న్యూస్ వార్ ఆంద్రాలో ప్రారంబం అయింది జీ24 గంటలుప్రారంబం అయింది... పర్లెదు అనిపించింది...కానీ టెక్నికల్ గా బాగా వీక్ లా గా వుంది....బ్లాంక్ లు భయంకరంగా వస్తున్నాయి...షడన్ గా వాయిస్ పొతుంది...ఇన్ని చానల్స్ వుండి ఇలాఎందుకుజరుగుతుందో మీడియాలో చర్చజరుగుతుంది....టెక్నికల్ సౌండ్ అయివుండి చానల్ లాంచ్ అయినా ఇంకా ఎందుకు వస్తున్నాయొ అర్దంకావడంలేదు...కంటెంటు బాగుంది మరి క్వాలిటీ...ఇప్పుడే కదా ప్రారంభం అయిందిముందు..ముందు ఏలావుంటుందోచూడాలి..ఎన్ గ్రాఫిక్స్ పర్లేదు అనిపించినా...మహాటీవి కొంచెండల్ గావుంది...కాని ఈరెండుచానల్లల్లలో...సీనియర్ రిపోర్టర్స్ లేరుమరి అందరితో ఎలాపరిగేత్తుతుందొ చూడాలి..స్టూడియోఎన్ లొ క్రైం గోపియాదవ్ అందరూతనవాల్లని...చూట్టాలని రిపొర్టర్లుగా పెట్టుకొని అందరితో ఎలాపరిగెత్తిపనిచెస్థాడో చూడాలి ..ఆయనగారు అఖిలభారత హిందూ రిపొర్టర్ ల సంఘాన్ని స్థాపించి వీల్లందరిని మెంబర్లనూకూడా చేశాడు...మీడియాలొ అన్ని మతాలవారు వుంటారు ఇలాహిందూయిజం అవసరమా..అన్నది ఆయనకేతేలియాలి...ముందుం ముందు ఈయగారివల్ల్ (గోపొయాదవ్) వల్ల మరిన్ని గొడవలు జరిగేఅవకా శంవుంది ఈవిషయాన్ని ఏన్ స్టూడియోయాజమాన్యింగమనించాలి...రెండురొజులక్రితం ఖార్కానా పొలీస్ స్టేషన్ లో ఇంటి అద్దెగొడవని రేప్ అటెంప్ట్ కెసుగా మార్చే ప్రయత్నం చేసినట్టు సమాచారం.. ఈ విషయంతెల్సుకున్నమీడియా ప్రతినిధులు ఈకేసుకొ వీరిప్రాత్రవుందని..ప్రక్క తప్పుకున్నారు ...మరి కొన్నిరోజు లైతేగాని.... ఈచానల్స్ లో ఏవినిలబడగలవోచేబుతారు...ఇప్పటికి..ఐన్యుస్ ,జీ24గంటలు బాగున్నాయని టాక్ మరి ఇంకాటెష్టు సిగ్నల్ లోనె వున్న ఎన్ స్టూడీయో..మహాటివిలు వీటితో పోటీపడగలవా అనేది వేచిచూడాలి
1 comment:
telugu channels war lo mahaa tv manugada kashtam. zee24hrs, i news chala bagunnai.
Post a Comment