BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Saturday, August 16, 2008

ఇదండి సంగతి ...



1 comment:

మేఘన గుండ్ల said...

ఏపీ మీడియా సైట్ వారికి...

ఆంధ్రదేశంలోని మీడియాలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలను ఎప్పటికప్పుడు వార్తలుగా అందిస్తున్నందుకు అభినందలు. అయితే కొన్ని సందర్బాలలో అవాస్తవాలకు మరింత ప్రచార చేస్తున్నట్లుగా కూడా మీ దోరణి ఉంది. అందువలన నిజాలను నిర్భయంగా ప్రచురిస్తూ ముందుకు సాగండి. మీ ద్వారానైనా తెలుగు మీడియాలో స్వచ్చతతో కూడిన వాస్తవికాలు వెల్లడవుతాయని ఆశిద్దాం. అదే సమయంలో నిజంగా టాలెంట్ తోపాటు మీడియాలో ఏళ్ళ తరబడి అనుభవం ఉన్నా కూడా మాటలతో పబ్బం గడుపుకోలేక ఒకే చోట స్థిరపడి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఎందరో సీనియర్ జర్నలిస్టులు(తెలుగు) దేశవ్యాప్తంగా ఉన్నారు. వారికి కొత్త చానళ్ళను ఎలా సంప్రదించాలో తెలియటం లేదు. అందువలన కొత్తగా ఎటువంటి చానళ్ళు, పత్రికలు వస్తున్నాయి, వాటి వివరాలు సంప్రదించాల్సిన చిరునామా, పొన్, ఈ మెయిల్ తదితర వివరాలను మీ న్యూస్ లో ప్రచురించటం ద్వారా అవకాశాలను వెతుక్కునే వారికి సహాయం చేసినవారు కూడా అవుతారు.

ఆలోచించండి...

సంజయ్.జి
చెన్నై