BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

  • తీగల ఉన్నాడు జాగ్రత్త..!! - తెలంగాణ ఉద్యమకారులకు హెచ్చరిక.. తీగల కృష్ణారెడ్డి ఉన్నాడు జాగ్రత్త.. ఉద్యమకారుడినని ఎక్కడైనా అనేరు.. తీగల అనుచరులు మీ ఒళ్లు హోనం చేస్తరు.. మీ నోటికి తీగలు ...
    1 year ago
  • త్వరలో బిజెపి టీవీ చానెల్.. - రాష్ట్రంలో పాగా వేయడానికి చిరకాలంగా పని చేస్తున్నా ఫలితాలు చూపలేని బిజెపి మీడియా సపోర్ట్ సక్రమంగా లేకపోవడమే దీనికి కారణమని నమ్ముతోంది. ఇప్పటికే ఆంధ్ర ప్రదే...
    7 years ago

Friday, March 26, 2010

మమలోకంలో మీడియా..(జెష్టు కామెడి ప్లీజ్ ")

చిత్ర గుప్త: మహారాజ ఇదిగో మరో ద్రోహి.

యముడు: ఎవడు వీడు?

చిత్ర గుప్త: ఈనాడు జనరల్ బ్యూరో ఇంచార్జ్ విశ్వ ప్రసాద్

యముడు: ఇతను చేసిన నేరము ఏమి?

చిత్ర గుప్త: ఇతను ఓ అసమర్ధుడు ప్రభు.. సమకాలిన అంశాలపై అవగాహన కూడా లేదు. కాని ఉన్నట్లుగా నటిస్తుంటాడు. ఇతను సి పీ ఎం రాఘవులు ప్రియ శిష్యుడు. ఎమ్మెన్నార్ ఇతనిని ఏరి కోరి జనరల్ బ్యూరో ఇన్చార్జిగా నియమించు కున్నాడు ప్రభు.

యముడు: అయినచో మనకేల?

చిత్ర గుప్త: ఈనాడులో అనేక రాజ ద్రోహములకు పాల్పడెను..

యముడు: అందుకు ఆధారములు?

చిత్ర గుప్త: జనరల్ బ్యూరో ఇన్చార్జిగా అనర్హుడు.. ఇప్పటికీ సి. ఎం. కార్యాలయములోకి సొంతముగా వెళ్ళలేడు.. సొంతముగా ఒక్క వార్త రాయలేడు.. ఒక్క ఇంటర్వ్యూ చేయలేడు. ప్లానింగ్ రాదు. ఈనాడు చరిత్రలో ఇంత అసమర్ధ బ్యూరో ఇంచార్జి లేడు ప్రభు.. గత ఇదేళ్ళుగా ఇతని పని తీరు అత్యంత పేలవముగా ఉన్నది..

యముడు: ఆయినను మనకెందుకు చెప్పు చిత్ర గుప్త..

చిత్ర గుప్త: ఒకప్పుడు మంచివాడే.. కాని ఇప్పుడు అవినీతికి పాల్పడుతుండెను.. ఎమ్మెన్నార్తో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారములు ప్రారంభించాడు.. రింగు రోడ్ లో అనేక స్థలాలు కొన్నాడు.. తన అవినీతి సామ్రాజ్యాన్ని బాగా విస్తరించాడు.. గత ఏడాది రామోజీ ఎన్నికల లక్ష్యం ఘోరంగా ఫెయిల్ అయ్యేందుకు ఇతని అసమర్ధ నాయకత్వమే కారణం..

యముడు: మరి బ్యూరో ఇన్చార్జిగా ఇంత కాలం ఎలా కొనసాగుతున్నాడు,,

చిత్ర గుప్త: ఎమ్మెన్నార్ లాంటి కుహానా మార్కిస్ట్ ల సపోర్టుతో ఈనాడు సమర్ధతను సర్వ నాశనం చేస్తున్నాడు మహా ప్రభు.. విశ్వ ప్రసాద్ ప్రతిభను చూసి ఇతర పత్రికల జర్నలిస్టులు - - - - - తో నవ్వుతున్నారు ప్రభు. ఇతని నాయకత్వ లోపం వల్లనే సాక్షి సర్కులేషన్ అనూహ్యంగా పెరిగి పోతున్నది. వీర్ రెడ్డి లాంటి క్వాలిటీ లేని వ్యక్తుల మద్దతు ఇతనికి బాగా ఉంది ప్రభు.

