BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Monday, July 28, 2008

క్రైంరిపొర్టర్లు...ఎవరెక్కడ..? రెడి... ఓన్... టు... త్రీ

ఇప్పుడువున్న చానల్లలొ పనిచెస్తున్న క్రైంరిపొర్టర్లు తమను ఎవరు పిలుస్తారా అని ఎదురు సూస్తున్నారు...ఎన్ టివి రమేష్ తన పాతగురువు సతీష్ బాబు వద్ద కు వెళ్ళెందుకు రగంసిద్దం అయిందని...ఈటివిలోని రాజు సాక్షికి వెలుతున్నాడు అని దాదాపు ఖాయం అని అంటున్నారు....టివి9 క్రాంతి సినిమావారి చానల్ లోనె జాయిన్ అయినట్టు న్యూస్ బ్యూరో చీఫ్ గా...టివి9 లో సాలరీస్ పెంచారు గాబట్టి అక్కడనుండి ఎవ్వరూ వెల్లరు...కాని టివి9 నుండి వెల్లినవారిని తిరిగి తీసుకునే ఆలో చనలోవుండటం వల్ల టివి5 క్రైంరిపొర్టర్లు...అక్కడ సేలరీస్ పెంచరేమోనని సూరజ్ అండ్ టీం తమప్రయత్నాలుమొదలు పెట్టినట్టున్నారు ఇప్పుడు వచ్చే వారికి క్రైంరిపొర్టర్లు కొరతవుంటుంది...కొత్త చానల్స్ ఇంకా క్రైంరిపొర్టర్లు పై ధ్రుష్టి పెట్టినట్టు లేరు....చానల్స్ వారికిది మంచి సమయం మంచిసేలరీస్ ఇస్తే గోడదూకేందుకు రెడీ అంటున్నారుమరి...ఎవరు ఎప్పుడు ఎక్క్డడ వుంటారో రెండునెలలుపొతేకాని తెలవదు

No comments: