ఎన్ టి వి లో ఇంగితం తెలిసిన అధికారులు ఒక్కరు కూడాలేరా? పాయింట్ బ్లాంక్ ప్రొగ్రాం నడిపించే రామచంద్ర అనే వ్యక్తి పిచ్చి ని ప్రేక్షకులు ఎంతకాలం భరించాలి? సమధానాలు రాబట్తడానికి విలేఖరులు రకరకాల మెలికలు పెట్టీ ప్రశ్నలు వేస్తారు. అయితే ఈ రామచంద్ర కు మాత్రం ప్రశ్నకు, సలహాకి, అభిప్రాయానికి, సూచనకీ తీడాతెలియదు. అతనే లాయర్ - అతనే జడ్జి- అతని ముందుకి వెళ్ళిన వారంతా నేరగాళ్ళు- తన అభిప్రాయాల్ని ఎదుటి వారి నోట రాబట్టడానికి అతను చేసే వితండ వాదనలకి పాయింట్ బ్లాంక్ అని పీరు పెట్టేసిన చానల్ అధికారులు పిచ్చి రామచంద్ర ను ఆపనినుంచి తప్పించలేరా? ఆ పధ్ధతి మారక పోతే జనమే ప్రొగ్రాం చూడ్డం మానేస్తారు. అతని వింత వాదనలు చూస్తూంటే -- దేనితోనో తిని నోటీతొ విసర్జిస్తున్నాడనిపిస్తూంది. పత్రికా స్వేచ్చ ను కాపాడండి మహాప్రభో !
This Comment we get from www.abouttelugumedia.blogspot.com/ comments loonidi
కేసీఆర్ ప్రసంగం సప్పగలేదు.. గొప్పగా ఉంది !!
-
(పోరుతెలంగాణ శ్రీనివాస్) కొంగరకలాన్.. అభివృద్ధి కమాన్గా మారింది.
ఇసుకేస్తే రాలని జనంతో గులాబీవర్ణంలో మెరిసింది. ఏ చానల్ వాళ్లు మైకుపెట్టినా
లుంగికట్టుకు...
6 years ago
No comments:
Post a Comment