BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Monday, May 11, 2015

నిజం.... తెలుగు మీడియా దౌర్భాగ్యం ఇది

( source From FB )
నిజం.... తెలుగు మీడియా దౌర్భాగ్యం ఇది. బ్రతుకు బండిని లాగలేని సగటు మీడియా మిత్రుల వ్యధ ఇది. గాలిలో దీపంలా మారిన ఉద్యోగంతో పెళ్ళాం పిల్లల్ని సాకలేక నలగని షర్ట్ కింద నలిగిపోతున్న మనసుని అదుపుచేసుకుంటూ కుములుతున్న జర్నలిస్ట్ మిత్రుల గాధ ఇది...
ఒకటా రెండా లెక్కకు మిక్కిలి ఛానల్స్??? ఇనాగరేషన్స్ చూస్తూంటే వాహ్ ఎంత ఆర్భాటం...ఎంత హంగు.. చానల్ ఓ రేంజ్ కి వెళ్తుంది. అబ్బా! అసలు ఆ ఛానెల్లో యాంకర్స్ ఉంటారు.. ఆరడుగుల అందగాళ్ళు. అరవిరిసిన మందారాలు..ఇలాంటి ఛానల్ లో పనిచేయడానికి పెట్టి పుట్టాల్సిందే. వీళ్ళ జీతాలు ఊహకి కూడా అందవేమో!!! ఇదీ.... సరిగ్గా ఇదే ..సగటు టెలివిజన్ అభిమాని అనుకునే మీడియా జీవితం... హహహ ఇది పచ్చి అబద్దం అని వాళ్ళకేం తెలుసు..
ఛానల్ ఏదైనా సరే..టిఆర్పి రేటింగ్స్ మాత్రమే వాళ్ళకి కావాల్సింది. అందుకోసం ఎలాంటి ఎత్తుగడలు వేయాలో ఎలా అడ్వర్టైసింగ్ చేయాలో వాళ్ళకు కొట్టిన పిండి.. కానీ అందులో పనిచేసేవారు ఎలాంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారో మాత్రం వాళ్ళకి పట్టదు.తిండి తినక పగలు రాత్రి తేడాలేకుండా పనిచేస్తూ ప్రాణాలను సైతం ఖాతరు చేయకుండా పనిచేస్తున్న సామాన్య ఉద్యోగికి కనీస జీతం ఇవ్వలేని వ్యవస్థ ఉంది అని తెలిసి సిగ్గుతో తల దించుకుంటున్నా...ఛానల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా ఉద్యోగి జీవితం రేపెలా గడుస్తుందిరా భగవంతుడా అనే పరిస్థితిలోనే ఉంది...సమయానికి వేతనాలు ఇవ్వని యెల్లో మీడియా వారికి టిఆర్పి రేటింగ్స్ ఎందుకో?? అసలు ఈ రేటింగ్స్ అనేవి పక్కాగా జీతాలు ఇచ్చే ఛానెల్స్ కి ఇస్తే సగం దరిద్రం పోతుంది... అసలు జీతాలు ఇవ్వనికాడికి అవసరమా మీకీ ఛానెల్స్... మూసుక్కూర్చోక... ఎందుకండీ ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటారు?? ఇది ఏ ఒక్కరి బాధో కాదు. మీడియా మీదే పంచ ప్రాణాలు పెట్టుకుని ఎటూ పోలేక చావలేక బ్రతుకుతున్న మిత్రుల వ్యధ.......
By  sreedevi

No comments: