డీజీపీ బాబా దగ్గరికి వెళ్లిన వార్త విషయంలో జీ 24గంటలుపై కేసు
నమోదు చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. డీజీపీపై వార్త వస్తే హైద్రూస్
కేసు ఎందుకు పెట్టిన్రు. అసలు హైద్రూస్‌కు ఎందుకు కోపం వచ్చింది. జీ
24గంటలు సీఈవోగా చలామణి అవుతున్న ఫయీంతో హైద్రూస్‌కున్న విభేదాలేంటి?
హైద్రూస్‌కు, డీజీపీకి ఉమ్మడి శత్రువుగా ఫయీం ఎందుకు మారిన్రు. బొత్స
చానల్ అని తెలిసినా డీజీపీ దినేష్‌రెడ్డి ఎందుకు వెనుకడుగు వేయలేదు.
డీజీపీ బంధువులకు సంబంధించిన ల్యాండ్ విషయంలో ఫయీం జోక్యం చేసుకున్నరా? ఆ
ల్యాండ్ విషయంలో డీజీపీపై ఫయీం అభాండాలు మోపిన్రా? చానల్ ఉందికదా అని జీ
24గంటలు కెమెరా పెట్టి మాట్లాడుకుందాంరా అంటే.. పోలీసులు హైద్రూస్ పెట్టిన
కేసు విషయంలో విచారిస్తాం రా అన్నారా?
ఈ కేసులో అరెస్ట్ అయిన డెస్క్ ఇంచార్జి రవిని పోలీసులు ఏం
ప్రశ్నించిన్రు. ఫయీం దందాలేంటో చెప్పండని గుచ్చిగుచ్చి అడిగిన్రా? ఫయీంకు
అఫిషియల్‌గా జీ 24గంటలుతో సంబంధం లేదా? అందుకే ఫయీం తప్పించుకోగలిగాడా?
చీఫ్ ఎడిటర్.. లాస్ట్ మినిట్‌లో డెస్క్ ఇంచార్జిని అవుట్‌పుట్‌గా
ఎందుకు ప్రకటించిన్రు? చీఫ్ ఎడిటర్ శివప్రసాద్, ఇన్‌పుట్ ఎడిటర్ మురళి
ఎస్కేప్ అయి అమాయకులను ఇరికించిన్రా? అన్న అనుమానాలు సర్వత్రా
వ్యక్తమవుతున్నయి.పాపం.. జీ 24గంటలు మేనేజ్ మెంట్ పనులకు డెస్క్ ఇంచార్జి, స్ట్రింగర్ బలయిన్రు.
sourse :- http://porutelangana.in/
No comments:
Post a Comment