BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు ... మీడియాలో మీకుతెల్సిన సనాచారాన్ని...మాకు Mail చేయండి..మా Mail ఇడి...:-(journalisthyd@gmail.com )న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో...మనచుట్టూ జరుగుతున్న మన మీడియా విషేషాలు మాతో షేర్ చేసుకోండి BREAKING NEWS...మీడియాలో శృంగార , సరసులు...ప్రేమ కలాపాలు సాగిస్తున్న బ్యూరో చీఫ్ ల వివరాలు ఫోన్ కాల్ డీటైల్స్ ,ఫోటోలతో సహా తోసహా..న్యూస్ చానల్స్ లో పని చేసే రిపోర్టర్ల ప్రేమాయణ గాధలు ,శృంగార విషేషాలు త్వరలో ఫోటోలతో సహా త్వరలో మీముందుకు .... న్యూస్ యాంకర్ న్యూడ్ ష్టోరి వీడియోతో సహా త్వరలో

TOP Telugu media famous blogspots

Monday, May 11, 2015

నిజం.... తెలుగు మీడియా దౌర్భాగ్యం ఇది

( source From FB )
నిజం.... తెలుగు మీడియా దౌర్భాగ్యం ఇది. బ్రతుకు బండిని లాగలేని సగటు మీడియా మిత్రుల వ్యధ ఇది. గాలిలో దీపంలా మారిన ఉద్యోగంతో పెళ్ళాం పిల్లల్ని సాకలేక నలగని షర్ట్ కింద నలిగిపోతున్న మనసుని అదుపుచేసుకుంటూ కుములుతున్న జర్నలిస్ట్ మిత్రుల గాధ ఇది...
ఒకటా రెండా లెక్కకు మిక్కిలి ఛానల్స్??? ఇనాగరేషన్స్ చూస్తూంటే వాహ్ ఎంత ఆర్భాటం...ఎంత హంగు.. చానల్ ఓ రేంజ్ కి వెళ్తుంది. అబ్బా! అసలు ఆ ఛానెల్లో యాంకర్స్ ఉంటారు.. ఆరడుగుల అందగాళ్ళు. అరవిరిసిన మందారాలు..ఇలాంటి ఛానల్ లో పనిచేయడానికి పెట్టి పుట్టాల్సిందే. వీళ్ళ జీతాలు ఊహకి కూడా అందవేమో!!! ఇదీ.... సరిగ్గా ఇదే ..సగటు టెలివిజన్ అభిమాని అనుకునే మీడియా జీవితం... హహహ ఇది పచ్చి అబద్దం అని వాళ్ళకేం తెలుసు..
ఛానల్ ఏదైనా సరే..టిఆర్పి రేటింగ్స్ మాత్రమే వాళ్ళకి కావాల్సింది. అందుకోసం ఎలాంటి ఎత్తుగడలు వేయాలో ఎలా అడ్వర్టైసింగ్ చేయాలో వాళ్ళకు కొట్టిన పిండి.. కానీ అందులో పనిచేసేవారు ఎలాంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారో మాత్రం వాళ్ళకి పట్టదు.తిండి తినక పగలు రాత్రి తేడాలేకుండా పనిచేస్తూ ప్రాణాలను సైతం ఖాతరు చేయకుండా పనిచేస్తున్న సామాన్య ఉద్యోగికి కనీస జీతం ఇవ్వలేని వ్యవస్థ ఉంది అని తెలిసి సిగ్గుతో తల దించుకుంటున్నా...ఛానల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా ఉద్యోగి జీవితం రేపెలా గడుస్తుందిరా భగవంతుడా అనే పరిస్థితిలోనే ఉంది...సమయానికి వేతనాలు ఇవ్వని యెల్లో మీడియా వారికి టిఆర్పి రేటింగ్స్ ఎందుకో?? అసలు ఈ రేటింగ్స్ అనేవి పక్కాగా జీతాలు ఇచ్చే ఛానెల్స్ కి ఇస్తే సగం దరిద్రం పోతుంది... అసలు జీతాలు ఇవ్వనికాడికి అవసరమా మీకీ ఛానెల్స్... మూసుక్కూర్చోక... ఎందుకండీ ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటారు?? ఇది ఏ ఒక్కరి బాధో కాదు. మీడియా మీదే పంచ ప్రాణాలు పెట్టుకుని ఎటూ పోలేక చావలేక బ్రతుకుతున్న మిత్రుల వ్యధ.......
By  sreedevi

Tuesday, March 3, 2015

ఓ డెస్క్ జర్నలిస్ట్‌ ఓపెన్ ఛాలెంజ్!..(.ఫేస్ బుక్ కహానీ )

ఓ డెస్క్ జర్నలిస్ట్‌ ఓపెన్ ఛాలెంజ్!
--By ............

రిపోర్టర్లు సుబ్రహ్మణ్యస్వామిలాంటి వారైతే.. సబ్ ఎడిటర్లు వినాయకుల్లాంటివారు
ఈ విషయం జగమెరిగిన సత్యం. రిపోర్టర్ ఇచ్చింది యాజ్ ఇట్‌ ఈజ్ గా ఏ వార్తా
సంస్థ కూడా ప్రచురించదు.. ప్రసారం చేసే ధైర్యం చేయదు. వార్తను సంస్కరించేది..
అందులోని నిజానిజాలను గుర్తించేది.. డెస్కే. వార్త విలువను అంచనా వేసేది..
సమయం సందర్భాలను అర్ధం చేసుకుని దాన్ని ప్రపంచానికి చాటి చెప్పేది డెస్కే
అనడంలో ఏమాత్రం అనుమానం లేదు. ఒక సబ్‌ ఎడిటర్ కావాలంటే రిపోర్టర్
కాగలడేమోగానీ, ఒక రిపోర్టర్ సబ్‌ ఎడిటర్ కావడం అంత తేలికకాదు. అందుకు
భాషమీద.. భావం మీద ఎంతో పట్టు- ఓర్పు- నేర్పు- విచక్షణ ఉండాలి. పరిపూర్ణమైన
జర్నలిస్టిక్ స్కిల్స్ ఉన్నది డెస్క్ జర్నలిస్టుకే. దర్శకుడు లేకుండా హీరో
ఎలా మనలేడో.. డెస్క్ సపోర్ట్‌ లేకుండా ఏ రిపోర్టింగూ మనజాలదు..
మనజాలదూ.. మనజాలదు. ఇదేదో అక్రిడేషన్ కోసం, అంగలార్చుతూ అర్రులు
చాస్తూ.. రాస్తున్న రాతలు కావు. వాస్తవం ఇదీ అని చెప్పడానికి చేస్తున్న
ప్రయత్నం. సబ్ ఎడిటర్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు కారు. అలాంటి భ్రమల్లో ఉంటే
వాళ్లను ఏ ముఖ్యమంత్రీ కాపాడలేడు. ఓయ్ రిపోర్టరూ.. నీ వార్తను సర్వనాశనం
చేసినా.. సమర్ధవంతంగా ఎయిర్ చేయించినా.. అది మా చేతుల్లో ఉంటుందయ్యా
పిచ్చోడా.. అన్నదమ్ముల్లాంటి మన మధ్య ఇలాంటి దిక్కుమాలిన వాదన
తీసుకొచ్చిన వాళ్లెవరో గుర్తించి వెంటనే వారికి చెప్పుదెబ్బల సన్మానం అరేంజ్
చేయండి. డెస్క్ సమర్ధవంతమైన భార్యలాంటిది. నీళ్లిచ్చినా దాన్ని పరమాన్నం
చేయగల సామర్ధ్యం డెస్కుకు మాత్రమే సాధ్యం. ఇది ప్రతి చీఫ్‌ ఎడిటరూ ఒప్పుకునే
వాస్తవం. అసలు జర్నలిజమ్ మౌల్డెడ్ బై సబ్‌ ఎడిటర్స్ ఓన్లీ. చానెళ్లు,
పత్రికలను శాసించేది డెస్కులే. నడిపేది డెస్కులే. చీఫ్‌ ఎడిటర్ స్థాయిని
అలంకరించిన వారిలో ఎక్కువ శాతం డెస్కుల నుంచే వస్తారు. డెస్కులేని
ఛానెళ్లనూ, పత్రికనీ ఈ జన్మలో కాదు వచ్చే జన్మలో కూడా చూడలేరు. చానెల్
లేదా పత్రిక సిస్టమ్ అయితే,దానికి సాఫ్ట్‌ వేర్ ప్రొగ్రాం సబ్‌ ఎడిటింగే. ఇది కాదనే
దమ్ముధైర్యం ఎవరికైనా ఉందంటే ముందుకు రమ్మనండి. ఇది గుర్తించక తలలు
పండిన జర్నలిస్టులు డెస్కుల్లో పనిచేసేవారసలు జర్నలిస్టులే కాదన్నట్టు
మాట్లాడ్డం హాస్యాస్పదం. నెల రోజులు రిపోర్టర్లు లేక పోయినా చానెల్‌, పత్రికలను
నడపడం సాధ్యమే. కానీ ఒక్కరోజు డెస్కు లేకుండా జర్నలిజాన్ని నడపమనండి
చూద్దాం.. డెస్కు జర్నలిస్టులకు అక్రిడేషన్లు... వద్దనే వారీ ఛాలెంజ్ స్వీకరిస్తే
ముందుకు రండి.. చూసుకుందాం.

Monday, March 2, 2015

మీడియలో జర్నలిష్టు రియల్ ష్టోరీ...ఫేస్ బుక్ కహానీ

ను ఈ మధ్య అనుకోకుండా నా ఫ్రెండ్స్ లిస్ట్ లో లేని ఒక ఫ్రెండ్ పోస్ట్ చూసాను.అతడు ఒక న్యూస్ టివి చానెల్ ఉద్యొగి.అతడు రాసిన విధానం నన్ను బాగా ఆకట్టుకుంది.
అతడు రాసిన విధానం లో సెటైర్ ఉన్నా కళ్ళల్లో నీళ్ళు తెప్పించే నిజం ఉంది.నాకైతే తెలియకుండానే కళ్ళు చెమ్మగిల్లాయి.

.
.ఇవీ అతని అక్షరాలు.....ఉన్నది ఉన్నట్టుగా కాపీ పేస్ట్ చేసి పెడుతున్నాను..చదవండి.

నమస్తే మేము ఉద్యోగం ఉన్న నిరుద్యోగలం .. ! అదేనండి మీడియా లో పని చేసే నిరుద్యోగులం అనమాట . ల్బ్ . శ్రీరాం లా ఒకటో తేది రాగానే అమ్మో ఒకటో తేది అని మేము బయపడము . ఎందుకంటే మాకు ఒకటో తేది జీతం రాదుగా ! అలా అని 10 తేదినో , 20 తేదినో వస్తుంది అనుకునేరు . అసల మాకు జీతం ఎప్పుడు వస్తుందో .. ఇచ్చే వారికి కూడా సరైన క్లారిటీ ఉండదుగా.

రోజు లేవగానే మేము న్యూస్ వింటాం . వాటితో పాటు పాలోడు , పేపరోడు , ఇంటి ఓనరు తిట్టే తిట్లు కూడా హాయ్ గా వింటాం . ఇక ఇన్ షర్ట్ చేసి.. మెడలో "మీడియా" అన్న ఐడీ కార్డ్ వేసుకొని రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తుంటే .. సాఫ్ట్ వేర్ కూడా .. మమ్మల్ని సార్ అని పిలుస్తూ తెగ గౌరవించేస్తుంటాడు . కాని వాడికి ఎం తెలుసు..... కడుపు లోపల మాకు ఆకలి వేస్తుంది అని .

