మీడియా ముసుగులో ఉగ్రవాదులు వస్తారా అంటే ఏమొ చెప్పలేము అంటున్నారు పోలీసులు...తెలుగుమీడియా అనుమానించడానికి కారణాలున్నాయి....కొత్తగా దాదాపు మరో పది చానల్స్ రావాడం..ఉన్న రిపొర్టర్స్ కి డిమాండ్ పెరగటంతో కోత్తవారిని చెర్చుకునే పనిలొ పడ్డారు కొత్తటివి చానల్ నిర్వాహకులు...గతంలో నక్సలైట్లు రిపొర్టర్ల వలెవచ్చి పట్టుబడ్డ సందర్బాలున్నాయి...అదిగాక సిమి లొనికొందరికి నక్సలైట్లు ట్రైనింగ్ ఇచ్చినట్టు సమాచారం కూడా వుండటంతో అనుమానింఛాల్సివస్తుంది..కనుక మీడియా మిత్రులు కుడా కాస్త జాగ్రత్తగావుంటే మంచిదని మాఅభిప్రాయము రిపొర్టర్లను అనుమానించటంకాదు కాస్తజాగూరతతో వుంటే మంచిదని మేముకోరేది..మీడియా ముసుగులో ఉగ్రవాదులు వస్తారా అని చెప్పలేము రారు అనిచెప్పలేము... ఉగ్రవాదులు కాకపొయినా నక్సలైట్లు వచ్చే అవకాశం లేకపొలేదు...సొ మీడియా మిత్రులు కాస్తజాగ్రత్తగావుంటే మంచిది..లేదంటె మనపేరుతో ఎదన్నా మారణహొమం జరిగితె...మనంచేయని తప్పుకి ప్రతివాల్లు అనుమానంగాచూస్థారు..సో ప్రెండ్స్ బీకెర్ ఫుల్
No comments:
Post a Comment