BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Thursday, October 29, 2009

టి.ఆర్పి రేటింగులో రాకెట్ లాదూచుకెలుతున్న...Tv5


టి.ఆర్పి రేటింగులో రాకెట్ లాదూచుకెలుతున్న టివి5 గ్రామాల్లో ... అలాగే విజయవాడ వైజాగ్ లలో నెంబర్ ఒన్ పొజిషన్ లోఉన్నటివి5 రేటింగు కొందరు చానల్ల యజమనులకు కంటిమీదకుపులేకుండా చేస్తుంది...అనటంలో ఎలాంటి అనుమానంలేదు....టివి5 లో రోడ్డు ప్రమాదం జరుగుతుండగా ఆధ్రుస్యాన్ని కెమేరాతో షూట్ చేసి...రోడ్డుపమాదం ఎంత బయంకరంగావుంటుందో విజయవాడ రిపొర్టర్ సాహసోపేతమైన కధనం...అదీగాక ప్రతిగ్రమంలో టివి5 కు మంచిఆదరణ వుంది గత నాలుగు వారాలుగా టిఆర్పి రేటింగ్ ను పట్టి తెలుస్తోంది...ఇది ఇలాగేకొనసగితే త్వరలో మొదటి స్థానంలోకి రావడం జరుగుతుందని విష్లేషకులు చెబుతున్నరు ....మరి ముందు ముందు ఎలా వుంటుందన్నదాని పై పోటీలో టివి5 మొదటిస్థానంలోకి ఏప్పుడు వెలుతుందాఅన్న దాని పై మీడియాలో పెద్ద చర్చకుదారితీస్తుంది.......త్వరలో టివి5 మొదటిస్థానం లో ఉంటుందని ఆశిద్దాం....( ఓ తెలుగుమీడియాన్యూస్ బ్లాగ్ స్పాట్ అభిమాని ఇచ్చిన సమాచారం)

Tuesday, October 27, 2009

అనితా..ఓ అనితా...జీ 24 గంటల ప్రయత్నం అవసరమా..?



నె0బర్ కొట్టు ఫిగర్ పట్టూ అంటూ జీ 24 గంటలు...ఓ నిఘా స్టోరీ టేలికాష్టుచేసింది....ఇలాంటి ష్టోరీ అలాషడన్ గా హడావిడి చేయడం తో...మిగిలిన చానల్స్ ఒక్కసారి కంగుతిన్నాయి...వీరేంటి ఇలా హడావిడి చేయడమేకాక .....దాదపు మూడుగంటలు హడావిడి చేశారు...రిపోర్టర్ ప్రయత్నాన్ని కచ్చితంగా మెచ్చుకోవాలి.....కాని పోలీసుల సహాయంతో నిర్వహకుల పై ఎందుకు రైడ్ చేయించలేకపోయారో అర్దంకాలేదు....అలాజరిగివుంటే బాగుండేది ....ఇ న్యూస్,ఇలాంటి స్టోరి పనిలో వున్నట్టు సమచారం..మరికోన్ని చానల్స్ కూడా ఇలాంటి స్టోరిలు చేయాలని ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు సమాచారం....మరి త్వరలో ఆంద్రప్రజలకు మసాలాష్టోరీలు రానున్నాయి...అనితా..ఓ అనితా...జీ 24 గంటల ప్రయత్నం అది దాదాపు రెండురోజులు హడావిడి చేయడం...మంచిదే అని మేదావులు అంటున్నరు...ఓ సామాన్యి కుటుంబములోని నాగరాజనే ఓ పేద కలాకారుడితో అంతసేపు ప్రజలకు అందరికి తెల్సేలా చేయడం...ఇలాంటివి ఒక్క టివి9 మాత్రమే చేస్తుంది..అన్న మాటని జీ24 గంటలు ......ఆరికార్డును చెరిపివేసి కోత్తరికార్డు నెలకొల్పిందనే చెప్పాలి....వీరి ప్రయత్నం వల్ల వారికి రేటింగ్ వస్తుందో రాదో కాని...ఓ పేద దమ్మున్న కళాకరుడ్ని సినిమా ఇండష్ట్రి కి పరిచయం చేసిందని చెప్పాలి....మీడియా మంచిపనులు చేసి కొన్నిజీవితాలు నిలబెడుతుంది అని ప్రజలు నమ్ముతారు ...

రేటింగ్..పెంచుకొవడంలో...ఓ చానల్ ఏమిచేస్తొంది


రేటింగ్..పెంచుకొవడంలో...ఓ చానల్ ఏమిచేస్తొంది అంటూ మిగిలిన చానల్స్ తలలు పట్టుకుంటున్నారు....అన్ని చనల్స్ రేటింగ్ తగ్గినా అ ఒక్క చానల్ రేటింగ్ మాత్రందూచుకపోతుంది....త్వరలో మొదటిస్తానానికి వస్తుందా అన్నట్టుగావుంది..దీంతో ఓ రెండుచానల్స్ ఇప్పటికే డిటెక్టివ్ లను దించి బారీగా డబ్బులు కర్చుపెట్టినట్టు సమాచారం......మరి వారు అనుకున్నట్టు టిఆర్పి రేటింగ్ లలో ఏదైనా తేడాలు ఉంటే మాత్రం.... ఇప్పటిదాకా ప్రయివేటు పర్యి వేక్షనలో ఉన్నవి ప్రభుత్వం పరిదిలోకి తెచ్చేందుకు ఇప్పటికే ప్రయత్నలు చేస్తున్నట్టు సమాచారం...దీనికి సంబందించి కోర్టును ఆశ్రయించాలని కూడా యొచిస్తున్నట్టు తెలుస్తోంది...వీరి ప్రయత్నంలో నిజం అనితేలితే అసలు ప్రజలు చూస్తున్నారో తెలుస్తుంది...

Tuesday, September 15, 2009

మీడియా ఫొన్లను టాప్ చేస్తున్న పోలీసులు...కోర్టును ఆశ్రయించిన మీడియా



మీడియా ఫొన్లను టాప్ చేస్తున్న టాస్క్ ఫోర్సు పోలీసులు..ఇది ఎప్పటినుంచి జరుగుతున్నా ఈ మద్య పోలీసులు కావాలని మీడియాలో ఉషారుగావుండే ప్రముఖ మీడియాలొని అందరి ఫోన్లను టాప్ చేస్తున్నారు ముఖ్యింగా టాస్క్ ఫోర్సు పోలీసులు ఈట్యాపింగ్ కు పాల్పడుతున్నట్టు సమాచారం...ముఖ్యి మైన కేసుల్లో కోర్టు అనుమతితో నేరస్తుల లేదా అనుమానితుల ఫోన్లను ట్యాప్ చేసెందుకు అత్యాధునిక మైన పరికరాలను పోలీసులు ఏర్పాటుచేసుకోన్నారు....కాని కొంచెంఉషారుగా వుండే పోలీసులు ఎవ్వరి అనుమతి లేకుండా యదేచగా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కు పాల్ప్డుతున్నారు..ఈవిషయాన్ని తెల్సుకున్న కోందరు సీనియ జర్నలిష్టులు తమ ఫోన్లుట్యాప్ అవుతున్నాయని టెక్నికల్ ఎక్స్ పట్స్ ద్వరా నిర్ధారించుకొని తమ ఫోన్లనుట్యాప్ చేస్తున్నారనిటెక్నికల్ గా ఆధారాలను సేకరించి...కోర్టును ఆశ్రయించినట్టు సమాచారం ...ఎక్కడినుంచైనా ఫోన్లను రీసీవ్ చేసుకున్నప్పుడు....గరగర మని శబ్దాలు రావడం మరొకరుఫోన్ రిసీవ్ చేసుకున్నట్టు బుస్ మని శబ్దాలు వస్తాయి.....ఇలా రావటాన్ని గమనించిన కోందరు సీనియర్ రిపోర్టర్లు....అమ్మనాబూతులు తిట్టడం మోదలు పెట్టగానే అక్కడ రిసీవర్ పెట్టిన సౌండ్ వస్తుంది..జర్నలిష్టులు మీకు అలాంటి శబ్దాలు వస్తుంటే మరి మీరు తిట్లపురానం విప్పాల్సిందేనని సీనియర్ రిపోర్టర్ ల సలహా...మరి జర్నలిష్టుల ఫోన్లను ట్యాప్ చేసె పోలీసుల పని త్వరలో కోర్టు తేల్చనుంది...సో మీడియా మిత్రులు భయపడకండి..కాకపోతే పర్సనల్ విషయాలు ఫోన్లలో మాటాడకుండా వుంటే మంచిదని సీనియర్ల సలహా...

Monday, August 31, 2009

పొన్నూరు ఏస్సై రంగనాధ్ కు ఉగ్రవాదులనుంచి ముప్పు....?