ఇక ఆఫీస్ లోకి రాగానే .. మాకు ప్రత్యేకంగా ఒక కుర్చీ , ఒక సిస్టం , అన్ని వేళల ఇంటర్నెట్ సదుపాయం అబ్బా ... కొత్త అల్లుడి భోగం అనుకోండి . " కాని మద్యాహ్నం తినడానికి మాత్రం జేబులో డబ్బులు ఉండవు" . మళ్ళీ మద్యలో మా జాబ్ అంతా కోట్ల కుంభకోణాల గురించి స్క్రిప్ట్ రాయడం , కోట్లు ఖర్చు పెట్టి తేసే సినిమాల గురించి రివ్యూ లు రాయడమే . "అయినా మాకు సాయంత్రం టీ నీళ్ళకి కూడా డబ్బులు ఉండవు" . కడుపు నిండా .. రాసిన స్క్రిప్ట్స్ ని నింపుకొని , క్యాంటీన్ లో ఫ్రీగా దొరికే చల్లని నీటిని నింపుకొని ... రాత్రికి ఇంటికి వెళ్ళడానికి సిద్దం అవ్వబోయే మాకు .. అక్కడ ఇంట్లో ఖాళీ కడుపులతో మా కోసం ఎదురుచూస్తున్న భార్యా బిడ్డల ఆకలి గుర్తుకి వచ్చి .. హైదరాబాద్ మహా నగరంలో ఈ రోజుకి అప్పు ఎక్కడో దొరకద్దో ... అక్కడకి మెడలో ఐడీ కార్డ్ వేసుకొని బయలుదేరిపోతాం . అదేందో మద్యలో ఎక్కడైనా , ఎప్పుడైనా మేము ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి వెళ్ళిపోతున్నా .. పోలీస్ కూడా మమ్మల్ని పెద్దగా ఆపడు , ఫైన్ కూడా వేయడు . బహుశా మా జీవితాలకి జీతాలు ఉండవు అన్న విషయం ట్రాఫిక్ పోలీస్ లకి బాగా తెలుసు ఏమో ! ఇక ఏ ఫ్రెండ్ దగ్గరో అప్పు చేసి మేము ఇంట్లోకి దొంగల్లా దూరేస్తాం. నిజమే .. ఉదయం అంతా కలక్టర్ ఆఫీస్ లోకి కూడా ... క్యాజువల్ గా నడుచుకుంటూ వెళ్ళిపోయే మేము ... మా ఇంట్లోకి మాత్రం .. ఇంటి ఓనర్ చూడకుండా దొంగలా దూరేస్తాం .

( ముఖ్య గమనిక : ఇది ఏ ఒక్క చానెల్ వారినో టార్గెట్ చేసి వ్రాసింది కాదు .అన్ని చానెల్ వారిని టార్గెట్ చేసి వ్రాసింది . ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని చానెల్స్ లో మీడియా సోదరుల బ్రతుకులు ఇలాగే ఉన్నాయి .)

Thursday, February 12, 2015

వెబ్ లోకి లైవ్ టివి గా ఎంట్రీ ఇచ్చిన కోబ్రాన్యూస్ క్రైం న్యూస్ చానల్ నిలబడుతుందా..

వెబ్ లోకి లైవ్ టివి  గా  ఎంట్రీ ఇచ్చిన
 కోబ్రాన్యూస్ 24x7 క్రైం న్యూస్ చానల్  నిలబడుతుందా..

http://www.cobranews.net

గతకొద్దిరోజులుగా హడావిడి చేస్తూ న్యూస్ పేపర్లోవచ్చిన న్యూస్ తో మత్రమే వెబ్ లో గడబిడి చేసిన కోబ్రాన్యూస్ ఇప్పుడు వెబ్ లో కోబ్రాన్యూస్ డాట్ నెట్ లో లైటివి ప్రసారాలను ప్రారంబించింది...ప్రస్తుతం క్వాలిటి పర్వలేదనిపించినా కంటెంట్ ఎలా ఉండబోతుంది అన్నది మాత్రం అర్దం అవ్వడంలేదు ..అరగంట క్రైం న్యూస్ చుడలేక పోతుంటే 24 గంటల క్రైం న్యూస్ ఏం చేస్తారన్నది అర్దం అవ్వడంలేదు ... దీన్నే కేబుల్ టివిగా కూడా తీసుకొస్తున్నరని సమాచరం ఇంకా ఉద్యోగులను నియమించుకోలేదు ..జర్నలిష్టులు ఈ చానల్ ను ఎలా నడూపుతారో మరి .. ఓన్లీ క్రైం కాబట్టీ అటు పోలీస్ డీపార్డ్మెంట్ విషయంలో నడుస్తున్న క్రైం విషయంలో ఎలాంటి  పోకడ పోనున్నదో ప్రస్తుతం యూట్యుభ్  వీడియోలు పబ్లిక్ ఎక్స్పరిమెట్స్ తో టెష్టు సిగ్నల్ లాగిస్తున్నారు ఇలా ఒక న్యూస్ చానల్ వస్తుంది అని చెప్పింది మొదట నమస్తే తెలంగనానే ఆదివారం మ్యూగ్ జైన్ లో వచ్చీన్ అర్టికల్   
చుద్దాం ఈ చానల్ ఎలా ఉడబోతోందో  

Saturday, January 31, 2015

ఐన్యూస్ .. లో మూడు నెలలు సిక్స్ టీవీలో సిక్స్ మంత్స్ నుంచి జీతాల్లేవ్..

పలుకుబడీ కోసమో రాజకీయ దర్జాకోసమో మీడియా సంస్థలు పెట్టీ  ఎవరికి వాళ్ళు చానల్లు పెట్టారు కాని ఎలా నడపాలో తెలిక .. మీడీయాలో ఇంటర్నల్  రాజకీయాలకు నలిగిపోతున్న  జర్నలిష్టులు...ఎవ్వరికి చెప్పుకోవాలో తెలీక ఎదేంటని అడీగితే వెల్లిపో అని ఎక్కడ అంటారో ఎప్పుడో ఒకప్పుడు జీతాలు ఇస్తారులే అని ఆశగా ఆకాశం వైపు చూసే అన్నదాతలా మీడీయాలో జర్నలిష్టులు ఎదురు చూస్తున్నారు ..వీళ్ళకు లేబర్ చట్టాలు వర్తించవా ..న్యాయం పని చేయదా ..ఎందరో జీవితాలకు ఆదరృసం అని గొప్పలు చెప్పుకునే వీరు తమ భాదలు ఎవరికి చెప్పుకోవాళో తెలీక సతమతం అవుతున్నారు పై స్థాయిలో ఉన్న వారు ఎంచక్కా జీతాళు తీసుకోవడమో పైరవీలతో ..ప్రెస్ క్లబ్ ల్లో ఏంజాయి చేస్తుంటే ఇంటి రెంట్ ఎలా కట్టాలి ..పిల్లాడి ఫీజ్ లు ఎప్పుడూ కట్టాలి తెలీక భ్యవిష్యత్తుపై ఆశలొదులుకొని  అక్రోశిస్తున్నారు అవినీతి జాడ్యిం లో మునిగిన మీడీయా పెద్దలు బానే ఉన్నారు ..ఐన్యూస్ లో ఓ జిల్లా రిపోర్టర్ కోసం ఆ చానల్ పెద్దాయనే లక్షన్నర అడిగాడంట అయన ఎన్ని మేనేజ్ మెంట్లు మారినా  మారడు అలా కుర్చీలో సెట్ అయ్యాడు మారినా ఈనాడు బ్రాండ్ అంటూ తిష్ట వేసుకొని కూర్చున్నాడు ఇది ఓ రిపోర్టర్  తో అన్నది కాదు ..బ్యూరోచీఫ్ అని ఫీల్ అయ్యే ఒకాయన అదితితే సదరు పెద్దాయన ఈ డబ్బులు అడీగాడని సమాచారం అటే వీళ్ళు ఎలాగోలా డబ్బులు వెనకేసుకుంటున్నారు మరి జర్నలిహ్టుల పరిష్తితి ఏంటీ ఎవరు వీళ్ళకు కాపాడాలి సిక్స్ టీవీలో  జిల్లా రిపోర్టర్లకు ఆరు నెలలనుంచి జీతాలిస్తలేరట. పైగా ఎంఎస్వోలకు చెల్లించాల్సిన డబ్బు కూడా రిపోర్టర్లనే ఇవ్వమంటున్నారట. పాపం ఆరు నెలల నుంచి జీతాలు లేకుండా రిపోర్టర్లు చాలా అవస్థలు పడుతున్నరని సమాచారం మరిప్పుడూ కొత్తచానల్లు వస్తున్నాయి నెంబర్ వన్ లాంటివి అవి ఎలా మనగలుగుతాయి అందుళో క్రైం ఇంచార్జ్ గతంలో ఓ మ్యాగజైన్ పెట్టి మెగజైన్ యాజమాని నేనే అంటూ కృష్ట మూర్తి అనే పెద్దాయన్ని నిలువునా ముంచి అనెక ఎలిగేషన్స్ వున్న వ్యక్తి అని మాకు వచ్చిన మైల్ సమాచారం 99 చానల్ లో 99 శాతం ఇంచార్జులు ఖాళీ అయ్యారు. ఇన్ పుట్  ఎడిటర్ శ్రీధర్ రావు, అవుట్ పుట్ ఎడిటర్ కిరణ్, డెస్క్ ఇంచార్జి పూర్ణచందర్ చానల్ ను వీడి వేరేచోట జాయిన్ అయిన్రు. చీఫ్ ఎడిటర్ అజిత కారణంగానే వీళ్లు బయటకు వెళ్లిర్రట. సీఈవో గా కపిల్ ను తప్పించి సీటీవోగా బాధ్యతలు అప్పగించిన్రు. సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజను ఇప్పుడు సీఈవోగా నియమించిన్రు. మరోవైపు చానల్ మేనేజ్ మెంట్ మారుతుందని ప్రచారం జరుగుతుంది..ఎప్పుడు ఏంజరుగుతుండో తెలీక మల్లగుల్లాలు పదుతున్నారు ..ఐన్యూస్ లో సీనియర్లకు శాలరీస్ ఇవ్వకుండా జ్యూనియర్లను యాంకర్లగా రిపోర్టర్లుగా పెట్టుకొంటూన్నారు ...వారికి వుద్యోగం ఆశచూపి శాలరీస్ ఎగ్గొడదామనా సీనియర్లు అయితే డిమాండ్ చేస్తారనా ఇదంతా "శ్యాం " కొత్త డ్రామా అని పబ్లిక్ గానే అనుకొంటున్నారు PF ల విషయంలో కూడా దాదాపు అన్నీ చానల్లు రెండు కూడా వుద్యోగుల నుండే వసూలు చేస్తున్నారు ..ఒకటీ  మేనేజ్ మెంటుమరొక పేమెంట్  ఉద్యోగి చెల్లీంచుకోవాలి ..ఇలాటి మోసాలెన్నో జరుగుతున్నా ఎవరీదగలేక అదిగితే వుద్యోగం పోతుందని భయపడుతున్నారు  మరొవైపు హైదరాబాద్ నుండి ..ఐన్యూస్ ..సాక్షిలు ఆంద్రాకు వెలుతున్నాయని పుకార్లు షికారు చేస్తున్నాయి ...అప్పుడూ ఆ మిగిలిన ఉద్యోగుల పరిస్థితికూడా అగమ్యీగొచరమే 

Tuesday, January 6, 2015

ఎక్స్ ప్రెస్ టీవీ కి సీనియర్ ఎడిటర్ నేమాని భాస్కర్ రాజీనామా

డాక్టర్ చిగురుపాటి జయరామ్ స్థాపించిన ఎక్స్ ప్రెస్ టీవీ కి సీనియర్ ఎడిటర్ నేమాని భాస్కర్ రాజీనామా చేయడం, ఆయనకు మద్దతుగా ఒక 21  మంది జర్నలిస్టులు వైదొలగడం గత 48 గంటల్లో జరిగాయి. ఒక ఎడిటర్ కోసం ఇంతమంది వైదొలగడం ఈ మధ్య కాలంలో ఇదే ప్రథమం.
టీవీ-9 నుంచి దినేష్ ఆకుల ను సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (ఎడిటోరియల్ అండ్ ఆపరేషన్స్)  గా నియమించినప్పటి నుంచి అసంతృప్తి తో ఉన్న భాస్కర్... వై. రాజశేఖర్ లాగా నరేంద్ర చౌదరి గారి ఎన్-టీవీ కి వెళ్లిపోతారన్న ప్రచారం ఎప్పటినుంచో ఉన్నది ఉంది. అయితే ఇంతమంది తో కూడిన నేమాని భాస్కర్ బృందాన్ని  తీసుకునే పరిస్థితి చౌదరి గారి చానెల్ లో లేదు. కాబట్టి భాస్కర్... త్వరలో రానున్న ఒక ఛానెల్ లోకి వెళతారని భావిస్తున్నారు.పోతూపోతూ నేమాని భాస్కర్... చిగురుపాటికి ఒక ఆరు పేజీల మెయిల్ రాసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మాటలకు, చేతలకు  పొంతన లేకపోవడం, దినేష్ ను తెచ్చే తప్పుడు తనను సంప్రదించకపోవడం.... వంటి అంశాలు అందులో పేర్కొన్నారు హెచ్-ఎం టీవీ లో అనేక మంది ఉద్యోగాలు పీకేసిన అపవాదు మూటగట్టుకుని... చివరకు మళ్ళీ ఎన్-టీవీ కి వచ్చిన వై.రాజశేఖర్ తన పని తాను చేసుకుపోతున్నారు. "వచ్చాడు... ఉద్యోగాలు పీకాడు... ఉడాయించాడు. దీనివల్ల ఏమి సాధించాడు? మా కుటుంబాల ఉసురు తగలకపోదు," అని ఒక బాధిత జర్నలిస్టు ఆవేదనతో అన్నారు  
source :- http://apmediakaburlu.blogspot.in/2015/01/21-48.html

Monday, January 5, 2015

CVR న్యూస్‌ చానల్ అధినేతపై భూకబ్జా కేసు..

మీడియా ముసుగులో భూదందాల‌కు పాల్పడుతున్న సీమాంద్ర చాన‌ల్ ల అదినేత పై ఎట్టకేల‌కు కేసు న‌మోదు అయింది. భూవివాదంలో సీవీఆర్ చానల్ అధినేత చలసాని వెంకటేశ్వర్‌రావు, అతని కూతురు చలసాని సందీప జూబ్లీహిల్స్‌లో పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఖరీదైన తన స్థలాన్ని నకిలీ పత్రాలను సృష్టించి కబ్జా చేసేందుకు ప్రయత్నించారని, అంతేకాకుండా తనను చంపుతానంటూ బెదిరిస్తున్నారంటూ వారిపై ఫిర్యాదు చేస్తూ బాధితురాలు డీ శ్రీదేవి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు సీవీఆర్ చానల్ యజమాని, అతని కూతురుపై సోమవారం జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 72లోని ప్రశాసన్‌నగర్‌లో నివాసం ఉండే డీ శ్రీదేవికి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 22లో ప్లాట్ నంబర్ 395లో 3063 గజాల స్థలం ఉంది. జూబ్లీహిల్స్ సొసైటీలో భూమికి సంబంధించిన అన్ని పత్రాలు కూడా ఆమె పేరు మీదనే ఉన్నాయి. గత కొంతకాలంగా ఈ స్థలంపై సొసైటీకి ఆమె చార్జీలు కూడా చెల్లిస్తున్నారు అని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 2లో నివసించే వ్యాపారవేత్త, సీవీఆర్ చానల్ అధినేత, ఆయన కూతురు నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా తన ప్లాట్‌లోకి అక్రమంగా ప్రవేశించారని, ఈ విషయంపై ప్రశ్నించిన తనను, తన కుటుంబ సభ్యులను అంతం చేస్తానంటూ బెదిరిస్తున్నారన్న ఆరోపణలతో శ్రీదేవి కోర్టును ఆశ్రయించారు.

ఈ ప్లాటును తమదేనంటూ మరొకరికి విక్రయించడానికి ప్రయత్నాలు చేపట్టారని కోర్టుకు ఆమె తెలిపారు. దాంతో వీరిపై కేసు నమోదు చేయాలంటూ కోర్టు జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో చలసాని వెంకటేశ్వర్‌రావు, చలసాని సందీపలపై ఐపీసీ సెక్షన్ 406, 420, 468, 471, 506ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భూవివాదంలో కోర్టు ఆదేశాలతో చలసాని వెంకటేశ్వర్‌రావు, అతని కూతురు సందీపలపై కేసు నమోదు చేసిన మాట వాస్తవమేనని జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి ధ్రువీకరించారు.
సదరు యాజమాన్యియానికి వెనకవుండి పధకరచన చేసేది  CEO నర్సింహారావని .. అతని అనుచలు ఈమెను బెదిరించారని సమాచారం.. బెదిరింప్ కాల్ డీటైల్స్ .. బెదిరించిన వారిని అరెష్టుచేస్తే  కలుగులో దాక్కున్న వెలుకలు చాలానే బైట పడతాయి... ఇదే కాదు ఇప్పుడున్న ఆఫీస్ స్థలం కూడా చాలా వరకు కబ్జా చేసినట్టు అరోపలను వస్తున్నాయి ..ఇలా కబ్జాలు చేసిన స్థలాలు చాలానే ఉన్నాయి అని తెలుస్తోంది ఇప్పటీకే ఇలాంటి వ్యవహారాలపై ద్రృష్టి పెట్టిన కేసిఆర్  ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొన్నట్టు తెలుస్తోంది 
sorce :- http://telanganamedia.net

Friday, January 2, 2015

మహిళా జర్నలిష్టు పై లైంగిక వేదింపులు ...మీడీయాలో కామాందులు ..

జ‌ర్న‌లిస్టు సంఘం నాయ‌కులారా...ఎక్క‌డున్నారు... ఓ మ‌హిళా జ‌ర్న‌లిస్టుపై ఇలా వేధింపుల‌కు పాల్ప‌డుతుంటే మీరు ధ‌ర్నాలు చేయ‌రా...? నిర‌స‌న‌లు తెల‌ప‌రా?ద‌మ్మున్న ఛానెల్ ఏం చేస్తోంది(కొంప‌దీసి రాజీ కుదిర్చే ప‌నిలో లేదు క‌దా..),ఇక్కడ మరో ఆరోపన కుడా ఉంది మీడియాలోని పెద్దలే ఇలాంటి అక్రుత్యాలకు పాల్పడుతుంటే ఇక వేరే వాళ్ళకేం న్యాయం చేస్తారు  అనికూడా కొందరు భాదితులు చెవులు కొరుక్కొంటున్నారు  మెరుగైన స‌మాజం కోసం అన్న వాళ్లు ఎక్క‌డ ఉన్నారు.. అస‌లే పాత్రికేయ రంగంలో త‌క్కువ మంది మ‌హిళ‌లున్నారు.. వారికీ భ‌ద్ర‌త లేక‌పోతే ఇంకెవ‌రు ఈ రంగం వైపు చూస్తారు.. బాధితురాలికి న్యాయం చేయండి... ప్ర‌తీ మీడియా సంస్థ‌లోనూ మ‌హిళా భ‌ద్ర‌త కోసం, వేధింపుల నిరోధానికి చ‌ర్య‌లు తీసుకోండి..ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన మ‌హిళా ఎంపీ రాజీ కుదుర్చాల‌ని చూస్తున్న‌ట్లు ఈ వార్త‌లో సారాంశం.. దీన్ని మీ ప‌త్రిక‌ల్లో, ఛానెళ్ల‌లో చూపండి.. ఆమెకు న్యాయం జ‌రిగేలా చూడండి.. కొందరు  C.E.O లు కూడా ఇకా కొందరు మహిలలను వేదిస్తున్నారు... వారిపై కూడా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం ఇలావేదించే వారిపై పోలీస్ నిఘా కాని లేదా మహిళలు స్వత్రత్యంగా ఫిర్యాదు ఇచ్చే ఏర్పాటు చేయాలి....అలా చేసే కలుగులో దాగున్న ఎన్నో ఎలుకలు బైటికోస్తాయి 

Note:- ఇలా ఎవరైనా మిమ్మల్ని వేదిస్తున్నారా అయితే మాకు వివరాలు journalisthyd@gmail.com మైల్ చేయండి  వాళ్ళను .. కొందరు మీడియా లో ఉన్న ఇండి పెండెంట్ వ్యక్తులతో సీక్రెట్ కెమేరాలతో రికార్డ్ చేసి వారి గుట్టు రట్టు చేస్తాం .ఇప్పుడు తెలుగు మీడియా న్యూస్ లో 15 మంది టీం గా ఏర్పడ్డాం అని చెప్పడానికి సంతోషిస్తున్నాం

Friday, December 26, 2014

అత్యాచార ఆరోపణలతో సన్ టీవీ సీఓఓ అరెస్ట్...ఇలాంటోల్లు మన తెలుగు మీడియాలో కూడా ఉన్నారు

సన్ టీవీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ) ప్రవీణ్ ను శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఈ మేరకు స్పందించారు. కేరళ బదిలీ చేయడంతో ఐదు నెలల క్రితం సన్ టీవీలో ఆమె ఉద్యోగం వదులుకుంది.

అత్యాచార ఆరోపణలతో సన్ టీవీ ఉన్నతోద్యోగి అరెస్ట్ కావడం ఈ ఏడాదిలో రెండోసారి. మహిళా యాంకర్ ను లైంగికంగా వేధించారన్న ఆరోపణలతో న్యూస్ ఎడిటర్ ఒకరు అంతకుముందు అరెస్ట్ అయ్యారు...సన్ టీవీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ) ప్రవీణ్ ను శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఈ మేరకు స్పందించారు. కేరళ బదిలీ చేయడంతో ఐదు నెలల క్రితం సన్ టీవీలో ఆమె ఉద్యోగం వదులుకుంది......అత్యాచార ఆరోపణలతో సన్ టీవీ ఉన్నతోద్యోగి అరెస్ట్ కావడం ఈ ఏడాదిలో రెండోసారి. మహిళా యాంకర్ ను లైంగికంగా వేధించారన్న ఆరోపణలతో న్యూస్ ఎడిటర్ ఒకరు అంతకుముందు అరెస్ట్ అయ్యారు.
అన్నానగర్‌లోని తన నివాసంలో ఈరోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే... గతంలో తాను సూర్య టీవిలో ప్రోగ్రామ్ ప్రొడ్యుసర్‌గా పనిచేసినప్పుడు సీఓఓ ప్రవీణ్ లైంగికంగా వేధించాడని ఓ యువతి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఐదు నెలల క్రితం తన ఉద్యోగానికి రాజీనామా చేసినా.. ఇంకా అతని వేధింపులు కొనసాగుతున్నాయని కంప్లైంట్ చేసింది.
ప్రవీణ్, ఆమెను ఏవిధంగా లైంగికంగా వేధించాడనే దానికి ఆధారంగా తన వాట్స్‌అప్ మేసేజ్‌లను, మాట్లాడిన మాటలను పోలీసులకు అందించింది. వాటి ఆధారంగా ప్రవీణ్ ను ప్రశ్నించిన సీసీబీ టీంఆయనను అదుపులోకి తీసుకుంది. ప్రాధమిక విచారణలో సీఓఓ ప్రవీణ్ మానసికంగా, శారీరకంగా వేధించాడని తెలుస్తోంది. మాజీ టెలికాం మంత్రి దయానిధి మారన్ సోదరుడైన కళానిధి మారన్ నడుపుతున్న సన్ టెలివిజన్ నెట్‌వర్క్‌లో న్యూస్ ఎడిటర్ వి. రాజాపై 2013లో ఇలాంటి ఆరోపణలే వచ్చాయి.


మన తెలుసు న్యూస్ చానల్ లో కూడా ఇలాంటోల్లు చాలా మందే వున్నారు ..త్వరలో కొందరి బాగోతాలు బైటికొచ్చె అవకాశం లేకపోలేదు....ఓ న్యూస్ చానల్ లో CEO  ముసలోడే కాని సరసుడు తనకు నచ్చిన వాల్లకు నైట్ డ్యూటిలు వేసి సెక్సువల్ హెరాస్ చేస్తున్నాడని మాకొక అమ్మాయి మైల్ చేసింది సదరు ముసలోడి వాయిస్ ను సీక్రెట్ గా రికార్డ్ చేసి మరీ  .. ఇలా యాంకర్లను ప్రలోభ పెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకునే వారు తెలుగు మీడియాలో చాలామందే ఉన్నారు  

వాడి హెరాస్ మెట్ కు తట్టుకోలేక జాబ్ మానేశానని  ఇలాంటి వాల్లను ఊరికే వదలకోడదని కోరింధి .. ఉద్యోగులను కూడా వేదిస్తున్నాడ్ని మేనేజ్ మెంట్ ఇచ్చిన స్వేచ్చను ఇలా వాడూకుంటున్నాడని అమె ఆరోపిస్తుంది So త్వరలో మన తెలుగు మీడియాలో కూడా ఇలాంటీ కామాందులు జైల్ కెల్లక తప్పదు ... పై స్థాయిలో ఉమండీ యాంకర్లను అనేక రకాలుగా వాడుకిని మాట వినకపోతే వేదిస్తున్నవారు జాగ్రత్తమరి ..సీక్రెట్ కెమేరాలు విరివిగా దొరుకు తున్నాయి ఎప్పుడైనా మీరు రెడ్ హేండెడ్ గా బుక్ అయి  యూట్యూబ్ లో    Face Book లో షేర్ అవుతాయి మీబాగోతాలు   

Wednesday, December 17, 2014

అమ్మకానికి సీవీఆర్‌?

సీవీఆర్ ఛానెల్ అమ్మేస్తున్నారా?  అలాంటి ఆలోచ‌న‌లు యాజ‌మాన్యానికి ఏమైనా ఉన్నాయా?  మంచి రేటొస్తే అమ్మేయాల‌ని ఓన‌ర్‌గారు యోచిస్తున్నట్లు ఇండ‌స్ట్రీ టాక్‌.  ఈ విష‌యాన్ని మీడియా బ్రోక‌ర్లు చ‌ర్చించుకుంటున్నారు.
మీడియా ఛాన‌ల్స్ లైసెన్స్‌లు స‌మ‌కూర్చిపెట్టే ఒక మీడియేట‌ర్ సంస్థకు సీవీఆర్ ఛాన‌ల్ అమ్మే బాధ్యత‌లు అప్పగించినట్టు మీడియా మీడియేట‌ర్లు మాట్లాడుకుంటున్నారు. చాలా కాన్ఫిడెన్షియ‌ల్, ఎక్కడ లీక్ చెయ్యొద్దంటూ ఒక‌రికి ఒక‌రు చెప్పేసుకుంటున్నారు. అటు తిరిగి, ఇటు తిరిగి ఈ రూమ‌ర్ లేదా వార్త టీఎంఎస్ చెవిన ప‌డింది.
ఇంత‌కీ సీవీఆర్ త‌న ఛాన‌ల్స్ పై ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో తెలుసా?  200 కోట్లు.  ప్రస్తుతం సీవీఆర్ వ‌ద్ద న్యూస్, హెల్త్‌, ఓమ్ భ‌క్తి ఛాన‌ల్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ న్యూస్ ఛాన‌ల్ పెట్టేందుకు కూడా స‌న్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు న‌డుస్తున్న న్యూస్, హెల్త్‌, ఓమ్ ల లైసెన్స్‌లు ఒక్కో దానికి మూడేసి కోట్లనుకున్నా 10 కోట్లు అవుతుంది. కొత్త ఆంగ్ల ఛాన‌ల్‌తో క‌లిపి మొత్తం విలువ 15 కోట్లు. మూడు స్టూడియోలు, పీసీఆర్ ఎక్విప్మెంట్‌తో క‌లిపి 5 కోట్లు చేస్తాయ‌ని మీడియేట‌ర్ల అంచ‌నా.
ఈ లెక్కన 20 కోట్లు విలువైన ఛాన‌ల్ మెటీరియ‌ల్ ల‌భిస్తుంది. ఇక బ్రాండ్ వేల్యూ, స్టాఫ్‌, గుడ్ విల్ క‌లిపి ఒక 5 కోట్లు ర‌ఫ్‌గా అనుకుంటున్నారు. అంటే 25 కోట్లు. త‌ర్వాత బిల్డింగ్‌. ఇది జూబ్లీహిల్స్ ప్రైమ్ సెంట‌ర్‌లో ఉంది. దీని విలువ బాగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.
అయితే బిల్డింగ్‌తో స‌హా 100 నుంచి 120 కోట్ల వ‌ర‌కు అయితే అమ్మడం కొంత సులువ‌ని మీడియా లైసెన్సుల మీడియేట‌ర్లు అనుకుంటున్నారు. ఆ మధ్య టీవీ9 బోకే 300 కోట్లకు అమ్మకానికి పెడితే కూడా పలకలేదు నెంబ‌ర్ 1లో ఉన్న ఛాన‌ల్స్‌కే పెద్దగా రేటు లేన‌ప్పుడు అంతంత మాత్రమే ఉండే సీవీఆర్‌కు ఇంత రేటు వ‌స్తుందా అని అనుకుంటున్నారు.
ఈ మీడియా గుస‌గుస‌ల్లో, రేటులో ఎంత నిజ‌మున్నా లేకున్నా, సీవీఆర్ యాజ‌మాన్యానికి అమ్మే ఆలోచ‌న ఉంద‌ని మాత్రం స‌మాచారం. సీవీఆర్ పెట్టే క్రమ‌శిక్షణ క‌ష్టాలు కొత్త యాజ‌మాన్యంతోనైనా తీరుతాయంటే అమ్ముడుపోవ‌డ‌మే బెట‌ర‌ని ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు. చూడాలి ఈ వ‌దంతుల్లో ఎంత ప‌స ఉందో..!
source :- http://www.telugumediastudent.com/

Wednesday, December 10, 2014

ఐ న్యూస్ ... పిన్ కౌంటర్ కు ఎన్ కౌంటర్..కొర్టుకు వెల్లనున్న పార్టీలు

ఐ న్యూస్ ఇప్పుడు మాజీ ముఖ్యిమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి  చేతిలో ఉండటం .. తో ఆ చానల్ పై అందరి కన్ను పడించి.. ఆ చానల్ ను అమ్ముతామని చెబుతూనే .. కల్లు బైర్లు కమ్మే రేటు చెప్పడం ఒకసారి ఇస్తాను మరోసారి ఇవ్వను ని ఆ యాజమాన్యిం చెప్పడం తో ఆ చానల్ ను తీసుకుండా అనుకున్నవారు వెనక్కు తగ్గుతున్నారు ...పెన్ కౌంటర్ పేరుతో రాజకీయనాకుల ను అవమానిస్తున్నారని వారి ఏదైనా ఇంటర్వూ  ల సమయంలో వారి  హావబావాలను కామేడీ  చేస్తున్నారని కొందరి రాజకీయనాయకుల ఆరోపన .. కార్టూన్ తో " పోయిరా " ఇక "పని చూసుకో "... "నీకంత సీన్ లేదు"  "దగుల్బాచి " అని మాట్లాడుస్తున్నారు ...ప్రజా నాయకుల ను గతంలో వెటకరం చేసారనే టివి9 ను బ్యాన్ చేసారు .. అలాగే ఐ న్యూస్ ను బ్యాన్ చేయాలని చూస్తున్నట్టు సమాచారం .. ఎంత ప్రజా ప్రతినిదులు అయినా ఇలా వెతకారంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ..బ్యాక్ గ్రౌండ్ వాయిస్ లో మరీ వెటకారంగా చెప్పడం ఇవన్ని తమను అగౌరవ
పర్చడమే నని రాజకీయ నాయకుల ఆరోపన కొందరు కోర్టుకు  వెల్లాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం ఇప్పటికే ఆయా క్లిప్పిగ్ లను వీడియోలను రికార్డ్  చేసి కొర్టుకు వెల్లే పనిలో ఉన్నారు ..టిడిపి నాయకులను ఐతే మరీ ఘోరంగా అవమానిస్తున్నారు .. చంద్ర బాబునైతే దారుణంగా పొయిరా పొ నీకంత సీనుందా  బాబూ అని నీవు వెన్నుపోట్లుపొడిచే  ఇప్పుడేం  పొడుస్తావులే అని కార్టూన్ తో చెప్పిస్తూనారు... మూత్తానికీ ఈ పిన్ కౌంటర్ పై ఎన్ కౌంటర్ ష్టార్ట్ అవుతుంది కోర్టు లో కేసు వేస్తే కచ్చితంగా శిక్ష తప్పదు ... దారుణ మైన భాష  తీసిపారేసినట్టు వెటకారపు డైలాగులు దాదాపు 5  ఎం ఎల్యేలు ఓ ఆడ్వకేటును పెట్టుకొని కోర్టుకు వెల్లే ఆళోచనలో వున్నట్టు సమాచారాం ఈ విషయం తెల్సిన వైఏస్ ఆర్ సిపి నాయకులు కుడా మరో గ్రూప్ గా కేస్ వేసెందుకు సిద్దం అవుతున్నారు ... మరి విషయం తెల్సినKCR  గారు ఎల స్పందిస్తారో చూడాలి .. ఐన్యూస్ లో ఇ ప్రోగ్రాం సృతిమించి రాజకీయనాయకులను వెటకారంగా మాట్లాడిస్తున్నారు  చూడాలి ఏం జరగ బోతోందో 

Tuesday, December 9, 2014

కబ్జాల న్యూస్ "చానల్" పై K.C.R కన్నెర్ర..త్వరలో ఎటాక్...

