Note :- ఫేస్ బుక్ న్యూస్ ఎడిట్ చేయకుండా పోష్టు చేస్తున్నాం
మిత్రులందరికీ హేవిళంభానామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు...ఈ శుభదినాన మీతో ముఖ్యవిషయం పంచుకోదలిచాను..సోషల్ మీడియా లో వస్తున్న పుకార్లను నా వంతుగా ఖండించదలిచాను ..
కొత్తగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెలువడుతోన్న ఆఫ్తిమెస్ న్యూస్ ఛానల్ అందరు అనుకుంటున్నట్లు ఎవరో భీమవరం అమలాపురం విశాఖపట్నం ఇన్వెస్టర్లు కారు.
మా సొంత కుటుంబం కలిసి తొలిసారిగా మొదలెడుతోన్న వెంచర్ ఇది నికార్సైన, విలువలతోకూడిన ఛానల్...
ఇందులో సూత్రధారులు పాత్రధారులు అందరు ఒకే కుటుంబం వారము...
నేను ఈ రోజు గర్వంగా చెపుతున్నాను ఇది మా కుటుంబపు సొంత ఛానల్...
అందరు అనుకుంటున్నట్లు ఎవరో ఇన్వెస్టర్లను వ్ఖ్ పబ్బంగడుపుకోడానికి ఇందులోకి దించలేదు. ఒక మేటి ఎడిటోరియల్ నాయకునిలా నడిపించడానికి నా వారి సాహసోపేత ప్రాజెక్ట్ ఇది...
పూర్తి స్థాయిలో, ఒక మేటి జర్నలిస్టుగా వ్ఖ్ ని మరోసారి మనముందుకు తీసుకురాడానికి చేస్తోన్న ప్రాజెక్ట్ . ఆంధ్రప్రదేశ్ లోన్యూస్ ఛానల్ కి వున్న లోటు భర్తీచేయడానికి మేమందరం చేస్తోన్న ప్రయత్నం...
ఈ ప్రాజెక్ట్ కి అన్ని తానె అయి వెన్నంటే ఉండిపూనుకున్న అక్క బావాగారికి ఎనలేని కృతఙ్ఞతలు.. అడిగినవెంటనే అన్ని సమకూర్చగలిగిన బావ గారి మిత్రులకు బోర్డు అఫ్ డైరెక్టర్స్ కి వందనాలు...!!
ఉన్నతవిలువల తో రానున్న ఈవార్త ఝరిని మిత్రులందరూ ఆశీర్వదించి జయప్రదం చేయండి...
మీ ప్రియదర్శినీకృష్ణ
కేసీఆర్ ప్రసంగం సప్పగలేదు.. గొప్పగా ఉంది !!
-
(పోరుతెలంగాణ శ్రీనివాస్) కొంగరకలాన్.. అభివృద్ధి కమాన్గా మారింది.
ఇసుకేస్తే రాలని జనంతో గులాబీవర్ణంలో మెరిసింది. ఏ చానల్ వాళ్లు మైకుపెట్టినా
లుంగికట్టుకు...
6 years ago
No comments:
Post a Comment