నారు..
అటు ఆంద్రా ఇటు ....తెలంగాణాలో.. 15 లక్షల వరకు వసూల్ చేసినట్టు సమాచారం ..గతంలో చిన్న చిన్న కేబుల్ టీవీలలో పనిచేసిన కొందరు.. గ్రూపులుగా ఏర్పడి ...అక్రమ వసూళ్ళ దందా మొదలు పెట్టారు ...మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీలు..స్కూళ్ళ పర్మిషన్స్ లేని వాళ్ళ వివరాలు సేకరించి ...మీ విషయం ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతాం అంటూ..బెదిరింపులకు పాల్పడుతూ.. అందిన కాడికి దోచుకుంటున్నారు ... కనీసం.. న్యూస్ బులెటిన్స్ కూడా ఇవ్వకుండా.. తమ చానల్ శాటి లైట్ చానల్ అని భ్రమింప చేసి.. డబ్బులు వసూల్లు చేస్తున్నారు... లేడీ రిపోర్టర్లను ముందుపెట్టి, వసూల్లు షురూ చేసారు. ఫేస్ బుక్ లో వీరి పేజీల్లో న్యూస్ ఎప్పుడూ ...రిపోర్టర్లు కావాలని యాంకర్లు కావాలని మాత్రమే పోష్టులు వుంటాయి ...ప్రెషర్స్ కావాలని.. కొన్నాళ్ళు పని చేపించుకొని శాలరి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఉద్యోగం లో వద్దని చెప్పడం వీరి ఆనవాయితీ ... వసూల్లైన డబ్బుతో కార్లు కొని తిరుగుతు.. ఉద్యోగులకు శాలరీ ఇవ్వకుండా మాటలతో మోసం చేస్తున్నారు ..న్యూస్ బులిటన్స్ ఉండవు..
కాని నైట్ మాత్రం డ్రంకెన్ డ్రైవ్ లో వీరి వెహికిల్స్ ఉంటాయి వీరి పై పోలీష్టేషన్ల లో ఫీర్యాదులు వెల్లినా ఎలాగోలా బైట పడ్డారు... ఇప్పటికీ ఆ ఫిర్యాదులు ఫిర్యాదుల్లానే మిగిలిపోయాయి ..వీరి టార్గెట్ ..క్లాసి ఫైట్ యాడ్స్ పై వచ్చే ..అక్రమ సర్టిఫికేట్ దందాలు చేసేవారు... కోచింగ్ సెంటర్స్..అనుమతులు లేని స్కూల్స్, కాలేజిల లిష్టు తయారు చేసుకున్న లిష్టులో ఫోన్స్ చేసి ..కేమేరాలతో అక్కడ వాలిపోయి ,,ఆఫీస్ అంతా రికార్ట్ చేసి బేరం మొదలు పెడతారు .. తమది వెబ్ TV ని శాటిలైట్ అని చెప్తారు .. ఆ వెబ్ టివీ పేరు ఓ రెండు శాటిలైట్ చానల్స్ 6 పేరుకు దగ్గరగా వుండటంతొ వీరి అక్రమ దందా యదేచ్చగా జరుగుతోంది.. అదే పేర్లతో వున్న శాటిలైట్ చానల్స్ వారు అప్రమత్తం అవ్వల్సి వుంది.. లేదంటే సదరు భాదితులు ఈ అక్రమ దందా మీరు చేస్తున్నారని బ్రమపడే అవకాశం వుంది ..అమాయకపు ఆడపిల్లలను యాంకర్లను చేస్తామంటూ "ఫేస్ బుక్ '' ప్రకటనలు వేస్తున్నారు... మరి ఆఫీసు లో ఏం జరుగుతోంది ? ...న్యూస్ బులిటన్స్ లేకుండా ఈ అమ్మాయిలు ఆఫీసులో ఏం చేస్తున్నారు ?.. వసూలైన డబ్బులతో కార్లు కొంటున్నారు.. కాని శాలరీస్ ఇవ్వడంలేదు ..మొత్తనికి ఏదో జరుగుతోంది ..దీనిపై పోలీస్ యాత్రాంగం దృష్టిపెడితే అనేక అక్రమ వసూళ్ళ దందా బైట పడుతుంది..

No comments:
Post a Comment