స్వాతి న్యూస్ చానల్ క్లోస్...రాత్రిరాత్రి .. ఉద్యోగులకు మెస్సేజ్ లు ...ఆందోళనలో ఉద్యోగులు... గత కొద్ది సేపటిక్ర్రితం స్వాతి న్యూస్ ఉద్యోగులకు షాకింగ్ మెస్సేజ్. 9:24 నిమిషాలకు
"Swathi News Management has Changed..No Duty Tommrrow Wait for Further Informaction "
అంటూ 8522888315 సెల్ నెంబర్ నుండి మెస్సేజ్ వచ్చిందని ఆ మెస్సేజ్ ను తెలుగు మీడియాన్యూస్ కు తెలిపారు.. జీ 24 గంటలు యాజమాన్యింలాగా షడన్ గా ఇలా చేయడం పట్ల ఏంచేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు ఉ ద్యోగులు..... మొన్న 10 తారీకున శాలరీస్ ఇచ్చినప్పుడే చాలా మంది ఉద్యోగులు సదరు యాజమాణి "ఖాదర్ ఖాన్ " మీద నమ్మకంలేక వెళ్ళిపోయారు ఇప్పుడూ ఉన్న ఉద్యోగులు కుడా తక్కువందే చానల్ ను అమ్మాలను చూస్తున్నారు అని తెల్సి..అదేంలేదు నేను నడుపుతాను అని బరోసా ఇవ్వడంతో కొందరు అలాగే మిగిలిపోయారు... ఇప్పటికే కొందరు ఆ చానల్ తీసుకునేందుకు రెడీగా ఉన్నారు ..ఈ నాలుగు రోజులు ఎందుకు శాలరీ ఇవ్వాలి అనుకున్నాడో ఏమో అని ఇలా చేశారని ఇలా రోడ్డు మీద పడవేసిన యాజమాన్యింపై లిగల్ గా పోరాడుతామని ...లీజ్డ్ లైసెన్స్ తీసుకొని జర్నలిష్తుల జీవితాలతో ఆడూకొంటున్న ఇలాటీ యాజమాన్యాల గతం కూడా కోర్టు దృష్టికి తీసుకెలతామంటూ వారు ఆవేదన చెందుతూన్నారు ... సికింద్రాబాద్ లో ఉన్న 7 అంతస్తుల బిల్డీంగ్ కు ఎల్లాంటి అనుమతులు లేవు .. ఇప్పటికే పలుమార్లు GHMC నోటీసులు ఇచ్చినా సదరు స్వాతిన్యూస్ యాజమాన్యిం పట్టించుకోలేదని..తెల్సింది ఈ విషయాన్ని కూడా కోర్టుదృష్టికి తీసుకెలతామని ఉద్యోగులున్నట్టు సమాచారం ఇవే కాక పలు స్కాం లలో ఈ యనగారి హస్తం ఉందని తెలుస్తోంది మొన్న డబ్బులు వసూలు చేస్తూ ABN కు పట్టు బడ్డ..ఆర్కె న్యూస్ యజమాని ఈయనగారి స్నేహితుడే... స్వాతి టైటిల్ వివాదంలో ..స్వాతి పత్రిక యజమాని బలరాం కూడా ఈటైటిల్ పై కోర్టునోటీసులు పంపింది ..మరి ఎన్నీ ఆరోపనలున్న ఇలాంటి యాజమాన్యాలు మీడీయాలోకి వచ్చేస్తున్నారు ... ఇప్పటికైనా కోర్టులు కల్పించుకొని ఉద్యోగుల జీవితాలను కాపాడాలని కోరుతున్నారు

No comments:
Post a Comment