టాంరేటింగ్ లను ట్యాంపరింగ్ చేస్తున్న తెలుగు న్యూస్ చానల్సి ఇప్పటికే రాష్ట్ర హై కోర్టులొ ఫిర్యాదుకూడా జరిగింది.... ఒ తెలుగు న్యూస్ చానల్ ఈ పనికి పాల్ప్డుతున్నట్టు ఆదారాలతో సహా కొర్టుకు విన్నవించుకునంట్టు సమాచరం సదరు న్యూస్ చానల్ లో రేటింగ్ గమనిస్తే అన్నిచానల్స్ లొ వచ్చే ఎడ్వటైజ్ మెంటుకు ఎక్కువ రేటింగ్ రావడం...ఒకే సమయంలో అన్ని చానల్స్ లొ అదే యాడ్ వస్తున్నా ఆచానల్ కు ఏందుకు అంత రేటింగ్ వస్తుంది..ఆ చానల్ లో రేటింగ్ గ్రాఫ్ పరిసీలిస్తే అన్నివివరాలు తెలుస్తాయి...వారు మొన్నటిదాకా వారి రేటింగ్ కోసం భారీ గాడబ్బులు కర్చు పెట్టేవారు...కాని ఇప్పుడు మిగిలిన చానల్ రేటింగ్ లు రాకుండా....డబ్బులు భారీగా కర్చ్ పెట్టినట్ట్ సమాచారం..జీ 24 గంటలు రేటింగ్ చుస్తే అర్దం అవుతుంది..ఈమద్య వచ్చిన హెచ్ ఎం టివి, ఐ న్యుస్, మహా-టివి,స్టూడియో ఎన్ లను పడవేయాలని కుట్రలు జరుగుతున్నట్టు సమాచారం...ఇప్పటి కే ఇంటలి జెన్స్ టాం యూనిట్స్ ఉద్యోగుల పై నిఘా పెట్టారు..వారు రేటింగ్ లలో ట్యాంపరింగ్ లకు పాల్పడినట్టు తేలితే క్రిమినల్ కేసులునమోదు చేసేందుకు సైతం పొలిసులనూనుమతినిచ్చిన ఉన్నతాధికారులు....అసబ్యకర ప్రొగ్రాం ల పై ఇప్పటికె నిఘా పెట్టిన సిటిపోలీస్ కమీషనర్ ,ఎన్ టివి,పై పాత బస్తిగొడవల్లొ రెచ్చగొట్టే విదంగా ఉన్నాయని స్టూడియో ఎన్ పై రిపోర్టు ఇప్పటికే సిటి పోలీస్ కమీషనర్ టేబుల్ కుచేరినా రిపొర్టు చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్న ఏకె ఖాన్
4 comments:
avunu brother meeru cheppedi akshara satyam.
సోదరా,
నువ్వు ఏమీ రాయకుండా నా పోస్టులు పైన పెట్టి బండి లాగించేస్తున్నావు. కాస్త జర్నలిస్టులకు ఉపయోగ పడే, ఉత్తేజ పరిచే నాలుగు మాటలు రాయి స్వామీ.
Let us be in touch.
ramu
apmediakaburlu.blogspot.com
srsethicalmedia@gmail.com
బాబు సోదరా నీ పొష్ట్ లు పెట్టి బ్లాగ్ నడిపించే అవసరం లేదు..2007 నుంచి నడుస్తుంది...అందుకే నీబ్లాగ్ ను తొలగిస్తున్నాము..BEST OF LUCK FRIEND..
ee telgu media gadiki telugu rayadam radu..journalism lo ido kharma..em chestam..prati okkadu rasevade
Post a Comment