గుడ్ మార్నింగ్, సార్..
నా పేరు ....., నేను 'వై' టీవీ లో వర్క్ చేస్తున్నాను. నా పేస్ బుక్ పాస్ వర్డ్ మా ఆఫీసు లో 2 మెంబెర్స్ కి తెలుసు, ఎందుకంటే నాకు పేస్ బుక్ యూస్ చెయ్యడం రాదు. అందుకని వాళ్ళని అడిగేదాన్ని. కాని ఒక రోజు నాకు ఆ రిపోర్టర్ తో గొడవ పడింది, అందుకని నా పేస్ బుక్ లో తమిల్ వీడియోస్ పెట్టేసాడు.అవి చూసి నేను తరువాత రోజు మా సర్ కి చెప్పను. మా సర్ ఆ రిపోర్టర్ ని తీసేసాడు. కాబట్టి దయచేసి మీరు పోస్ట్ చేసిన నా పేస్ బుక్ ని వెబ్ సైట్ నుంచి దయచేసి తొలగించండి, మీరు నా పేరు పెట్టనందుకు ధన్యవాదాలు. నేను అలాంటి దాన్ని కాదు సర్, ఎందుకంటే మాది చాల పూర్ ఫ్యామిలీ కాబట్టి నేను అలా చెయ్యను. మీరు నా బాధ అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
ఇట్లు
తమ విదేయురాలు
...?
Note :- సదరు వైటివి రిపోర్టర్ అబ్యర్దన మేరకు ఆ పోష్టును తొలగిస్తున్నాం.. ఆమె పేరు తీసేసి అమె పంపిన అబ్యిర్దన మైల్ లెటర్ ఇది
No comments:
Post a Comment