యముడు: హ్హ.. హ్హా.. బాగుంది..

చిత్ర గుప్త: ఎముకలు మళ్ళిన.. రక్తం కుళ్ళిన.. ఈ అసమర్దులా.. ఈనాడు ప్రతిష్టను పెంచేది..

యముడు: చిత్రగుప్తా.. ఆపు ఆపు.. శ్రీ శ్రీ కవిత్వం.. రాం సెల్ కే పనికి రాని ఈ ముద్ద పప్పును జనరల్ బ్యూరో ఇంచార్జి గా ఎలా నియమించారు..

చిత్ర గుప్త: ఎమ్మెన్నార్ మేధో కుట్రలో ఇది ఓ భాగం.. అసమర్డుడు అని తెలిసి కూడా తన అనుచరుడిని ఇంత కీలక మైన పోస్టులో నియమించాడు. ఎండి కిరణ్ బాబుని తప్పుదోవ పట్టించాడు.

యముడు: అంత గొప్ప వ్యక్తినే మోసం చేశాడా..

చిత్ర గుప్త: అవును.. వార్తలు రాసే వ్యక్తులు లేక.. సమర్ధమైన నాయకత్వం లేక.. ఈనాడు జనరల్ బ్యూరో ఎలా భ్రష్టు పట్టిందో చూడండి ప్రభు.. ఆంధ్ర జ్యోతి, సాక్షిలలో వచ్చే వార్తలు.. ఈనాడులో వచ్చే వార్తల్ని మీరే చదవండి.. క్వాలిటీ లెస్ ఇంచార్జిగా వీర్రెడ్డి ఉన్నంత కాలం విశ్వ ప్రసాద్ ఓ గొప్ప జర్నలిస్టుగా చిత్రీకరించ బడినాడు మహా ప్రభు. ప్రస్తుతం వీర్రెడ్డి సీన్ ఈనాడులో తగ్గి ఈ అసమర్డుల బాగోతాలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి.

యముడు: మరి జనరల్ డెస్క్ ఇంచార్జి రాహుల్ ఈ ముద్దపప్పును ఎలా భరిస్తున్నాడు..

చిత్ర గుప్త: విశ్వ ప్రసాద్ కు.. ఎమ్మెన్నార్ ఆశిస్సులు ఉన్నాయి.. అందువల్ల అతనిని ఎదుర్కోవడం రాహుల్ వల్ల కావడం లేడు.. ప్రభు..

యముడు: మరి.. డీఎన్ ప్రసాద్ ఎం చేస్తున్నట్లు.. ?

చిత్ర గుప్త: పత్రికను బాగు చేసుకోవాలని ఉండాల్సింది.. డిఎన్ కు కాదు.. ప్రభు.. ఆ పత్రిక యజమాని రామోజీ లేదా కిరణ్ బాబుకు ఉండాలి.. ప్రస్తుతం డి ఎన్ ప్రసాద్ వేరే పత్రిక లేదా టీవి చానెల్ లోకి వెళతాడని దుష్ ప్రచారం చేస్తున్నాడు. ఎమ్మెన్నార్ కుట్రను తన బ్యూరో ద్వారా అమలు చేయిస్తున్నాడు ప్రభు..

యముడు: అవును.. నిజమే..

చిత్ర గుప్త: ఈ వివరాలన్నీ తరువాత.. ముందు.. ఈ అసమర్ధ రాజద్రోహికి తగిన శిక్ష విధింపుము మహారాజ..

యముడు:ఇతను జనరల్ బ్యూరో ఇంచార్జిగా పనికి రాడు నిజమే.. కాబట్టి ఏదైనా ఒక డెస్క్ ఇంచార్జిగా నియమించి ఈనాడును రక్షిన్చుకోవాల్సినడిగా కిరణ్ బాబును ఆదేసిస్తున్నాను..

http://apmediatruth.blogspot.com/ looni COMMENTS Loonidi

1 comment:

Anonymous said...

asamardudu aite kavachukani atani vallane monnati yenni kallo tdp gelavaledani anadam. atani vallane sakshi sarquleshan perigindanada bagaledu. mari vyaktigata kopame kanipistundi