ఇప్పుడిప్పుడే కరీం కోలుకుంటున్నాడు....లాబంలేదని రెండు కళ్ళుపోయాయని మీడియాలొ వార్తలు వస్తున్న నేపద్యింలో... ఈరోజు ..ఆస్తు పత్రివర్గాలు ఇ చ్చిన సమాచారంమేరకు...కరీంకు ఎలాంటి ప్రాణ భయం లేదని....రెండు కళ్ళ కు కూడా ఎలాంటి ప్రమాదం లేదని...తెలుస్తొంది...రెండు కళ్ళ కు కూడా ఎలాంటి ప్రమాదం లేదని...తెలుస్తొంది...కరీంకు ప్రాణ హానిలేదన్నవార్త కొందరు మీడియాలోని వ్యక్తులకు మింగుడుపడటం లేదనేది వాస్తవం....తనకు తెల్సిన వల్లను కొద్ది కొద్దిగా పలుకరించినట్టు తెలుస్తోంది....కరీం మోదటి బార్యికూడా..అపోలోహాస్పిటల్ కు వచ్చినట్టు సమాచారం...కరీమే ఆమేను అడిగినట్టు తెస్తున్నా....దీనిలొ ఎలాంటి నిజంలేదనిపిస్తోంది ....దీని పై తెలుగుమీడియాకు సమగ్ర సమాచారంలేదు కాని కొందరు మీడియా మిత్రులు అనుకుంటున్నట్టు సమాచారం...కాని వాస్తవానికి ఈరోజే కరీం కొందరి మిత్రులతో మాట్లాడినట్టుసమాచారం కాని..సరైన సమాచారం మావద్దలేదు ...ఎలాగైనా..మన మీడియామిత్రుడు కరీం..మృత్యుంజయుడు అయ్యాడని.. తెలుగు మీడియాన్యూస్ హర్షం వ్యక్తంచేస్తుంది ...కరీంగతంలోలాగే సేకండ్ ఇన్నీంగ్ అఫ్ హిజ్ పైఫ్ల్ లో మరిన్ని విజయాలు చేకూరాలని....కరీం హ్యాపీగా మనమద్యే..ఉండాలని తెలుగుమీడియా టీం కోరుకుంటోంది...
3 comments:
Anonymous said...
Really sad to know that :( Hope he gets well soon and continue with his job.
14 October 2008 21:31
Anonymous said...
charector less persons like kareem deserves it. This should be a lesson to the journalists who mis use their position and power for unethical immoral selfish benifits. No need to sympathyse kareem
14 October 2008 22:51
Dr. Raghu said...
Any Updates on this incidents from anyone?
14 October 2008 23:46
sumadhurabhashini said...
A couple of days back I saw Karim in a talk show on TV5. Whatever may be the reasons the attack on him should be condemnable. The culprits should be punished.
I dont want to comment on his personal matter
If he is guilty, he should be dealt with in accordnce with the law. Though it is personal issue it may be an eye opener to many.
Karim set as a bad exmple in the media fraternity.
So journalist brothers and sisters dont think no one can do any harm to us becase we are having powerful arm ( the pen) in our hand.
Becareful .....
Sumadhurabhashini@yahoo.co.in
This bad news.. If he recovers, will he ever be punished again?
Police don't touch journalist rascals.. Politicians love them. General Public don't understand that this over-hyped profession of jouranalism in India is mostly pimping..
If Karim is saved now it truly means no one can punish the jouranlist rascals ever.. :-(
Knowing what he did (heard this from his own colleagues) I sincerely wish he is forever gone off the screens.. !!
Post a Comment