ఐ న్యూస్ ఇప్పుడు మాజీ ముఖ్యిమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతిలో ఉండటం .. తో ఆ చానల్ పై అందరి కన్ను పడించి.. ఆ చానల్ ను అమ్ముతామని చెబుతూనే .. కల్లు బైర్లు కమ్మే రేటు చెప్పడం ఒకసారి ఇస్తాను మరోసారి ఇవ్వను ని ఆ యాజమాన్యిం చెప్పడం తో ఆ చానల్ ను తీసుకుండా అనుకున్నవారు వెనక్కు తగ్గుతున్నారు ...పెన్ కౌంటర్ పేరుతో రాజకీయనాకుల ను అవమానిస్తున్నారని వారి ఏదైనా ఇంటర్వూ ల సమయంలో వారి హావబావాలను కామేడీ చేస్తున్నారని కొందరి రాజకీయనాయకుల ఆరోపన .. కార్టూన్ తో " పోయిరా " ఇక "పని చూసుకో "... "నీకంత సీన్ లేదు" "దగుల్బాచి " అని మాట్లాడుస్తున్నారు ...ప్రజా నాయకుల ను గతంలో వెటకరం చేసారనే టివి9 ను బ్యాన్ చేసారు .. అలాగే ఐ న్యూస్ ను బ్యాన్ చేయాలని చూస్తున్నట్టు సమాచారం .. ఎంత ప్రజా ప్రతినిదులు అయినా ఇలా వెతకారంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ..బ్యాక్ గ్రౌండ్ వాయిస్ లో మరీ వెటకారంగా చెప్పడం ఇవన్ని తమను అగౌరవ
పర్చడమే నని రాజకీయ నాయకుల ఆరోపన కొందరు కోర్టుకు వెల్లాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం ఇప్పటికే ఆయా క్లిప్పిగ్ లను వీడియోలను రికార్డ్ చేసి కొర్టుకు వెల్లే పనిలో ఉన్నారు ..టిడిపి నాయకులను ఐతే మరీ ఘోరంగా అవమానిస్తున్నారు .. చంద్ర బాబునైతే దారుణంగా పొయిరా పొ నీకంత సీనుందా బాబూ అని నీవు వెన్నుపోట్లుపొడిచే ఇప్పుడేం పొడుస్తావులే అని కార్టూన్ తో చెప్పిస్తూనారు... మూత్తానికీ ఈ పిన్ కౌంటర్ పై ఎన్ కౌంటర్ ష్టార్ట్ అవుతుంది కోర్టు లో కేసు వేస్తే కచ్చితంగా శిక్ష తప్పదు ... దారుణ మైన భాష తీసిపారేసినట్టు వెటకారపు డైలాగులు దాదాపు 5 ఎం ఎల్యేలు ఓ ఆడ్వకేటును పెట్టుకొని కోర్టుకు వెల్లే ఆళోచనలో వున్నట్టు సమాచారాం ఈ విషయం తెల్సిన వైఏస్ ఆర్ సిపి నాయకులు కుడా మరో గ్రూప్ గా కేస్ వేసెందుకు సిద్దం అవుతున్నారు ... మరి విషయం తెల్సినKCR గారు ఎల స్పందిస్తారో చూడాలి .. ఐన్యూస్ లో ఇ ప్రోగ్రాం సృతిమించి రాజకీయనాయకులను వెటకారంగా మాట్లాడిస్తున్నారు చూడాలి ఏం జరగ బోతోందో
కేసీఆర్ ప్రసంగం సప్పగలేదు.. గొప్పగా ఉంది !!
-
(పోరుతెలంగాణ శ్రీనివాస్) కొంగరకలాన్.. అభివృద్ధి కమాన్గా మారింది.
ఇసుకేస్తే రాలని జనంతో గులాబీవర్ణంలో మెరిసింది. ఏ చానల్ వాళ్లు మైకుపెట్టినా
లుంగికట్టుకు...
6 years ago
No comments:
Post a Comment