పోలీసులు లంచంతిసుకుంటున్నారు... అవినీతీదికారులు లంచంతిసుకుంటున్నారు..అని సీక్రేట్ కేమెరాలతో వారిబండారంబైట పెడుతున్న నిఘారిపోర్టర్లు...చాలావరకు బ్లాక్ మైల్ కుపాల్పడుతున్నారని ...మీడియాపేరుచేప్పి బెదిరిస్తున్నారని కొందరు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదుచేశారు..పోలీసులకు ఎప్పటినుంచో వీరిపై ఎలారివేంజ్ తీసుకోవాలాఅనివున్నారు..ఇలావచ్చిన చాన్సుకువదులుకొకూడదని..ఇప్పటికే ఆయా టివిచానల్ల నిఘా రిపోర్లర్ల్ బయొడేటా సేకరించారు..నిఘారిపొర్టర్లలో చాలామంది క్వాలిఫికేషన్ లేనివారు వున్నారు...నిఘారిపోర్టర్ల్ డైలీ యాక్టివిటీస్ పై వారు ప్రత్యెకంగా ద్రుష్టిపెట్టి...ఎప్పటికప్పుడు పైఅధికారులకు సమాచారం ఇస్తున్నట్టు తెలుస్తొంది...నిఘారిపొర్టర్ల్ ఫొన్ నెంబర్ల్ ను పోలీసులు గమనిస్తున్నారు...తమకు అన్యాయంజరిగిందంటూ అమాయకుల్లా నిఘారిపోర్టర్లను కలిసి వారితొ డబ్బులుడియాండ్ చేసి రేడ్ హేండెడ్ గా బెదిరింపులకు పాల్పడుతున్నా రనే కేసులు పెట్టేందుకు పోలిసులు సిద్దమవుతున్నారు...మీడియా పేరుచేప్పుకోని అక్రమ వసూల్లు పాల్పడేవారిపై పోలీసులు ఇప్పటికే కొంత సమాచారాన్ని సేకరించారు...అని త్వరలొ కొందరిని రేడ్ హేడెడ్ గాపట్టుకొని కేసులు నమొదు చేసేందుకు పోలీసులు సిద్దమవుతున్నట్టు సమాచారం...
2 comments:
Reporter reply
Police having the right to put case as they want but media must concious about this type of cheap tricks. Because nigha always pain for corrupted fellows in department. Police people are angry on nigha persons for focusing their collections. Some idiots are there in nigha field like zafar who is blockmailer and manupulator. He is in asianet now but always use his tv9 name to blockmail police and other politicians for save his dirty dougen team. Varakala muralikrishna and the team who are in tv5 are not having depth knowledge on nigha. They wont have any commitments about society. We avoid such persons. But media persons must aware and control the kakis activity.
But how many people in the media are not corrupt. Do they really have the moral right to pin point those who are corrupt. Is it not true that many reporters who are not in nigha are also highly corrupt. y should the police not book the cases? Just because we're in the media we can get away with any thing we do. Is it not true that more than fifty percent of the electronic media staff is highly corrupt? Particularly from one channel which claims that its working for a better society. How can we blame others doing all this rubbish and how can we talk about morals? Are we not being hypocratic and high handed?
Post a Comment