బీఫార్మసీ విద్యార్థి రజియా బేగంను మోసం చేసిన కేసులో గుంటూరు జిల్లా పొన్నూరు ఎస్సై రంగనాథ్ గౌడ్‌కు తెనాలి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను విధించింది. దీంతో ఎస్సైను గుంటూరు సబ్ జైలుకు తరలించారు.ఆతరువాత రంగనాథ్ గౌడ్‌ కోర్టు బైల్ మంజూరు చెసింది... అంతకుముందు రజియా సుల్తానా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు రంగనాథ్ గౌడ్‌ను మంగళవారం అరెస్టు చేశారు. గౌడ్‌ను అరెస్టు చేసేందుకు గుంటూరులో ఆయన బసచేసిన హోటల్‌కు పోలీసులు వెళ్లారు. దీన్ని పసిగట్టిన రంగనాథ్.. హోటల్ గోడ దూకి కారులో పారిపోయాడు. అయితే, తెనాలి జాతీయ రహదారిపై రేపల్లే పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన్ను డీఎస్పీ ఎదుట హాజరుపరిచి, ఆ తర్వాత కోర్టుకు తీసుకెళ్లారు. ఇదిలావుండగా, రంగనాథ్ గౌడ్‌కు న్యాయం చేయాలని కోరుతూ పొన్నూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆయన అనుచరులు ధర్నాకు దిగారు. రంగనాథ్ గౌడ్‌ ముస్లిం యువతి కావడంతో ఈ విషయాన్ని మీడియా బాగా హైలెట్ చెయడంతో....ఈ విషయం ఉగ్రవాదుల ద్రుష్టికివస్తే కచ్చితంగా రంగనాథ్ గౌడ్‌ ను ఉగ్రవాదులనుంచి ప్రాణాని ఉండొచ్చు హైదరాబాద్ లో జరిగిన బాంబ్ బ్లాష్టు విషయంలో కూడా గతంలొ ఒకేసులో ముస్లిం మహిళలను అరేష్టు చేసినదానికి ప్రతీకారం అని ఓ ఉగ్రవాది చెప్పినట్టు సమాచారం...బీఫార్మసీ విద్యార్థి రజియా బేగం కన్నీళ్ళ పర్యంతం తాను మోసపోయినట్టు మీడియా ఎదుట చెప్పటాన్ని ఖచ్చితంగా ఉగ్రవాదులు సీరియస్ గాతీసుకొని...గుంటూరు జిల్లాపోలీసుల పైగాని లేదా సస్పెండ్ అయిన రంగనాథ్ గౌడ్‌ను ఒంటరిగ చూసి దాడిచేయొచ్చని సీనియర్ జర్నలిష్టుల అంటున్నారు...కాని పోలీసులు ఈవిషయం పై ద్రుష్టి పెట్టాలి......లేదంటే ఒ ముస్లియువతికి అన్యాయం చేసినందుకు రంగనాథ్ గౌడ్‌ను ఉగ్రవాదులు టార్గేట్ చేయవచ్చు

Thursday, August 20, 2009

మీడియాలో డిటెక్టివ్ లు..కొత్తపోకడ...



మీడియాలో డిటెక్టివ్ లు..కొత్తపోకడ..ఎ.అర్ కానిష్టేబుల్ ది హత్యే అయివుండవచ్చని సాక్షి టివి లో అన్ని సాక్ష్యాలు... చూపి కొత్తపోకడకు నాంది పలికారు...వెలుగుకురాని నిజాలు ఇంకదాగవు అంటానికి ఇదే సాక్ష్యిం...సాక్షి టివి ఈ కేసులో ప్రయివేటు డిటెక్టివ్ లను ఉపయోగించుకొన్నట్టు సమాచారం...బార్యాబర్తల కేసుల్లో...ఎవ్వరిమీద అయినా అనుమానంవున్నప్పుడు ప్రయివేటు డిటెక్టివ్ లను ప్రజలు సహాయం కోరతారు..అలాంటిది...ఇప్పుడు ప్రయివేటు డిటెక్టివ్ లతో కేసును పరిసోదించి..సాక్ష్యాదారాలు సేకరించి... మీడియాలో ఎవ్వరూ చేయలేని నిజాలను బయటపెట్టడం మంచిపరిణామమే....ప్రయివేటు డిటెక్టివ్ లను పెట్టుకోవలంటే ఖర్చుతోకూడిన వ్యవహారం...కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో టిఆర్ పి రేటింగ్ లు పెరగలంటే..ఇలాంటి రిస్కు తప్పదు.. కాని నిఘా పేరు తో ఉన్నరిపోర్టర్లతోనే పనిచేయించుకోవడం వల్ల కొంతమంది అవినీతికి పాల్పడినట్టు బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఆరోపననలు ఉండటంతో....ఇలా ప్రయివేటు డిటెక్టివ్ లతో తమ పరిశోదన ....చేయించి సాక్ష్యాలను సేకరించిడం మంచిమరిణామమే...పాపం పోలీసులకు మాత్రం ఇది మింగుడు పడని వ్యవహారం తమ గుట్టు బయట పడుతుండటంతో..తాము చేసిన ఇన్వెష్టుగేషన్ నుతప్పు పట్టి తాము చేసిన తప్పుపను మీడియా ఇలా ....బయట పెట్టుకుంటా పొతే తమ అవినీతికి ఆస్కారముండదు అచ్చేడబ్బులు..పోతాయని వారి భాద..అదీకాక తాముకేసులో ఎంతనిర్లక్ష్యింగా వ్యవహరించింది బయటపడుతుంది..అందుకని సాక్షి టివి సేకరించిన ఈ సాక్ష్యాలు చాలా పగడ్బందీ గా వుండటం ఈ సాక్ష్యాల సేకరనలో పాల్గొన్న ప్రయివేటు డిటెక్టివ్ ఎవరు అన్నది పోలీసులు ఇప్పటికే...వెతకటం మొదలు పెట్టారు..ప్రయివేటు డిటెక్టివ్ ల పరిస్థితి ఇలాగేవుంటే తమకు తిప్పలు తప్పవని వారి పనిపట్టేందుకు పోలీసులు ప్రనాలికలు వేస్తున్నట్టు వినికిడి..ప్రయివేటు డిటెక్టివ్ లతొ తమ చానల్లో అవినీతికి పాల్పడుతున్నవారి పైకూడాద్రుష్టి పెట్టినట్టు తెలుస్తోంది...మరి ఈ కొత్త ప్రయివేటు డిటెక్టివ్ ల హల్ చల్ ఎంతకాలంసాగుతుందో మద్యలోనే ఆగిపోతుందో వేచి చూడాల్సిందే...ఇప్పటికే సాయంత్రం అవ్వగానే బార్లకేళ్ళే మందు బాబురిపోర్టర్ల కదలికలు వారి ఎగష్ట్రాఇన్ కంలపై మేనేజ్ మెంట్లు ఓ లుక్ వేసినట్టు సమాచారం...బ్రదర్సు జర బద్రం

Saturday, August 15, 2009

ఎలక్రానిక్ మీడియాలో క్రైంరిపోర్టర్ల వలసలు

ఎలక్రానిక్ మీడియాలో క్రైంరిపోర్టర్ల వలసలు..ఇప్పటికే ఎన్ టివి నుంచి సాక్షికి రమేష్ వెల్లాడు....తన మిత్రులకి ఆవిషయాన్ని మెస్సేజ్ లు కూడా పెట్టినట్టు తెలుస్తోంది...మరి టివి5 మహాత్మను ఎన్ టివి యాజమాన్యం పిలచినా....వెల్లానలి అని వున్నా..వెంకటక్రిష్ట .....వద్దు అనటంతో ఆగిపోయాడు....ఈటివి అషోక్ ఇప్పుడు క్రైం ఇన్ చార్జీని అని అందరికి మెస్సెజ్ లుకూడా..పంపాడు...అక్కడవున్న కమల్ అంద్రజ్యోతిబాటపట్టవచ్చు అని అంటున్నారు..టివి5 లో ఇంతవరకు శాలరీ పెంచలేదని క్రిష్ణ మరే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది..ఈనాడు నుంచి ఇప్పటికే క్రైంరిపొర్టర్ కమలాపతి సాక్షిలో చేరాడు..ఐన్యూస్ లో సూరజ్ అండ్ టీం ఆంద్రజ్యోతికి వెల్లొచ్చు అనీ అన్నారు కాని ఆనిర్నయాన్ని ఎందుకో మార్చుకున్నట్టు తేలుస్తోంది...మరి ఆంద్రజ్యోతి టివి లోకి ఎలక్రానిక్ మీడియాలో ప్రస్తుతంవున్నవారు ....ఎవరు వెలుతున్నరో అర్దంకావడంలేదు...రమేష్ కన్ ఫాం అన్నారు మరి శాలరీ విషయంలో తేడావచ్చినట్టుంది...రమేష్ డ్రాప్ అయ్యాడు....మరి ఇప్పుడు సాక్షిలో హసీనాకు రమేష్ కు ఆదిపత్యపోరు తప్పేలాలేదు....జీ 24 గంటలు లో ఉన్న సుధాకర్,ఇన్నరెడ్డిల లో ఒకరిని తీసుకుందామని ఆంద్రజ్యోతికి సీనియర్లు రికమండ్ చేశారని తేలుస్తోంది కాని ఇద్దరు లో ఎవ్వరూ వెళ్ళేదుకు సిద్దంగలేరు అంటున్నారు..అటు టివి9 కు వస్తే క్రాంతి మళ్ళీ వచ్చాడు...క్రాంతి హైదరాబాద్ సిటి అని ఎంఏన్ వి స్టేట్ క్రైం అంటున్నారు మరి అక్కడ కూడా ఒకే వరలో రెండుకత్తులు వున్నట్టే...వీలిద్దరికి తోడు ఇద్దరిలో ఎవ్వరిమాటవినని ...కూకట్ పల్లిమురళి ..ఎలాగైనా...మరికొన్నిరోజుల్లో కొంతమంది అటు ఇటు అయ్యే అవకాశం వుంది...చివరికి ఆంద్రజ్యోతి చానల్ కు ఓముసలి క్రైం ఇన్ చార్జి పెట్టొచ్చని వార్తలు వస్తున్నాయి....(ఇదంతా ఓ తెలుగు మీడియా అబిమాని ఇచ్చినసమాచారం ఎదైనామార్పులు వుంటే మాకు మైల్ చేయండి..journalisthyd@gmail.com )

Sunday, August 2, 2009

మీడియాపై ఆంక్షలా..

రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి శాసన సభలో మీడియాపై ఆంక్షలు మొదలయ్యాయి. జర్నలిస్టులను లాబీ, గ్యాలరీ, మీడియా పాయింట్ పాసుల పేరిట విడగొట్టారు. శాసన సభ ఆవరణలో ఎలక్ట్రానిక్ మీడియా కెమరాలను కట్టడి చేయడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. మంచిదే.. ఆంక్షల పేరిట వారికి తాగు నీరు, ఆహారం, టాయిలెట్లు తదితర మౌలిక సదుపాయాలకు దూరం చేయడం మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. గ్యాలరీ, మీడియా పాయింట్ పాసులున్న జర్నలిస్టులను, కెమెరామెన్లను, పోటోగ్రాఫర్లను క్యాంటీన్ల దగ్గరకు వెళ్ళనీయకుండా దుర్మార్గం. తమ కష్టాలు చెప్పుకోవడానికి స్పీకర్ వద్దకు పోదామనుకున్న జర్నలిస్టులపై పోలేసులు తమ దమన నీతిని ప్రదర్శించబోయారు. ఫలితంగా జూలై 31న జర్నలిస్టులంతా అసెంబ్లీ మీడియా పాయింట్లో కవరేజీలను బహిష్కరించారు.

నపుంసక మీడియా కమిటీ..


తోటి జర్నలిస్టులపై దుర్భర ఆంక్షలకు అసెంబ్లీ మీడియా కమిటీ చేతగాని తనమే కారణం అనేది సుస్పష్టం. మీడియా కమిటీ సలహా ప్రకారమే పాసులు కుదించి ఆంక్షలు విధించామని అసెంబ్లీ అధికారులు చెబుతున్నారు. ఆంక్షలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన జర్నలిస్టు ముందుకు రాలేక మీడియా కమిటీ ముఖం చాటేసింది. అసలు అసెంబ్లీ మీడియా కమిటీలో ఉన్నదెవరు? వారికి జర్నలిస్టుల సాదక బాధకాలు తెలుసా? అసెంబ్లీ కవరేజీకి వచ్చే సీనియర్ జర్నలిస్టులు చాలా మందిని దూరం పెట్టి ' తమ ' వారికే కమిటీలో చోటు ఇచ్చారని అంతా చెబుకుంటున్నారు. కొదరు జర్నలిస్టులైతే ' ఇది మీడియా కమిటీ కాదు.. సీ.ఎల్.పి. కమిటీ.. అని బాహటంగా నోరు పారేసుకుంటున్నారు.

Friday, July 31, 2009

మీడియాలో కొత్త సంచలనాలు చేయబోతున్న న్యూస్ చానల్...

మీడియాలో కొత్త సంచలనాలు చేయబోతున్న న్యూస్ చానల్...ఇప్పటి కే అన్యూస్ చానల్ ప్రారంబం అయింది....పోలీసులకు కూడా దోరకని సాక్ష్యాలను చేకరించి సంచలనం చేయాలని చూస్తున్నట్టు సమాచారం...2) ప్రత్యుషహత్య కేసు 2) బాలక్రిష్ణ ఇంటిలో కాల్పులు 3)అయేషా కెసుల్లో ఇప్పటికే కోందరు సాక్ష్యుల తో మాట్లాడినట్టు తెలుస్తోంది....ఆయాకేసుల్లో వున్న రాజకీయ నాయకుల పేర్లు ఏకేసులో ఎంతవరకు వారి పాత్ర...పోలీసులు ...ఎందుకు ఆసక్ష్యాలు కోర్టులలో ప్రవేశపెట్టలేదనే విషయాన్ని కూడా వీరు బయట పెట్టొచ్చని తెలుస్తొంది.....ఐన్యూస్ "కంచికి చేరని కదల్లొ లా కాకుండా" కోత్తకోనంలో నిజాలువుంటాయని... ఇప్పటికే కోంతమంది నిజం తేల్సిన వారితో సీక్రేట్ అపరే షన్ జరిగినట్టు సమాచారం...వీరు సేకరించిన సాక్ష్యాలు కోర్టులొ పేట్టితే కచ్చితంగా కలుగులో ఉన్ననిజ మైన నిందితులకు శిక్షలు తప్పవంటున్నారు....మరి బయటకురాని ఆనిజాలేంటో ఏచానల్ లొ అవిరాబొతున్నా యో ఇంకా మాకు సమాచారం లేదు..ఈ నిజాలు బయటికి వస్తే కోందరు పేద్దరాజకీయ నాయకులు జైల్ పాలవడం కాయం అంటున్నారు..... సదరు చానల్ వారు అన్ని సక్ష్యాలు కోర్టు కు ఇచ్చిన తరువతే స్టొరీలు టేలికాష్టుచేస్తరని అంటున్నారు...మరి ఆబయటికి రాని నిజాలేంటో ఏచానల్ వాటిని టేలికాష్టు చేయబొతుందో వేచిచూడాల్సిందే..

మీడియా అతిచేస్తుందంటూ..మహాటీవి ఇంకా అతి చేస్తుంది

మీడియా అన్నిటిలో జూనియర్ ఎంటీయార్ మందుకోట్టిన విజువల్సు...అన్ని చానల్స్ లో వచ్చాయి....అదే విషయాన్ని మహాటివి కూడా ప్రసారంచేసింది....మొదట జీ 24 గంటల న్యూస్ చానల్ జూనియర్ ఏన్ టి ఆర్ యాక్సిడెంట్ ముందు విజువల్స్ అని అనుమానంవ్యక్తం చేసి ఆతరువాత... కాదని జూనియర్ ఏన్ టిఆర్ స్నేహితుల వర్షన్ కూడాఇచ్చింది....మిగిలిన చానల్క్ అదే విదంగాఇచ్చాయి ....కాని మహాటీవికాస్త అతిగా మీడియా ఒవర్ చెస్తుంది అని తానో పెద్దపత్తిత్తులా చెప్పుకునే ప్రయత్నంచేసింది..ఆచానల్ తెలుగుదేశం వాదిదని అందరికి తెల్సుకాని అన్ని మీడియాలను తప్పుపట్టడం మాత్రం కాస్త ఓవరనే చెప్పాలి .....మీరు అదేస్టోరీని టెలికాష్టుచేసి ఆతరువాత పెద్దపత్తిత్తుల్లా చెప్పటం సరైనదికాదు ఆరోజు డిష్ గషన్ లొ వ్యక్తకూడా సివిమవాళ్ళు ఏదిచెసిన ప్రజలకు ఇంట్రష్టుగానేవుంటుందని చెప్పారు.....సో మహాటీవి వారు కాస్త ఇలాంటి ....విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలని మీడియాలో గుసగుసలు

Saturday, July 4, 2009

patancheru electronic medialo dongalu

ఓ తెలుగుమీడియా బ్లాగ్ స్పాట్ అభిమాని పంపిన్ మైల్ ఇది దీనిలొ నిజాలు లేకపోతే చెప్పండి.....ఈ అయిటం డిలీట్ చెస్తాము...ఎవ్వరిని ఇబ్బంది పెట్టాలన్నది మావుద్దెశ్యంకాదు..అని గమనించగలరు--తెలుగుమీడియాబ్లాగ్ స్పాట్ టీం

sir,
patancheru electronic medialo dongalu cheraaru vaari dvara media mottam nashanam outhundi.
patancheru paridilo 15mandi reportarlu undaga vaarilo 12 mandi dongalante paristhithi artham cheskondi.
gottalu thisukoni baylderarante chalu dopidi dongalla mari vasullu cheskuntaaru.1 kokkaru roju bakara gallanu vethiki bali chestaaru. electionlo 14april ardharaatri 2 lack cash daanto paatoo 20 lakshala rupayala chiralu unte police lu reportarlu velli raid chesi pattu kunnaru aite pattukunna sotthu kevalm 4 lakshaladenani prakatincharu. aite 2 lakshala nagadulo 50 velu police lu tisukoga 1,50 lacks reporters siggu lekundaa panchukunnaru idi nijam.16 lakshala viluvaina chiralu aa abhyarthi ki thirigi ecchesharu . ila okka night lo 8 mandi kalisi 150 velu dochukunnaru. eedonga reportarlu idi nijam.


with sinceirly


nijam99@ymail.com

వార్తా....... చానల్లా మాసాలాదుకానాలా ..కసామిసా నా ఏంటా భాష




Wednesday, June 17, 2009

మా న్యూస్ మూత.. అదే దారిలో లోకల్..రోడ్డున పడనున్న మరికొంతమంది జర్నలిష్టులు





న్యూస్ చానెళ్లకు కష్ట కాలం వచ్చిందని భావిస్తున్న తరుణంలో ఎంటర్టైన్మెంట్ ఛానెళ్ళు కూడా న్యూస్ ను వదిలించుకోవడం జర్నలిస్టులకు ఇబ్బందికరంగా మారింది. ఏసియానెట్ సితార ఛానెల్ న్యూస్ ప్రారంభించకుండానే నమ్మి చేరిన జర్నలిస్టులను సాగనంపిన ఉదంతం మరువకముందే మా టీవీ ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 తేదీ నుండి మాటీవీ న్యూస్ బులిటిన్లను నిలిపేస్తోంది. తమ జర్నలిస్టులందరికీ రెండు నెలల అడ్వాన్స్ జీతాలిచ్చి వదిలించుకుంది. ఫలితంగా మా టీవీ జర్నలిస్టులంతా రోడ్డు పాలయ్యారు. మా టీవీ యజమానులైన చిరంజీవి, నాగార్జున, మురళీకృష్ణం రాజు భిన్న రాజకీయ వైఖరులతో పరస్పరం ఘర్షణ పడుతూ, చివరకు ' న్యూస్ ' కు మంగళం పాడారని తెలుస్తోంది. ఇకపై మా టీవీ కేవలం వినోద ప్రధనమైన చానెల్ గానే కొన సాగుతుంది. న్యూస్ సిబ్బందిని పంపడం ఇష్టం లేక విధిలేని వరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్న మురళీకృష్ణం రాజు కంట తడి పెట్టారని ' మా ' సిబ్బంది చెబుతున్నారు. మరో వైపు లోకల్ టీవీ కూడా వార్తా ప్రసారాలను నిలిపి వేయాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఫలితంగా అక్కడి జర్నలిస్ట్ మిత్రులుకూడా రోడ్డు పాలయ్యే దుస్థితి ఏర్పడింది. స్టూడియో-ఎన్ చానెల్లో జర్నలిస్టుల జీతాలు తగ్గించడం మరో షాక్..కొత్త చానల్లు మహాటివి....స్టూడియో ఎన్....హెచ్ ఎంటివి లు రేటింగులు దారుణంగ్..వున్నాయి...స్టూడియో ఎన్ లొ జీతాల కోత విదించనున్నారా..?ఐన్యూస్ లో శాలరీస్ సరిగ్గా ఇవ్వడం లేదని మార్కెట్ టాక్...జీ 24 గంటలు పరిస్థిపై పలు అనుమానాలు వున్నాఇప్పుడు అన్నీ సర్దుకున్నాయని అంటున్నారు ఎందుకంటే అది నేషనల్ చానల్ నెట్ వర్కు ప్రొగ్రాం లలో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకుంటుంది కబట్టి కచ్చితంగా ఇంతకుముందువచ్చిన చాల్సుకు పోటీ ఇస్తుందీకబట్టి కచ్చితంగా ఇంతకుముందువచ్చిన చాల్సుకు పోటీ ఇస్తుందీంటున్నారు..ఐన్యూస్,సాక్షి,జీ24గంటలు మాత్రం మార్కెట్ లొనిలదొక్కుకుంటాయని..అంటున్నారు..ఐన్యూస్,సాక్షి,జీ24గంటలు మాత్రం మార్కెట్ లొనిలదొక్కుకుంటాయని..వీటికంటే ముందువచ్చిన టివి నైన్,టివి5,ఎన్ టివి,ఈటివి లరేటింగుబట్టిచూస్త్తే

1) Tv9

2) Tv5

3) E Tv

4) N Tv

5) sakshi

6) Z 24 gantalu

7) I news

8) HM Tv

9)MAHA TV

10) GEMINI NEWS

11) STUDIO 'N'

Friday, May 22, 2009

డిజిపి ఎస్.ఎస్.పియాదవ్ మీడియాకు వార్నింగ్

అనుకున్నట్టే జరిగింది కాంగ్రెస్ అధికారం లోకిరాగానే యాదవ్ ను మళ్ళీ డిజిపి పొష్టు లొ కూర్చొబెట్టింది...అనుకునంట్టు గనే యాదవ్ గరు మీడియామీద తన అక్కసూంతా వెళ్ళగక్కాడు..నాపర్సల్ లైఫ్ లొకి మీడియా మాట్లడుతుందని సీరియస్ గా మీసంగతి చూస్తాను అన్నట్టుగ వార్నింగ్ ఇచ్చినట్టుగావుంది..కాంగ్రెస్ పార్టి అత్యధిక సిట్లు గెలుచుకుంది అని తెలియగానే జగన్ జ్యోతి,ఈనాడు నిజాలు తెల్సుకొవాలని ఇప్పటికైనా...మారలని చెప్పడం.. ఆతర్వాత రాజషేకర్ రెడ్డి...మాటల్లొ కూడా తేడాగనే వున్నాయి దీనిని బట్టి..మీడియాకు కష్టాలు వస్తాయని దీనిబట్టి తెలుస్తూంది..దీనికి తోడు మన డీజిపి మీడియా వాళ్ళ మీద ఎలాగైనా తన కసితీర్చుకోవాలని వువ్విర్లూడుతున్నాడు మరి దేని కైనా కాలమే సమాధానం చెబుతుంది

Sunday, May 17, 2009

మేము చెప్పిందే జరిగింది జ్యోతిష్యుల ..అనందం

మళ్లీ వై.ఎస్. సి.ఎం అవుతారని, ప్రజారాజ్యానికి 30 కి మించి సీట్లు రావని ; టి.ఆర్.ఎస్. భూతం కాదు అది బాటిల్లో భూతమని, చిత్తూరులో సి.కె. గెలుస్తారని . అందరు నన్ను బండబూతులు తిట్టారు. ముఖ్యంగా బాబు, చిరు అబిమానులు. వారికంతా నా మనవి ఏమంటే ‘నేను చెప్పాను కాబట్టి ఈ గెలుపు సాధ్యం కాలేదు. గెలుపు ఎప్పుడో నిర్ణయించబడింది దానిని నేను కాస్త ముందుగా చెప్పానంతే’.

బాబును జనం నమ్మరని చిన్నపిల్లలకు సైతం తెలుసు. ఈ చిన్న సత్యం బాబుకు తట్టక పోవడమే విధి బలీయమనడానికి తార్కాణం. బహుశా బాబు తమ పాత సంస్కరణలకే కట్టుబడి ఉండి ఎన్.టి.ఆర్ జపం అందుకోకున్నా కాస్త మెరుగు పడేదేమో?

ఏమైతేనేమి నా వాక్కు ఫలించిందని నేను విర్రవీగడం లేదు. జ్యోతిష్యశాస్త్రం జ్ఞాన కోశమని చెప్పడం లేదు. జిష్టు ఉంది. జ్యోతిష్కులే దానిని బ్రష్టు పట్టిస్తున్నారు.

కాస్త తెగింపు, అహంకార రాహిత్యం ఉన్నవారు ముందుకొస్తే జ్యోతిష్యాన్ని ఇంకాస్త ప్రక్షాళన చేసి, ఇంకాస్త హేతుబద్దతను కల్పించవచ్చు.

CM Y.S.R and JAGAN WARNIG MEDIA MANAGEMENTS

అఘండవిజడంకా మ్రొగించిన రాజషేకర్ రెడ్డి..గెలుపు విజయొత్సవం సందర్బంగా..తనమీద పనిగట్టుకొని రిపొర్టల చేత వార్తలురాయించిన యాజమాన్యాలకు ఓహెచ్చరిక చెప్పకనే చెప్పాడు..రిపోర్టల తప్పులేదని మీడియా యాజమాన్యాలుతనమీద పనికట్టుకోని వ్యతిరేక వార్తలురాయించారని...కాస్తసీరియస్ గానేవార్నింగ్ ఇచ్చారు...అలాగే వైఎస్ తనయుడు సాక్షి అధినేతకూడా...డైరెక్టుగానే ఆంద్రజ్యొతి,ఈనాడు పత్రికలుకాంగ్రేస్ పార్టి విజయాన్ని చూసైనా....తమ పంధా మార్చుకోవాలనిహేచ్చరించాడు....కాంగ్రేస్ విజయం..సాక్షిటీవీ లో పని చేసేసిబ్బందికి మూడు నెలల బోనస్ ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి..కొంతమందికి ద్విచక్రవాహనాలు..మరికొందరికి కార్లుకూడా ఇస్తున్నారంట...అది సీనియార్టిని బట్టి ఇస్తారని తెలుస్తొంది...మీడియాలొ ఏచానల్ ఎప్పుడు మూసివెస్తారో అన్నక్రిటికల్ సమయంలో...ఈవార్త మీడియాలో పెద్దచర్చ అయింది...అది సరే మరి తండ్రి,కొడుకులు మీడియా యాజమాన్యాలకు ఇచ్చిన వార్ని ఫలితలు త్వరలో చూడబొతున్నట్టు వినికిడి...ఆ వార్నింగ్ ఫలితాలు ఏవిదంగావుంటాయో...అన్నది..ఇప్పుడు సస్పేన్స్...ఈ ఎఫెక్టు మూడునెలలతరువాత వుంటుందని నిపునుల అంచనా

Tuesday, May 12, 2009

Zee to launch a Telugu movie channel

Zee News Ltd (ZNL) has decided to launch a Telugu movie channel, adding to its existing bouquet of a general entertainment and a recently launched news channel.


