తెలుగు న్యూస్ చానల్ల పై కేంద్రంనిఘా...పెట్టింది..మీడియాలో రియల్టర్లు ఎంటర్ కావడం వారిపై గతంలో క్రిమినల్ కేసులు...వున్నట్టు సమాచారం...తెలుగు ఎలక్రాన్ మీడియా లొ ఒక్కసారిగా పది చానల్స్ వస్తున్న నేపద్యింలో నిఘావిభాగాల ద్రుష్టి మీడియా యాజమాన్యాల పై పడింది...కేంద్రకార్మిక శాఖకు కొందరు జర్నలిష్టులు ఫిర్యాదులు చేశారు ఈ నేపద్యింలో నిఘాను మరింత పెంచి మీడియా యాజమాన్యాల రోజువారి కార్యిక్రమాల పై ప్రత్యెక ద్రుష్టి పెట్టింది నిఘావిభాగం ..ఈటివి తోసహ కొందరు యాజమాన్యాలు బాండ్లు రాపించుకుంటున్నారు.. ఇది లేబర్ చట్టప్రకారం చట్టవిరుద్దం...బాండెడ్ లేబర్ యాక్టు క్రింద ఉద్యోగుల చేత బాండ్లురాయించుకొని వారి స్వెచ్చాహక్కును హరించ కూడదని చట్టంచేబుతుంది..కొత్త..కొత్త చానల్స్ వస్తున్న తరుణంలో ఉద్యొగులవలసలతో టివిచానల్ల యాజమాన్యాలు ఉద్యోగుల పైకేసులు కూడా పెడుతున్నారు...సాక్షి చానల్ వస్తున్నందువల్ల పోటీవుండకూడదని కాంగ్రే చేస్తున్న నాటకమా అని కొందరు అనుమానిస్తున్నారు...కొద్దిరోజుల్లొ తెలుగుమీడియాలొ అనుకోని సంఘటనకు జరుగుతాయనేది వాస్తవం
1 comment:
REPORTER REPLY
nIGHA IS NOT EASY. So many people who are in media very well know about nigha troubles. But the people who are in other fields feel that nigha is a blackmail are easy item. The persons who are doing nigha is very fighting spirit people. Government wont do know anything about honest persons. The bastords who are in field as management pets are dangerous. We must avoid them.Kick those bastords.
Post a Comment