టివి 1 తీట,దురధృష్టం..ఎటకారాలు అవసరమా..? మరో మీడియా లోవచ్చే ప్రొగ్రాంలను ఇలా చేయడం మంచిపరినామంకాదు జనాలు మిమ్మల్నే చూసి నవ్వుకుంటున్నారు అనితెల్సుకుంటే మంచిదని నిపునుల అభిప్రాయం.....జీలో ఆట సక్సె ను తట్టుకోలేక ఈటివిలొ అధ్రుష్టం ప్రొగ్రాంల రేటింలను చూసి ఓర్వలేక టివి1 ఇలాంటి ప్రోగ్రాం చేస్తున్నరని ప్రజల అభిప్రాయం...మీడియాలొ పోటీ ఉండాలికాని ఇలాకాదేమొ......అదే మీరు చేసే నాకెందుకులేమ్మా అనే ప్రోగ్రాం పై వారు వెటకారం చేస్తే..మంచిగా పాపులర్ అయిందంటే అది ప్రజలు మెచ్చారుకబట్టి సక్సెస్ అయ్యాయి...కాదు అని ప్రజల అబిప్ర్రాయాన్ని ఎటకాఅంగా చెప్పండి చూద్దాం అసలు ...టివి1 న్యూస్ చానలా ఎంటర్ టైన్ మెంట్ చానల అనేది ఇప్పటికీ ప్రజలకి తెలియదు ఇంగ్లీషు సినిమాలు ప్రొగ్రాంలు కూడావస్తునాయి ఇంగ్లీషుసినిమాలకి పర్మిషన్ లేదని కొందరు అంటున్నారు అయినాఅవన్నీ ఇప్పుడు అప్రస్తుతం ......మరి ఇప్పటికైనా టివి1 వారు ఈటివి,జీటివి ల ప్రోగ్రాంలపై వెటకారం ప్రోగ్రాంలు అపితే మంచిదని నిపునుల సీనియర్ ల అభిప్రాయం లేదంటే అది మీవిజ్ఞత కే ఓ మాయని మచ్చగామిగిలిపోతుందరీందరి సలహా
No comments:
Post a Comment