ఆర్టీసీ సంస్థ చానల్‌ను ప్రారంభించింది. హైటెక్, వోల్వో బస్సుల్లో ప్రయాణికులు ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్నది. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు వివిధ స్థలాల ప్రాముఖ్యతను తెలియజేసే ఏర్పాట్లను చేస్తున్నది. త్వరలో పూర్తిస్థాయిలో ప్రసారాలు చేయనున్నది. ఆర్టీసీ చానల్స్ యాడ్స్ కూడా బాగానే వస్తున్నయి. ఎందుకంటే బస్సుల్లోని ప్రయాణికులు చచ్చినట్టు టీవీ చూస్తరు. వేరే మార్గం లేదు కాబట్టి యాడ్ మార్కెట్ ఆర్టీసీ చానల్ వైపు చూస్తున్నది. ఎనీవే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి చానల్ ఊరటనిస్తుందని భావిద్దాం. రాష్ట్రం విడిపోయే నాటికి నష్టం లేకుండా మన డిపోలను అప్పగిస్తే చాలు.
source :- http://www.porutelangana.com
No comments:
Post a Comment