జర్నలిస్టు సంఘం నాయకులారా...ఎక్కడున్నారు... ఓ మహిళా జర్నలిస్టుపై ఇలా వేధింపులకు పాల్పడుతుంటే మీరు ధర్నాలు చేయరా...? నిరసనలు తెలపరా?దమ్మున్న ఛానెల్ ఏం చేస్తోంది(కొంపదీసి రాజీ కుదిర్చే పనిలో లేదు కదా..),ఇక్కడ మరో ఆరోపన కుడా ఉంది మీడియాలోని పెద్దలే ఇలాంటి అక్రుత్యాలకు పాల్పడుతుంటే ఇక వేరే వాళ్ళకేం న్యాయం చేస్తారు అనికూడా కొందరు భాదితులు చెవులు కొరుక్కొంటున్నారు మెరుగైన సమాజం కోసం అన్న వాళ్లు ఎక్కడ ఉన్నారు.. అసలే పాత్రికేయ రంగంలో తక్కువ మంది మహిళలున్నారు.. వారికీ భద్రత లేకపోతే ఇంకెవరు ఈ రంగం వైపు చూస్తారు.. బాధితురాలికి న్యాయం చేయండి... ప్రతీ మీడియా సంస్థలోనూ మహిళా భద్రత కోసం, వేధింపుల నిరోధానికి చర్యలు తీసుకోండి..ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళా ఎంపీ రాజీ కుదుర్చాలని చూస్తున్నట్లు ఈ వార్తలో సారాంశం.. దీన్ని మీ పత్రికల్లో, ఛానెళ్లలో చూపండి.. ఆమెకు న్యాయం జరిగేలా చూడండి.. కొందరు C.E.O లు కూడా ఇకా కొందరు మహిలలను వేదిస్తున్నారు... వారిపై కూడా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం ఇలావేదించే వారిపై పోలీస్ నిఘా కాని లేదా మహిళలు స్వత్రత్యంగా ఫిర్యాదు ఇచ్చే ఏర్పాటు చేయాలి....అలా చేసే కలుగులో దాగున్న ఎన్నో ఎలుకలు బైటికోస్తాయి
Note:- ఇలా ఎవరైనా మిమ్మల్ని వేదిస్తున్నారా అయితే మాకు వివరాలు journalisthyd@gmail.com మైల్ చేయండి వాళ్ళను .. కొందరు మీడియా లో ఉన్న ఇండి పెండెంట్ వ్యక్తులతో సీక్రెట్ కెమేరాలతో రికార్డ్ చేసి వారి గుట్టు రట్టు చేస్తాం .ఇప్పుడు తెలుగు మీడియా న్యూస్ లో 15 మంది టీం గా ఏర్పడ్డాం అని చెప్పడానికి సంతోషిస్తున్నాం
కేసీఆర్ ప్రసంగం సప్పగలేదు.. గొప్పగా ఉంది !!
-
(పోరుతెలంగాణ శ్రీనివాస్) కొంగరకలాన్.. అభివృద్ధి కమాన్గా మారింది.
ఇసుకేస్తే రాలని జనంతో గులాబీవర్ణంలో మెరిసింది. ఏ చానల్ వాళ్లు మైకుపెట్టినా
లుంగికట్టుకు...
6 years ago
No comments:
Post a Comment