-
Telugu Media News :: Media Vaarthalu :: Vedi vedi gaa....Kaadu Onely cool Gaa Maatramaa..Friends Plese add Telugu Media news blogspot Followers వాడి వేడి గానే కా దు కూల్ గా కూడా....మరిప్పుడు కొత్తగా... చెత్తగామాత్రం కాదు..అన్ని తెలుగు మీడియా బ్లాగుల సమాచారం మీకు అందుబాటులో ఈ బ్లాగులోనే చూడవచ్చు త్వరలో మరిన్ని మీడియా బ్రేకింగ్ న్యూస్ లకుచూస్తూనేవుండండి..(ఇక్కడ వున్న గుగుల్ ప్రకటనలు చూసి మాకు సహకరించండి )
TOP Telugu media famous blogspots
Friday, August 5, 2011
ఓ చానల్ బ్యూరో చీఫ్...యాంకర్ తో,లేడీ రిపోర్టర్ తో సృంగార లీలలు
ఓ చానల్ బ్యూరో చీఫ్...సృంగార లీలలు..ఎవ్వరూ తనను గమనించడం లేదు అనుకున్నాడో...తానేం చేసినా ఎవ్వరికి తెలీదు అనుకున్నాడో కాని... సదరు బ్యూరో చీఫ్ ఓ లేడి రిపోర్టర్ తో మరో యాంకర్ తో ఎంజాయి చేస్తున్నాడు.యాంకర్ ది వేరే చానల్ , లేడీ రిపోర్టర్ ది మాత్రం బ్యూరో చీఫ్ గారి చానలే అంట మరి ఈయనగారికి ఈ లింక్ లు ఎలా ఏర్పడ్డాయో మరి..సదరు యాంకరమ్మ ఎవరో లేదీ రిపోర్టర్ ఎవరో త్వరలో తెలుస్తుంది..ఓ అభిమాని మాకు చెప్పిన విషయాలు ఇవి త్వరలో సరదు బ్యూరో చీఫ్...గారి రాచలీలల ఫోటోలు పంపుతాను అని తెలిపాడు...పార్కుల్లొ ఉన్న ఫొటోస్ ఉన్నాయని పబ్ కు వెల్లినప్పటి ఫొటోస్ ఉన్నాయని చెప్పుకొస్తున్నడు...యాంకర్ తో ఉన్నప్పడి ఫొటోలు .... లేడీ రిపోర్టర్ తో ఉన్నప్పటి ఫొటోలు మాకు పంపుతాను అంటున్నాడు.........అప్పుడు కచ్చితంగా ఫొటోలు బ్లాగ్ లో పెడతాము మరి ఆ బ్యూరో చీఫ్ ఇప్పటికైనా జాగ్రత్త పడితే మంచిది నిజం ఎప్పటికీ దాగదు మరి ...సదరు బ్యూరో చీఫ్ కు పెళ్ళైంది..లేడీ రిపోర్టర్ కు పెళ్ళైంది ...సదరు యాంకర్ కు మాత్రం పెళ్ళి కాలేదంట ...ఈ హాట్ న్యూస్ ఫోటోస్ మాకు చేరేలోపు సదరు బ్యూరో చీప్ జాగ్రత్తపడితే మంచిదేమో..?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment