BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Tuesday, April 29, 2008

ఏసియానెట్ లో సతీష్ బాబు

జెమిని న్యూస్ చీఫ్ ఎడిటర్ పదవికి సతీష్ బాబు రాజీనామా ఇచ్చేశారు. ఇప్పుడాయన కొత్తగా రాబోయే ఏసియానెట్ వారి తెలుగు ఛానెల్ ' సితార ' లో చేరిపోయారు. సతీష్ బాబు జెమినిలో చేరెప్పుడే అక్కడ ఎక్కువ కాలం ఉండే అవకాశం లేదని మీడియా మిత్రులంతా ఊహించారు. అనుకున్నట్లే ఆయన పట్టుమని 6 నెలలు కూడా జెమినిలో ఇమడలేక పోయారు. ఇందుకు సతీష్ బాబును తప్పు పట్టలేం. జెమిని యాజమాన్యం విపరీత ధోరణులను ఆయన తట్టుకోలేక పోయారు. చాలీ చాలని జీతాలతో జెమిని నుండి వలస పోతున్న సిబ్బంది స్థానంలో కొత్తవారిని నియమించడంలో యాజమాన్య నిర్లక్ష్యం సతీష్ బాబును ఇబ్బందికి గురిచేసిందని చెప్పుకుంటున్నారు. సిబ్బందిని, పరికరాలను ఇవ్వకుండా టార్గెట్లు పెట్టడం జెమినివారి ప్రత్యేకత. గత కొంత కాలంగా జెమిని యాజమాన్యానికి, సతీష్ బాబుకు మధ్య దూరం పెరిగింది. ఇందుకు సతీష్ బాబు వ్యవహారశైలి కూడా కారణం. ప్రతి విషయానికి తొందరపడి సిబ్బందిపై అరవడం, నచ్చనివారిని శంకరగిరి మాన్యాలను పంపడం సతీష్ బాబుకు అలవాటైన విద్య. బెస్టాప్ లక్ సతీష్ బాబు గారు.. ఏసియానెట్ లో అయినా కుదురుగా ఉండే వాతావరణం ఉండాలని కోరుకుంటున్నాం..
కొత్త ఎడిటర్ ఎవరు?
సతీష్ బాబు తర్వాత ఎవరొస్తారన్నది జెమిని ముందున్న ప్రశ్న. జెమిని టీవీ ఎడిటర్, బ్యూరో చీఫ్, కోఆర్డినేటర్ పోస్టుల్లో పని చేయాలంటే జర్నలిస్టులకు భయం. ఈ పదవుల్లో ఉన్నవారందరినీ వేధించి సాగనంపడం జెమిని యాజమాన్యానికి వెన్నతో పెట్టిన విద్య. సాక్షాలు కావాలంటే రవిప్రకాష్, కందుల రమేష్, భావనారాయణ, మధు, మాధవ్, మునిరాజు లను అడిగి చూడండి.

Posted by abouttelugumedia at 8:25 PM
8 comments:
Anonymous said...
వెళ్ళిపోయిన వాళ్ళకు రకరకాల కారణాలు ఉన్నాయి.టీవీ 9 కోసం రవి ప్రకాష్ వెళ్ళాడు.టీవీ సంగతి తెలియక తెర మీద కనిపించబోయి కందులకు పరాభవం ఎదురైంది.భావనారాయణ అప్పటికే రెండు సార్లు రాజీనామా చేసి ఇక తట్టుకొలేక మూడో సారి మానేసి కనిపించకుండా వెళ్లిపోయాడు.హైదరాబాద్ దెబ్బ అర్థం అయి ఉండాలి.7 ఏళ్ళు పని చేసినందుకు మెచ్చుకోవాలి. తనకు చేతకాని పని చేయబోయి బోర్లా పడిన మధును కాంగ్రెస్ కూడా ఆదుకోలేకపోయింది. మాధవ్ అనే రవిప్రకాష్ ఏజెంట్ గురించి తెలిసిన యాజమాన్యం అతగాడిని సాగనంపింది. రఘుకుమార్ ఏజెంట్ మునిరాజు చివరికి తన దారి తాను చూసుకోక తప్పలేదు.ఇచ్చిన వరకే చాలునని ఒప్పుకొని చేరిన సతీష్ బాబు తన ధోరణిలో తప్పులు చేసి అక్కడ కుదరదని తెలిసి జారుకున్నాడు.

April 16, 2008 12:19 AM
Anonymous said...
అదే మేనేజ్ మెంట్ కిందనయితే జెమిని ఎక్కువకాలం రంగంలో ఉంటుందని నేననుకోను. అది ముఖ్యంగా తమిళ డబ్బింగులే జీవగఱ్ఱగా బతుకుతున్న ఫక్తు కాపీ ఛానల్. కొత్త ఛానళ్ళు చాలా రాబోతున్నాయి పోటీకి.

April 17, 2008 11:52 PM
Anonymous said...
satishbabu ku idi manchi avakasham. kaani ayhana konni jagraththalu thisukovaali. sivakumar laanti broker nu dooram pettaali. vaadi vaall a satish ku chedda peru vachchindi. pratipkkkariki udyogam perita dabbulu vasulu chestuuu satishbabu peru vaaduthunnadu gemini lo ee broker satish babu valle vachchindi

April 19, 2008 1:31 PM
Anonymous said...
flash..flash jaffar very soon join tv tv...as state coordinator.salary 40,000

April 21, 2008 1:22 AM
Anonymous said...
flash..flash jaffar very soon join tv tv...as state coordinator.salary 40,000

April 21, 2008 1:22 AM
Anonymous said...
flash..flash jaffar very soon join tv tv...as state coordinator.salary 40,000

April 21, 2008 1:22 AM
Anonymous said...
flash..flash jaffar very soon join in t tv as state coordinator salary 40,000

April 21, 2008 1:24 AM
Anonymous said...
గొంగళి కప్పుకుని వెంట్రుకలు ఏరడం ఏమిటి? తెలుగు మీడియాలో మాన్ పవర్ షార్టేజ్ గురించి జర్నలిస్టులకు కూడా తెలియదా. మేనేజ్ మెంట్ల పద్ధతులు జర్నలిస్ట్ లకు తెలియవా -- ఎమోషనల్ గా సర్దుఒలేని వాళ్ళూ, అవకాశం వెంటనే వుపయోగించుకునే తెలివైన వాళ్ళూ, సరుకు లేకపోయినా చలామణి అయిపోయే షొ మాస్టర్లు ఇలా మొగ్గలు వేయడం కొత్తకాదు కదా .. అలాంటప్పూడు ఆయన పోయాడు... కొత్త గా వచ్చేదెవరు... ఫలానా వాడు అన్నేసి వేలకు పోతున్నడు.. అని చొక్కాలు చింపుకోవడం మాని
మీడియా పోటీ అవకాశంగా మనవళ్ళు కొందరైనా సొమ్ము చేసుకుంటున్నరని సంతోషించండి మిత్రులారా
ఇది బలుపు కాదు వాపు మాత్రమే నని, సరుకు లేని వాడు శాస్వతంగా మనజాలడని మరువకండి

No comments: