నె0బర్ కొట్టు ఫిగర్ పట్టూ అంటూ జీ 24 గంటలు...ఓ నిఘా స్టోరీ టేలికాష్టుచేసింది....ఇలాంటి ష్టోరీ అలాషడన్ గా హడావిడి చేయడం తో...మిగిలిన చానల్స్ ఒక్కసారి కంగుతిన్నాయి...వీరేంటి ఇలా హడావిడి చేయడమేకాక .....దాదపు మూడుగంటలు హడావిడి చేశారు...రిపోర్టర్ ప్రయత్నాన్ని కచ్చితంగా మెచ్చుకోవాలి.....కాని పోలీసుల సహాయంతో నిర్వహకుల పై ఎందుకు రైడ్ చేయించలేకపోయారో అర్దంకాలేదు....అలాజరిగివుంటే బాగుండేది ....ఇ న్యూస్,ఇలాంటి స్టోరి పనిలో వున్నట్టు సమచారం..మరికోన్ని చానల్స్ కూడా ఇలాంటి స్టోరిలు చేయాలని ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు సమాచారం....మరి త్వరలో ఆంద్రప్రజలకు మసాలాష్టోరీలు రానున్నాయి...అనితా..ఓ అనితా...జీ 24 గంటల ప్రయత్నం అది దాదాపు రెండురోజులు హడావిడి చేయడం...మంచిదే అని మేదావులు అంటున్నరు...ఓ సామాన్యి కుటుంబములోని నాగరాజనే ఓ పేద కలాకారుడితో అంతసేపు ప్రజలకు అందరికి తెల్సేలా చేయడం...ఇలాంటివి ఒక్క టివి9 మాత్రమే చేస్తుంది..అన్న మాటని జీ24 గంటలు ......ఆరికార్డును చెరిపివేసి కోత్తరికార్డు నెలకొల్పిందనే చెప్పాలి....వీరి ప్రయత్నం వల్ల వారికి రేటింగ్ వస్తుందో రాదో కాని...ఓ పేద దమ్మున్న కళాకరుడ్ని సినిమా ఇండష్ట్రి కి పరిచయం చేసిందని చెప్పాలి....మీడియా మంచిపనులు చేసి కొన్నిజీవితాలు నిలబెడుతుంది అని ప్రజలు నమ్ముతారు ...
No comments:
Post a Comment