The channel will be called Zee Cinemalu. "We have decided to launch a Telugu movie channel. It makes business sense for us as we have lapped up a lot of movies which we are currently using in our general entertainment channel," a source in the company says.

ZNL has applied to the Information and Broadcasting ministry and is waiting for approval. "We have obtained some level of maturity in that market. The movie channel will fortify our position in the Telugu market," the source adds.


Zee lapped up close to 30 new movies in a deal size estimated at Rs 600 million. The roster included titles like Kotha Bangaru Lokam, Paandurangadu, Vinayakudu, Krishna, Ashta Chamma, Gorintaku, Bhadradri, Ready, Krishnarjuna, Nenu Meeku Thelusa, Okka Magadu, Bujji Gadu, Ontari, Navavasantham, Sasirekha Parinayam, Swagatham, Bhale Dongalu, Victory, Kantri, Surya S/o Krishnan, Sidhu from Sikakulam, Tulasi, Avakai Biryani and Maisamma IPS.

"We have been aggressively acquiring Telugu movies for over a year now. We will continue to do so as part of our strategy to build a good movie library," says the source.

Zee, however, has shelved its plans to launch a Bengali movie channel. "We are investing in Akaash Bangla where we have picked up a 26 per cent stake. We have dropped our plans to launch a Bengali movie channel," the source adds.

Friday, May 1, 2009

వ్యబిచారి,తాగుబోతు జర్నలిస్టుల్ని ఏ ప్రయేజనాల కోసం నియమించుకున్నారు

Telugu medianews blospot maa reader comments lo eechina samacharaam idi

వ్యబిచారి,తాగుబోతు జర్నలిస్టుల్ని ఏ ప్రయేజనాల కోసం నియమించుకున్నారు అంటే ప్రయేజనమా అని నాలుక కరుచుకోకండి. మీరు నమ్ముకున్న వ్యక్తులు వారి స్వయం కార్యం చూసుకోకుంటే ఎట్లా.. నిజంగా మనం వైజాక్ న్యూస్ హెడ్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి ఆయన లీలలు అంతనా... అవుననే చెప్పాలి.


సాక్షి తెలుగు దిన పత్రికలో శ్రీకాకులం సాఫ్ట్ రిపోర్టర్ గా రెండు నెలల కిందటి వరకు పనిచేసిన ఇతను కొంత మంది మిత్రులతో కలిసి లాడ్జిలో వ్యబిచరించుచుండగా పోలీసులకు రెడ్ హ్యండెడ్ గా పట్టు బడ్డాడు.ఈ విషయం అతనికి నియామక పత్రం ఇచ్చిన పెడ్డమనిషికి తెలియదనుకున్నారా! అయితే మీరు కచ్చితంగా వైజాక్ మీడియా మిత్రుల్లి సంప్రదించాల్సిందే.

ఆంధ్రభూమి సబ్ ఎడిటర్ గా వైజాక్ లో చేస్తుండగా తప్పతాగి మిగతా సబ్ ఎడితర్లతో గలాటాకు దిగితే అక్కడ ఉద్యోగం తీసివేసిన సంగతి....మీరు నమ్ముకొని పంపిన వారికి తెలియదనుకుంటున్నారా...

ఇక XL మీడియా అనే లోకల్ చానల్ లు సబ్ ఎడిటర్ గా కలుమోపి సంవత్సరం తిరగకముందే న్యూస్ రీడర్లని తాగిన మైకంలో చొంగకార్చి...అక్కడ ఉద్యోగాన్ని పొగొట్టుకున్న సంగతి....మీ....వారికి తెలియదనుకుంటున్నరా.....అయితే వైజాక్ ఏ లోకల్ చానల్ లో నైనా న్యూస్ రీడర్ గా పని చేసిన వారిని అడిగినా ఆయన గారి చొంగ కార్చి లెంపకాయలుతిన్న సంగతి తెలుస్తుంది.

ZTV వైజాక్ రిపోర్టర్ గా ఐదునెలల్లోనే ఎందుకు పొగొట్టుకున్నాడు.

Day News అనే ఈవెనింగ్ పేపర్ లో పట్టుమని పది రోజులు కూడా చేయకపోవడానికి కారణాలు...
పాపం.....అతను తాగుబోతు..మంచి వ్యబిచారి అయితే మీవారికెంటంటారా! ఆయన గారి మీద ప్రేమ,కరుణ,దయ...అంతా వ్యసనం. దేని గురించో మమ్మల్ని ఎందుకు చెప్పమంటారు. మీకు మార్కెటంగ్,రిపోర్టంగ్ సిబ్బంది విన్నారు కదా వారినడిగి తెలుసుకోకండి మీకే తెలుస్తోంది.
...............ఇప్పుడు కూడ జాబ్ టైం లొ తాగి యున్న సంగతి మీకె తెలుస్తుంది . ....................................

మీ....
అప్పలనాయుడు.

April 30, 2009 12:18 PM


ee artical pi abyantaralutya maaku mail chyyadi Plezee( yavavarini bhdapattalannadi maa vudhyasyam kaadu ani gamanimchagalaru..)

Wednesday, April 29, 2009

This week Latest Ratings..

TV9 ------------> 156

NTV ------------> 68

Etv ------------> 67

Tv5 ------------> 62

I News ---------> 49

Sakshi ----------> 37

Zee 24 gantalu --> 24

HM Tv ----------> 16

MAHAA TV --------> 11

Studio N ---------> 08

Saturday, April 25, 2009

తెలుగు మీడియాను తాకనున్న ఆర్దిక మాద్యందెబ్బ..పార్టు 1

ఎన్నికలు అయి పోయాయి...కాని ఇంకా రిజల్ట్సు రాకముందే కొత్తచానల్స్ రిపొర్టర్స్ గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయి...న్యూస్ చానల్ల యాజమాన్యాలు...ఖర్చును తగ్గించేందుకు....కొంతమందిరిపొర్టర్లను తీసివేయాలని నిర్నయించుకున్నట్టుగా సమాచారం ఇప్పటికే లోకల్ టివిలో 100 మందిని తీసివేసినట్టుగా వార్తలు వస్తున్నాయి....40 మంది స్వచ్చందంగా రాజీనామాలు ఇచ్చేలా యాజమాన్యం ఉద్యోగుల పై వత్తిడి తీసుకవచ్చినట్టు సమాచారం...కాని ఈ విషయం ఇంకా నిర్దారణకావలసివుంది...ముందుజాగ్రత్త కోసమో ఏమొ జీ24గంటలు లో మొదటే తక్కువ మందిఉద్యొగులను తీసుకున్నట్టుంది..ఆ చానల్ యాజమాన్యిం ఆర్దిక మాద్యంకారణంగా పనిలేకుండా వున్నవారిని తీసివేయమని ఎన్నికలముందే...నిర్వాహకులనడిగితే....మిగిలిన చానల్స్ లో ఉన్నసిబ్బంది...జీ24 గంటలలో ఉన్నసిబ్బంది ఎంతమంది అన్నది ....ఇతరచానల్స్ నుంచి సమాచారంతెప్పించుకోని మరీ సదరు యాజమాన్యానికి తెలియజేసినట్టు వినికిడి...అర్దిక మాద్యంపుణ్యమా అని ఆ చానల్ (జీ24గంటలులో)సీనియర్లకు ఇన్ సెంటివ్ తగ్గించినట్టు వార్తలు వస్తున్నాయి..ఇది ఎంతవరకు వాస్తవమో తెలవదు...కాని ఇప్పుడు అన్ని న్యూస్ చానల్స్ లో జీ24గంటలు లో లా తక్కువమంది సిబ్బందితో చానల్స్ నడిపేవిదంగా ప్లాన్స్ తయారుచేసుకుంటున్నట్టు సమాచారం....గతంలో అవినీతి ఆరోపనలు వున్న సిబ్బందిని చూసిచూడనట్టు ఊరుకున్న న్యూస్ చానల్స్ యాజమాన్యాలు ఇప్పుడు ....వాటినే సాకులుగా చూపి బయటికి సాగనంపేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం..ఎన్నికల రిజల్టు రాకముందే... ఆర్దికమాద్యందెంబ్బ ఇప్పుడు తెలుగున్యూస్ చానల్స్ ను తాకితనట్టుసమాచారం...ఉద్యొగంనుండి తీసివేయకుండా....శాలరీలుతగ్గించేందుకు కూడా తెలుగున్యూస్ చానల్స్ యాజమాన్యాలు ఫదకాలు వేస్తున్నారు ....మరి ఉన్న ఉద్యోగం ఊడకుండా శాలరీ తగ్గించినా పనిచేసేందుకు మనరిపోర్టర్లు రెడీకావల్సిన పరిస్థితి...కొత్తచానల్స్ పున్యమా అని ఊహకందని శాలరీస్ కోట్టేసి...శాలరీ ఇవ్వకుంటే పక్కచానల్ కు వెలతామనే ....బెదిరింపులు ఏమోకాని ఉన్న ఉద్యొగం ఉంటుందో ఊడుతుందోనని ఆందోళన చెందవలసిన పరిస్థితి....సో బీకేఫుల్ బ్రదర్స్...అంతామన మంచికే...అనీ అనుకోవడం తప్ప ఏమీచేయలేనిపరిస్థితి..

అన్నీ ఎలక్షన్ చానల్సే....




Sunday, April 19, 2009

zee24gantalu is looking great..

zee24gantalu is looking great..if they increase thier video quality then it will be more successfull channel in AP. genuine thing is this is not supporting any particular political party. this is very positive for zee channel next sakshi..bakwas channel ante ide annalu...idedanna?? mari intha sontha dabbana?? assalu chudalekapotunnam..ika I news also nice but supporting to one party this is too bad for them. prajalu anni gamanistunnaru. ntv vedi taggindi..tv5 ela undho alge undhi..maha ayite maha..maha..song la hit avuddho ledhu vechi choodali..studio n ika jai telugu desham..jai chandra babu...hmtv meeru evarena chustunnara?? everena chuste please cheppandi ela undhi ani?? ika last rtv ---- no comments?? endukante assalu telavani daani gurinchi cheppi emi laabham. last but not last...ila ayipoyindhi tv9 paristiti..ave dresulu..ave news lu...antha routine mayam...badri cinemalo try chemani cheppandi..ohooo bhale expressions pettestunnadu.

Monday, April 13, 2009

iNEWS anchor ROJA is the top Among all the contemporary telugu news presenters

iNEWS anchor ROJA is the top Among all the contemporary telugu news presenters but I have been watching Ambika since so long. She is commiting lot of Mistakes. Ambika is unable to improve herself. She doesn't deserve to be comtinued in iNEWS anchors team. Another one Tv5 Kalyani is also Good . My sincere advise to the iNEWS Management is to move some un fit Anchor's from presenting news.Tv5 Archana also good news prasenter...

" THIS MONTH BEST NEWS PRESENTER IS MISS ROJA

Thursday, April 9, 2009

Dear CEO....LOCAL టీవీ

Dear CEO
LOCAL Tv

Andhra Pradesh lo Journalisam Naasnamavadaniki Pradhana Karanam Gatham lo Maa Tv lo Panichesina Editors, Zillalo panichesina Sibbandhe anatam lo etuvanti sandeham Ledhu. e vedhavalandaru Asianet 24 hours News lo cherenduku okko zillanu 50 vela nundi Laksha Rupayalaku ammukunna Sangathi andariki telisina vishayame.. Deentho Asianet news Launch kakundane veella debbaku Naasanmai poyindhi.. eppudu E vedvalu Local tv lo cheri Akkada kuda veeri chethi vaatam modhalu pettaru. Gatha october nundi Jeethalekunda Panichesthunna vaariki jeethalu evvaledhu sarikadha eppudu Srinivas reddy Ane Dagulbaji vedhava, Bhavanarayana Ane Kulagajji vedhava, satish Babu Ane IRON LEG Sasthri + Thaagubothu vedhava lu e mugguru kalasi Rastranlo unna 23 Zillalanu Okko zillanu tokuga 80 vela rupayalaku Ammukuntunnaru. Asianet nasanam avadaniki karanamaina Reporters ne ikkadaku Dump chesthunnaru. Veeri Debba tho Local tv kooda Asia net news ku pattina gathe pattabothundhi...

Swapna Dutt and Vishnu Becarefull....

Dear BLOG READERS WE GOT MAIL దీని ఫై ABHYAMTARALU VUNTYA MAIL CHYYADI EE ITEM NU REMOVECHEESTAAM ( journalisthyd@gmail.com ) YAVVARINI KINCHAPARACAHLANNADI MAA VUDDYASYAM KAADU EESAMACHARAANI ANDARIKI TELUPADAME MAA VUDDASYAM - MEE

TELUGUMEDIANEWS.BLOGSPOT.COM

Tuesday, April 7, 2009

medak dist sangareddy journalists sindicate kondaru sumaru 60

Dear friends we got mail from one Reader of Telugumedianew.blogspot.com

so plese aware of kumbakonala Journalist's


1) govt house sites
2) advertisements
3)press club buisiness dwara ee kumbha konam jarigindhi. thamaku
addamocchina varini cheddaga create chesi pathrikallo pani cheyya
kunda cheyyadam, ledante bhedirinchadam, police latho thappudu
kesulanu srustinchadam, adi kadante hatya cheya yatnam pathakalu veyam
veeri nizam. andhuke veerini journalist maphiya ani antuntaru.

1) okka sangareeddy lone 40 mandi mahila journalists pera plots
pondadame kakunda zilla loni chala chotla bhinami perlatho, thama
swantha perlatho govenment plots pondadame kakunda ramachandra puram
loni kolluru lo okkokkari 50 lacks viluvaina sthalanni pondaru. veeru
thecchekunna order nu suspend cheyyadam gamanaarham.....

2)pathrikalaku kanisam rni number lekunna accreditations, advertisements pondina
ghanatha ee journalist sindicate de....

3) press club kattadaniki govt nidhulanu vadinappati oka private
vakthiki leezuku icchi vyaparam chestunnaru.....

full detail Shortly in this blogspot plese Read Telugumedianews.blogspot.com

Monday, April 6, 2009

GEMINI ALWAYS RULES THE RATINGS,

after that etv gains the past glory now (audience says suman, prabhakar after quits chanel is good now), after zee telugu rules with aata, little chams, new films, next teja running with movie dhamaka, after that local tv (c chanel) going with some good shows and films , pathetically maa tv loosing the past audience craze with poor shows nd programs , they are repeat same films like pokiri, ramadasu, stalin , desamuduru (every 2weeks again and again shows this movies) now the media news is maa tv moves to star hands. hero nag already out from maa , now chiru group also ready to move join da star team.
news chanels wise, etv 2 is the best chanel always , i news get good instant responce, than tv5, n tv, tv9 loosing audience with full time crime news.

Tuesday, March 31, 2009

Inews `Pin-Counter'programme is interesting.

Inews `Pin-Counter'programme is interesting.`Dada' is correctly expresssing the many doubts comon people have about leaders, their acts of omission and commision. And how leaders and celebrities with doubtful credentials are decorating the ears of common people. The questions are straight, to the point and expose the person being interviewed whether he/she is telling truth or bluffing. An interesting programme.

Sitara's `Kita Kita' - a humorous skit - looks stale and dull despite best efforts by anchors. The reason being the comedy visuals - mostly dubbed versions from tamil films - do not gel with the audience in these parts. Secondly most of the visuals are from old movies and don't cut much ice with the present generation of audience perhaps.

Attention only Mr.Raayudu సర్(ఆర్ టీవీ )

Dear Rayudu Sir,

First we would like to greet u on the occasion of success running of new channel RTV. Gradually the Andhra people are attracting to Ur Gold Old movies. You have to develop Ur news channel in news angel. Mean time I would like brings one thing to Ur notice that Ur news staff recruitment is going in a silly way, cheaters are becoming RTV REPORTERS. Earning thousands of rupees with name of RTV.


A Cheating Reporter in Guntur named BEHERA SRINIVAS who is throne out of Vissa news in Vijayawada with his cheating practice is now telling poor mandal reporters as he was appointed as Regional Reporter to RTV and started collection 10 thousand rupees from them. Giving them fake appointment orders, ID cards and RTV logos. It will be huge damage to Ur RTV. If any filed Compliant against RTV cheating practice, gradually you also have to answer before the court. As a good well wisher to u. I requesting you to not to entertain these kind of cheaters. Some of our GUNTUR and VIJAYAWADA Journalist friends tell this cheating practice to working news heads, but Ur people are not responding well and they are not ready to remove him. We have a doubt they are involved in this cheating practice.

WELL WISHER

RAMARAO,

REPORTER.

26 March 2009 18:13

http://apmediatruth.blogspot.com/ comments

Saturday, March 28, 2009

కొత్త న్యూస్ చానల్ల మద్య పోటీ ప్రారంబం అయింది...

న్యూస్ వార్ ఆంద్రాలో ప్రారంబం అయింది జీ24 గంటలుప్రారంబం అయింది... పర్లెదు అనిపించింది...కానీ టెక్నికల్ గా బాగా వీక్ లా గా వుంది....బ్లాంక్ లు భయంకరంగా వస్తున్నాయి...షడన్ గా వాయిస్ పొతుంది...ఇన్ని చానల్స్ వుండి ఇలాఎందుకుజరుగుతుందో మీడియాలో చర్చజరుగుతుంది....టెక్నికల్ సౌండ్ అయివుండి చానల్ లాంచ్ అయినా ఇంకా ఎందుకు వస్తున్నాయొ అర్దంకావడంలేదు...కంటెంటు బాగుంది మరి క్వాలిటీ...ఇప్పుడే కదా ప్రారంభం అయిందిముందు..ముందు ఏలావుంటుందోచూడాలి..ఎన్ గ్రాఫిక్స్ పర్లేదు అనిపించినా...మహాటీవి కొంచెండల్ గావుంది...కాని ఈరెండుచానల్లల్లలో...సీనియర్ రిపోర్టర్స్ లేరుమరి అందరితో ఎలాపరిగేత్తుతుందొ చూడాలి..స్టూడియోఎన్ లొ క్రైం గోపియాదవ్ అందరూతనవాల్లని...చూట్టాలని రిపొర్టర్లుగా పెట్టుకొని అందరితో ఎలాపరిగెత్తిపనిచెస్థాడో చూడాలి ..ఆయనగారు అఖిలభారత హిందూ రిపొర్టర్ ల సంఘాన్ని స్థాపించి వీల్లందరిని మెంబర్లనూకూడా చేశాడు...మీడియాలొ అన్ని మతాలవారు వుంటారు ఇలాహిందూయిజం అవసరమా..అన్నది ఆయనకేతేలియాలి...ముందుం ముందు ఈయగారివల్ల్ (గోపొయాదవ్) వల్ల మరిన్ని గొడవలు జరిగేఅవకా శంవుంది ఈవిషయాన్ని ఏన్ స్టూడియోయాజమాన్యింగమనించాలి...రెండురొజులక్రితం ఖార్కానా పొలీస్ స్టేషన్ లో ఇంటి అద్దెగొడవని రేప్ అటెంప్ట్ కెసుగా మార్చే ప్రయత్నం చేసినట్టు సమాచారం.. ఈ విషయంతెల్సుకున్నమీడియా ప్రతినిధులు ఈకేసుకొ వీరిప్రాత్రవుందని..ప్రక్క తప్పుకున్నారు ...మరి కొన్నిరోజు లైతేగాని.... ఈచానల్స్ లో ఏవినిలబడగలవోచేబుతారు...ఇప్పటికి..ఐన్యుస్ ,జీ24గంటలు బాగున్నాయని టాక్ మరి ఇంకాటెష్టు సిగ్నల్ లోనె వున్న ఎన్ స్టూడీయో..మహాటివిలు వీటితో పోటీపడగలవా అనేది వేచిచూడాలి

Tuesday, March 24, 2009

నేషనల్ చానల్లలో మొట్టమెదటి రీజనల్ న్యూస్ చానల్ Zee 24 గంటలు Good

నేషనల్ చానల్లలో మొట్టమెదటి రీజనల్ న్యూస్ చానల్ Zee 24 Gantalu Testsignal loo difrent colors loo diffrent gaavundi ee channel pi eeppatikaa chalaa madi manchi hopes pattukunnaru annitiki pooti nilustundi ani so ee channel eeppatikaa konta gurtimpu techindani chappali Breaking news looo anniki minchi machi pootini eestundi breaking news kooda diffrent ga presend cheestundi 9 gantalaku live news kuuda baagana vuntunnai Inews graphs baagunna Zee 24 gantaluu colors and difrent promos tho kootta luk eeccch anni news channels ki machi pooti eestundani Media loo Talk kani eenka News stat kaalaadu 27 nundi maari news start ayinappudu satta yami to telustundi kaani akkada vunna STAFF machi Seniors kavadam tho adi kuuda fil chyyavaachhuu chirangeevi sabanu live eevhaaaru allagaa eeppatinudaa live prasentaction cheestunnaru Ob kuuda ready gavundi kaani eeppatiki start ayyina channels ki eenka ob parimishan raladu ee channels org kaabatta akkadi livekuuda eevvagalugutundi so eeppati Telugu Channels Pootini Tattukuna channal ani Media Talk Chuudam Edi nilabattukutundo laadu Wait and see and Best of Luck of Zee 24 Gantalu

Tuesday, March 17, 2009

GRPs for week 10 (latest week) for C&S 4+ all markets.

here are the GRPs for week 10 (latest week) for C&S 4+ all markets
Gemini TV 695
Eenadu TV 382
Teja TV 353
Zee Telugu320
Maa Telugu278

NEWS CHANNELS
TV9 Telugu News 156
TV5 Telugu News 84
ETV2 Telugu News 75
Maa Music 53
NTV News 52
Gemini Music 47
Sitara TV 34
Sakshi TV 32
I News 27
DD8 Telugu 22
Vanitha TV 14
HM TV 12
TV 1 9
Gemini News 6
RTV Telugu 3

Monday, March 16, 2009

నాయనా వైఎస్సూ ....Anonymous said...

నాయనా వైఎస్సూ , ఇవ్వాళ నువ్వు కొత్తగా బాధ పడుతున్నట్లు కపట నాటకాలు ఆడొద్దు . నాకు పరమ వికారం కలుగుతుంది.అయినా ఐదేళ్ళ లో ఎ సంవత్సరం నువ్వు నన్ను వదిలావు కనుక,ఇవ్వాళ కొత్తగా చెప్పుకోవడానికి .
అధికారం వచ్చిన మొదట్లో నే ఇడుపుల పాయ వన విహారమునకు వెళ్ళినప్పుడు నువ్వు నీ పుత్ర రత్నం తో,అతితెలివి వీరులైన నీ వందిమాగదులతో రాష్ట్రాన్ని ఎలా భ్రస్టు పట్టించాలో తీవ్ర సమాలోచనలు చేస్తున్నప్పుడే నువ్వు నీ పాదయాత్ర ను చూసి నిన్ను నమ్మిన రైతు లోకాన్ని ఎంత ఘోరమైన మోసం చెయ్య బోతున్నవో గ్రహించి ఆందోళన చెంది మా అష్ట దిక్పలపతి అయిన ఇంద్రుల వారిచే ఈ ఘోరమును చర్చించి నీ అతితెలివికి అబ్బురపడితిమి.అప్పుడు నిన్ను నమ్మి మోసపోబోతున్న రైతు మహారాజుకు దుఖం కలగకుండా చూడవలెనని మేమందరమూ భావించి అయిదేళ్ళు సరి అయిన వర్షములు కురిపించితిమి.
అయినా నువ్వు వాళ్ళ ని ఎక్కడ వదిలావు నాయనా?పంట పండితే గిట్టుబాటు ధర వుండదు.పండించుకోవటానికి గుప్పెడు భూమిని సైతం మిగల్చకుండా అదే పని గా మీరంతా కలిసి మీ బొజ్జలు వినాయకుని బోజ్జకు వేయింతలుగా,లక్షింతలుగా పెంచుకుంటూ పోవుచున్నారు.మీ పాపములు non-stop గా రాయలేక చిత్రగుప్తుల వారి బృందం ఎన్నిసార్లు ప్రత్యెక వైద్యసేవలు పొందవలసి వస్తుందో వారి కష్టాలు చూస్తున్న మాకు తెలుసు.
అయిననూ పాపములు పండువరకు యమధర్మరాజు సైతం ఎవ్వరినీ ఏమీ చేయలేని పరిస్థితి మాది.నీ పరిపాలన లో శాంతి భద్రతలు సైతం నీ పరిపాలన వలె ఎంత పక్కదారి పట్టినవో తలచుకుంటే మాకే వళ్ళుగగుర్పోడుస్తూ,కడుపు దేవుతూ,గుండెలు గుభిల్లు మనుచున్నవి.
కానీ మేము ఎప్పటికైనా ప్రజలందరికీ సమానము గా జవాబుదారీ వహించవలసిన వాళ్ళము.మీకు లాగ అధికారంలో కోచ్చేముందు ఒక మాట,వచ్చిన తరువాత ఇంకొక మాట చెబుతూ,పనులు ఏమి సేయక,దైవ లోకం మీద మాత్రమె ఆధారపడి కాలం గడుపు నికృష్ట జాతి కాదు నాయనా.ఎంతో ఉత్తమమైన మానవ జన్మను ఇంతగా నిరర్ధకం చేసుకొనుచున్న మీ వంటి పాలకులను,మీతో ఎప్పుడూ వుండే మీ అతితెలివి వందిమాగధులను చూస్తుంటే మా కడుపు దేవుతున్నది.
మిమ్మలను కన్న భారతమాత నోట మాట రాక పిచ్చి చూపులు చూచుచున్నది నాయనా.అలాగే వారి సోదరి తెలుగు తల్లి దిక్కులు పిక్కటిల్లేలా రోదించుచున్నది నాయనా.
Anonymous said...
సామాన్య ప్రజ కు ఒక వినతి .
ఐదేళ్ళ కింద నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు నా ముఖమును , ఇప్పుడు ప్రతి ప్రకటనలో నూ చిరు మందహాసం తో కూడిన నా ముఖము ను గమనించండి . ఎవరు ఎక్కువ లబ్ది పొందారో మీకు ఇట్టే తెలిసి పోతుంది .
అయినా మా ముఖాలు (ఇందిర , సోనియా , రాజీవు , వైఎస్సు, జగన్ ) మరియు మా అరవిందము లైన మా వేషభాషలు వున్న ఫోటో లు చూసి పిచ్చెక్కి వోటు వేసే మీకు ఇంట తెలివి వస్తుంది అని నేను భావిమ్పలేదు . మీకు నా రెండు రూపాయల బియ్యం అందినట్లు లేదు. అవే తింటే వున్న మతి పోయి నాకు బానిస బ్రతుకులు బ్రతకరేమి ?

