మీడియా ఫొన్లను టాప్ చేస్తున్న టాస్క్ ఫోర్సు పోలీసులు..ఇది ఎప్పటినుంచి జరుగుతున్నా ఈ మద్య పోలీసులు కావాలని మీడియాలో ఉషారుగావుండే ప్రముఖ మీడియాలొని అందరి ఫోన్లను టాప్ చేస్తున్నారు ముఖ్యింగా టాస్క్ ఫోర్సు పోలీసులు ఈట్యాపింగ్ కు పాల్పడుతున్నట్టు సమాచారం...ముఖ్యి మైన కేసుల్లో కోర్టు అనుమతితో నేరస్తుల లేదా అనుమానితుల ఫోన్లను ట్యాప్ చేసెందుకు అత్యాధునిక మైన పరికరాలను పోలీసులు ఏర్పాటుచేసుకోన్నారు....కాని కొంచెంఉషారుగా వుండే పోలీసులు ఎవ్వరి అనుమతి లేకుండా యదేచగా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కు పాల్ప్డుతున్నారు..ఈవిషయాన్ని తెల్సుకున్న కోందరు సీనియ జర్నలిష్టులు తమ ఫోన్లుట్యాప్ అవుతున్నాయని టెక్నికల్ ఎక్స్ పట్స్ ద్వరా నిర్ధారించుకొని తమ ఫోన్లనుట్యాప్ చేస్తున్నారనిటెక్నికల్ గా ఆధారాలను సేకరించి...కోర్టును ఆశ్రయించినట్టు సమాచారం ...ఎక్కడినుంచైనా ఫోన్లను రీసీవ్ చేసుకున్నప్పుడు....గరగర మని శబ్దాలు రావడం మరొకరుఫోన్ రిసీవ్ చేసుకున్నట్టు బుస్ మని శబ్దాలు వస్తాయి.....ఇలా రావటాన్ని గమనించిన కోందరు సీనియర్ రిపోర్టర్లు....అమ్మనాబూతులు తిట్టడం మోదలు పెట్టగానే అక్కడ రిసీవర్ పెట్టిన సౌండ్ వస్తుంది..జర్నలిష్టులు మీకు అలాంటి శబ్దాలు వస్తుంటే మరి మీరు తిట్లపురానం విప్పాల్సిందేనని సీనియర్ రిపోర్టర్ ల సలహా...మరి జర్నలిష్టుల ఫోన్లను ట్యాప్ చేసె పోలీసుల పని త్వరలో కోర్టు తేల్చనుంది...సో మీడియా మిత్రులు భయపడకండి..కాకపోతే పర్సనల్ విషయాలు ఫోన్లలో మాటాడకుండా వుంటే మంచిదని సీనియర్ల సలహా...
2 comments:
regular ga update cheyandi. tv channels rating kooda prathi vaaram theleya gesthe baaguntindhi
eeenadu reporters phones tap chesthe enno scams bayata padathayi. eenadu reporterslo correption baga perigindi boss.
Post a Comment