BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Thursday, June 26, 2008

మా టీవీ న్యూస్ లో యజమానుల రాజకీయాలు

మా టీవీ యాజమాన్యంలో మార్పులు జరిగిన తరువాత పరిణామాలన్నిటినీ పరిశీలిస్తే అక్కడి లుకలుకలన్నీ స్పష్టంగా అర్థమవుతాయి. పాత యాజమాన్యం మెచ్చుకున్న వాళ్ళను క్రమంగా పంపాలని ముందుగా నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా పెద్ద తలలను తొలగించి కొత్తవాళ్ళకి స్థానం కల్పించారు. ఈ రెండేళ్ళ కాలంలో 50 శాతం మంది ఉద్యోగులు మారారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

అయితే ఈ మార్పులు మొదట్లో పాత యాజమాన్యం మీద కోపంతో జరిగినా, ఆ తరువాత అది అంతర్యుద్ధంగా మారింది. అరవింద్ వర్గం, మాట్రిక్స్ ప్రసాద్ వర్గం తలపడటం మొదలెట్టాయి.మాట్రిక్స్ ప్రసాద్ తో నాగార్జున కూడా చేతులు కలపడంతో అరవింద్ నియమించిన సీ ఈ ఓ శరత్ కుమార్ కు తలనొప్పి తప్పలేదు. మాట్రిక్స్ ప్రసాద్ తన మనిషిని న్యూస్ ఛీఫ్ గా నియమించి అక్కడి ఉద్యోగులను వెళ్ళగొట్టే పని అప్పగించాడు.

పని చేసే వాళ్ళు వెళ్ళిపోయి, పనికిమాలిన వాళ్ళు వస్తున్నా నోరుమెదపలేని స్థితిలో ఉన్న సీ ఈ ఓ కు ఇప్పుడు తాజాగా మరో షాక్ తగిలింది. చానల్ నుంచి ఎవరెవరు వెళ్ళిపోయే అవకాశం ఉందో ఊహించి జాబితా తయారుచేసుకున్న న్యూస్ చీఫ్ ఆ జాబితాను సెక్యూరిటీకి ఇచ్చి వాళ్ళను ఆఫీసులోకి రానివ్వవద్దని చెప్పడంతో సిబ్బందిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ విషయం తెలిసిన సీ ఈ ఓ తన నిస్సహాయతను మేనేజ్‌మెంట్ కు తెలియజేసి ఆదేశాలకోసం ఎదురు చూస్తున్నట్టు సమాచారం.

న్యూస్ చానల్ రాకముందే ఇన్ని రాజకీయాలయితే ఇక పనిచేసినట్టే అని తిట్టుకుంటూ వీలైనంత త్వరగా బయట పడటానికి అక్కడ మిగిలిన పాత స్టాఫ్ తొందరపడుతున్నారు. నెలాఖరుకు అటో ఇటో తేలిపోక తప్పదు. అరవింద్ గారూ, ఈ రాజకీయాలు కూడా పట్టించుకోండి

1 comment:

mohanraokotari said...

partner ship is such, one should be ready for it.