కొద్ది వారాల్లో మరి కొన్ని కొత్త న్యూస్ ఛానెళ్ళు వస్తున్నాయి.
ఇప్పటికే ఉన్న ఈటీవీ(ఈటీవీ2), టీవీ9, జెమిని(జెమిని న్యూస్), టీవీ5, ఎన్-టీవీ, జీ తెలుగు, మా టీవీ, విస్సా లకు తోడుగా ఆసియానెట్ సితార, మా24, జీ తెలుగు24, సాక్షి టీవీ, టి-టీవీ, ఐ-టీవీ, సి.బి.సి., ఆర్ టీవీ త్వరలోనే రాబూతున్నాయి. అసలు ఇన్ని ఛానెళ్ళు మనగలవా అనే విషయాన్ని పక్కన పెడితే అసలు తెలుగు మీడియాలో వీటన్నింటికీ జర్నలిస్టులు (నాణ్యమైన) దొరుకుతారా అనే అనుమానం కలుగుతోంది. ఈ కొరతను అదిగమించడానికి కొన్ని ఛానెళ్ళు కొత్త వారిని చేర్చుకొని శిక్షణ ఇస్తున్నాయి. సో తెలుగు జర్నలిజానికి మంచి రోజులు వచ్చాయి. బోలెడన్ని ఉపాధి అవకాశాలు, మంచి మంచి జీతాలు లభిస్తున్నాయి. కానీ.. ఈ ఛానెళ్ళలో ఎన్నికల తర్వాత ఎన్ని ఉంటాయన్నదే ప్రశ్న.
కేసీఆర్ ప్రసంగం సప్పగలేదు.. గొప్పగా ఉంది !!
-
(పోరుతెలంగాణ శ్రీనివాస్) కొంగరకలాన్.. అభివృద్ధి కమాన్గా మారింది.
ఇసుకేస్తే రాలని జనంతో గులాబీవర్ణంలో మెరిసింది. ఏ చానల్ వాళ్లు మైకుపెట్టినా
లుంగికట్టుకు...
6 years ago
No comments:
Post a Comment