ఏమైననూ సరే, నేను దేవుడిని , నా పరిపాలన దేవుని పాలన , మా మంత్రులు , అధికారులూ అందరూ మహనీయులు . మా పుత్రరత్నం ఎంత అమోఘమైన చరిత ను సొంతం చేసుకున్నాడో మీరంతా వీక్షిస్తూనే వున్నారు కదా?
ఏదో ఐదేళ్ళ కోక సారి మాలాంటి దేవుళ్ళు ఇచ్చే ఎంగిలి కూటికి ఆసపడి వోటు వేసే దద్దమలకు ఇంత తెలివా ? ఎవరక్కడ ? కడప బాంబులు వెయ్యండిరా ?

సరిగ్గా ఐదేళ్ళ క్రితం నేను కూడా ఇలాగే అధికారం కొరకు నానా జాతుల గడ్డి కరచుచున్నవాడను అన్న సంగతి తెలివి తక్కువ దద్దమ్మలు అయిన సామాన్య ప్రజలు ఎప్పుడో మరచితిరి.చేసిన మంచి పనులు టార్చి లైట్ పెట్టి వెతికినా ఒక్కటీ కనపడక మా పరిపాలన లో నే వర్షాలు వస్తున్నాయి అని చెప్పుకోవలసిన దిక్కుమాలిన పరిస్థితి.పగ వాడికి కూడా ఇంత నీచమైన పరిస్థితి రాకూడదు.అందరూ నా రంగు రంగుల ప్రచార మాయా ప్రపంచములో జోగుచున్నారు.

మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా...

http://apmediatruth.blogspot.com/ TV war to add fuel to political war ...comments loonidi

I news Rajashaker pi Ooo Aparichitudi Comment

1) Lancham teesukovadaniki Rajsekar Emanna Govt. Employeenaa? Ekkadanna ACB ki Pattubaddada? Aina Rajsekar sangati Maaku(Janaaniki)enduku? Maaku Kaavalsindi iNEWS. Endukante Adi maathone... Maa Vente... Aite Avanni Rajsekar meeda kutra panni chesina Aaropanalanta kadaa. Meeku teleeda Endi? Telsukondanna. Ledante PINCOUNTERE... Tarvata Mee Ishtam.

2)Rajsekar ku ideas copy kottalsina Avasarame ledu. Aa Vishayam Atanu oka pillargaa vundi N0.1 ga success ichina tv9nu elutunna konta mandi vedhavalanadagandi cheptaru. Team work ni balamga namme Raj"SHAKER" satta tondarlone Andariki telustadi. iNEWS vishayanikoste, "First impression is the best impression" Ane English saying meelanti pacha kamerlollaku gurtu raka povadam sochaneeyam. Maro maata! DADA nu choosi Edavakandi. Ediste Asalaina DADA chetilo Anavasaramga Pincounter Ayyedi meerera donga danayyalaaraa. Jaldi "JAAGO". Nahi tho... Mee Kadha" KANCHIKI CHERANI KADHA"llo okatavutadi. iNEWS will create History. Appudu migatha channels nu "VEELLEKKADA" antoo Vethukkovalsinde... final gaa oka maata "INKA VUNDI"!
---Aparichitudu

15 March 2009 19:29

http://apmediatruth.blogspot.com/ comments Loonidi

Saturday, March 14, 2009

A.M. Khan Yazdani (Danny) said

An axe called rescission is hanging right over our heads. This is a matter of life and death for about four thousand men and women in Andhra Pradesh alone, who knows nothing but writing. Who earns some virtual images; but not property. Who moves very close to power corridors; but never know the secret of getting a SEZ. For that matter, they even do not know how to get a house site during life time. And, most among this lot are lone bread earners of their respective families.

Rescission has already become man-eater. It has already eaten away the Sitara news channel and C-TV cable network.

Everyone is well aware that rescission will become more ferocious once the dust of elections is settled and the din of ballot war is over. Meanwhile we can not rule out the pre-election closure of some media houses.

Media personnel as a whole has become endangered species during the days of rescission. It seems some of the commentators in the media blogs have not realized the fact that rescission will not stop with one or two firms. It will not end with hundred or two hundred workers. It will gulp the whole media community.

It is time of integration. It is time of solidarity. It is time of harmony.

Certainly it is not the time for enjoying mutual mud slandering. The whole community is at risk of whether away.

This is time to find out measures to overcome rescission. This is time to protect our lives. Protect our profession. Let us all together find out some means and ways that strengthen us to sustain during rescission.

Media should survive. Media workforce should survive.

A.M. Khan Yazdani ( Danny)
Cell: 98665 41148

http://apmediatruth.blogspot.com/ Comments loonidi

Monday, March 9, 2009

News channels Latest Progress report 2009

* TV5 is up for sale. But no takers in this bad economy.Image hospital Oner handover the channel as soon as posible he is having 60% of share in tv5 Channel..

* Asianetnews closes the shop. It offered 2 month salary to its ex-employees. ALL Employee are Ready to join GEMINI News channel Md call for all ex Gemini employees

* MAHAtv got into licencing troubles. Lack of proper investment takes the channel into uncertainity.

* StudioN(Nara) is all set to launch within a week.Till now they are confused.

* Zee news Telugu will be on air by 15th of March.22 officeal Lanch..

* Saakshitv,HMTV and Inews have failed to beat Gemini news and settled at bottom.

* Inews is unable to pay salaries. Its employees are on streets asking for petty cash.

* Another New Telugu News Channel Comming Soon TV24....Mr Suresh is Main with help of NRI's So Dont worry Media friends of Asia Net News Chanel

this news from http://apmediatruth.blogspot.com/

Sunday, March 8, 2009

sakshi election speacil pages are bad

anybody read sakshi election specail pages.
most of the common readers saying that sakshi election speacil pages are bad, ugly, worse
they are eagerly waiting for
EENADU "ennikala bharatam".
jai ho eenadu
SAKSI DAYS ARE over.
in sakshi daily most of the employess are "WHITE ELEPHANTS"
THEY TAKE SALARIES ON FIRST OF EVERY MONTH BUT NONE OF THEM WORKS WITH SINCERITY.
ONLY GOD KNOWS WHAT WILL BE THE FUTURE OF SAKSHI DAILY
-MALLESH

06 March 2009 20:13

Eenadulo Reddy Journalist`s Time Bagaledu....

Eenadulo Reddy Journalist`s Time Bagaledu....

EEnadulo Management policy Maro maru Pradharsistodindhi.

Reddy communityki chendina Reportersku Thagina Value ivakunda Side Trackloki Nettadaniki Rangam Sidham Indhi.

Total Eenadulo NarasimhaReddy, VenkatReddy, NarayanaReddy, Hariprasadreddy, Vinaykumarreddy Migilaru... Verini Varusaga Bhayataku Pampadaniki one week back jarigini EST meetinglo BigBoss Ramoji Anumathi icharanta. Ippati varaku Vallu Pani chesaru... Manam Jeetham Ichhamu ani Comment chesaranta...

That is Eenadu.

Ee vishayamlo marosari aalochinchalani oka Senior Member (Prince)argue chesina Boss oppukoledhani thelisindhi.

Mr.Narasimha, Venkat, Hari and other friends... Ippatikaina Kallu Theristhe Manchidhi. Eenadulo Nijaithiki Kalam Ledhu..
Early morning nidra lechindhi modhalu Middle Management, Incharges Kallu Pisikithe Promotions, Increments Istharu...

Recently Mr.Kiran Salarieslo kotha koyadaniki Recision Gurinchi ekkuvaga matladadam, Paperlokuda articles rainchadam chesthunnatlu thelisindhi.

After Elections complete avuthune... Non-Editorial empployeeslo chala mandhini tholaginchadam jaruguthundhani Eenadulo management chemchalu pracharam chesthunnaru.

Recision vachina tharuvatha Eenadu advertisement rates penchina... Revenue thaggaledhu... Recent Govt advertisements valla Kotla rupayalu adayam vachidhi...

Dear Friends Try to understand the situation.

From June onwards..Non Editorial peopletho patu first reddy Reportersnu bhayataku pampalani decide chesaranta....

06 March 2009 13:53
http://apmediatruth.blogspot.com/ Comments loonidi

CURREPT KING IN SURYA డైలీ--->http://apmediatruth.blogspot.com/ Comments

Anonymous said...
CURREPT KING IN SURYA DAILY
RJY reporter m. chakradhar curreptionki anthu ledu. itadi monthly salary10,000. one year loo 1crore house kattadu. eppudu elections toimeloo EGD, VIZAG stringerse ki target petti daily 20,000 co9llect chestunnadu. single column news item ki one fullbottle demond chestunnadu.daily wine and moneytoo rjy kota gummam vadda taagi padi pootunnadu.
Badugu reportersni surya loo lekunda chestunnadu.
SAAMAJIKA NYAYAM KOSAM suryani nadupu tunnamantunna surya chairman deeniki emantaaru..
YSR Sarma,G.sreerama murthy laanti senior editors chakra dhar laanti volger fellowni ela teesukunnaru. TELUGU JOURNA LISM LOO REVOLUTION TECHINA SURYA LOO INTHA NEECHAMAINA VAARINI ENDUKU UNCHAARU
- YOUNG JOURNALIST, RAJAMANDRY

28 February 2009 09:14

CURREPT KING IN SURYA డైలీ--->http://apmediatruth.blogspot.com/ Comments