క్లోజ్…….. లాకౌట్.. మూతబడ్డది.. జీ 24గంటలు మొత్తానికి తాళం పడ్డది.
ఇవాలో, రేపో చానల్ సామగ్రి అంతా ఒడిశాకు తరలిపోనున్నది. ఇవాలే టెక్నికల్
చీఫ్ అన్ని లెక్కబెట్టుకున్నడు. అన్నీ కట్టగట్టుకుని తీసుకెళ్లాలని
ప్యాకర్స్ అండ్ మూవర్స్ వారికి అప్పజెప్పిండు. ఎంప్లాయిస్ ఆరునెలల జీతం
పరిహారంగా ఇవ్వాలని కోరుతున్నరు. తమ లెక్క సెటిల్ చేయకముందే మొత్తం ప్యాక్
చేస్తుండటంపై జర్నలిస్టులు మండిపడుతున్నరు.
Sourse :- http://porutelangana.in
Sourse :- http://porutelangana.in
No comments:
Post a Comment