చంద్రబాబుతొ క్లోజ్ గా ఉండీ చంద్రబాబు వీరుడు సూరుడు అంటూ పొగుడ్తున్న ఆ చానల్ తన  బిజినెస్ కోసం ...తాను చేసిన కబ్జాలకోసం చానల్ పెట్టడం .. ఆంద్ర,తెలంగాణా ఏర్పడక ముందు ఏర్పడ్డాక చంద్రబాబు  ప్రచారాన్ని బుజాన వేసుకోవడం తో విషయాన్ని తన అనుచరులద్వారా తెలుసుకున్న KCR గారు  ఆ చానల్ బూ కజ్ఞాల పై ఆరా తీస్తున్నట్టు సమాచారం ... ఆ చానల్ బిల్డింగ్ రోడ్డు పైకే ఉంది ...అఫీసు Main ద్వారం నుండి మైన్ గేట్ వరకు  అంతా కభ్జా నే..రోడ్డు ను  ఆడ్డంగా కబ్జా చేసి .. వెల్లే వాహనాలకు ఇబ్బంది కలిగిస్తున్నారు .. ఇదేమై అడిగిన ట్రాఫిక్ పోలీసులను  బెదిరిస్తునంట్టు సమాచారం ...ఆ చానల్ వాహనాలు రోడ్డు అపై కి రావడం తో అటుగా వెల్లే వాహనాలకు ఇబ్బంది అవుతోంది ..ఊదర ప్రచారం చేసున్న ఒక కార్యక్రమంలో తామే ముందున్నా అని చెప్పుకుంటున్న ఆ చానల్ .అడ్వటైజిగ్ మేనేజర్ ఓ  TRS యువ నేతకు చెందిన మనిషి మిస్సింగ్ అయితే డబ్బులు అడిగినట్టు సమాచారం .. మరి ప్రకటనల్లో ఎవరైనా  డబ్బులు అడిగితే మాకు తెలపండి అంటూ చెప్పి ఇలా డబ్బులు అడగటం అనేక విదాలుగా ట్రై చేసిన సదరు టి ఆర్ ఎస్ యువ నాయకుడు ....విషయాన్ని  తమ పై నాయకులకు చెప్పడం వారు కూడా ఇప్పటికే ఈ చానల్ తెలంగానా లో ఉంటూ చంద్రబాబు ప్రచారాన్ని బుజాన వేసుకొవడమే కాక కొన్ని విలువైనా భూములు వీరి కబంద హస్తాల్లో ఉన్నాయ్ని తెలియడంతో విషయం KCR గారి  దాకా వెల్లడంతో అన్ని విషయాలు ఆరాతీస్తున్నారు ..CEO సార్ వెనకుండి నడిపిస్తున్న కొన్ని బ్లాక్ మైలింగ్ లపై కూడా  inteligence వర్గాలతో   సమాచారం తెప్పించుకొన్నట్టు తెలుస్తోంది .... అక్కడ కొందరి అమ్మాయిల పై జరిగే వేదింపులు పుకార్ల పై కుడా అక్కడ పని చేసి మానేసిన యాంకర్లు, వద్దనుండి సమాచారాన్ని తెప్పించుకొని అన్ని గుట్ట్లు బైటికి తెప్పించే ప్రయత్నం తీవ్రంగా నడుస్తోంది ..గతంలో  GHMC కమీషనర్ పై వరుస కధనాలు ప్రసారం చేసినప్పుడే .. సదరు కమీషనర్మీ  గుట్టు మొత్తం నాదగ్గరవుంది ... మీరు కబ్జా చేసిన బిల్డింగ్ అంతా వచ్చి కుల్చేస్తాను అని ఈ చానల్  బూ కబ్జాలపై ఓ రికార్డును సైతం తయారు చేసినట్టు తెలుస్తోంది...నిన్న KCR గారు    బూ కబ్జాలపై సీరియస్ అవ్వడం ఎవరెవరు పెద్దలు ఈ ప్రభుత్వ భూముల కబ్జాలో ఉన్నారన్న లిష్టు తెప్పించుకొన్నప్పుడు ఈ చానల్ పేరు బైటికి రావడం తో అన్ని వివరాలు సేకరించమని   ఆదేసించడంతో అన్నీ వివరాలు సేకరించి  ఆ చానల్ పై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ యంత్రంగం రెడీ అవుతోంది 

Tuesday, December 2, 2014

ఆ పెద్దాయనకు లైబ్రేరియన్( మగాడే ) తో అసహజ లీంకా ....?

ఆ ముసలోడు ఇప్పటిదాకా ఉద్యోగులను వేదిస్తాడు అని మాత్రమే అనుకున్నాం కాని మరో కొత్త కోణం తెల్సింది సదరు పెద్దాయనకు  అదే ఆఫీసులో పని చేసే లైబ్రేరియన్ తో (ఆయన మగాడే ) .. తో అసహజ లైంగిక లింక్ ఉందని తెల్సింది .. చీ ఇప్పటిదాకా ఇలా అనుకున్నాం మరి ఇదేంటి సారు ... ఇప్పుడు ఆఫీసులో అదే టాక్ మరి నీదాకా  వచ్చిందో లేదో గాని ... బాబు నీకు ఏజ్ వచ్చింది పదిమందికి చెప్పాల్సినోడివి ఇప్పుడు నీ గురించి కదలు కదలు గా చెప్పుకొంటున్నారు .... నీతిమాలిన పనులు చేస్తూ మళ్ళి ఉద్యోగులను వేదిస్తున్నావు నీ పాపం పండే రోజు త్వరలోనే ఉంది లే ... మరి ఆ చానల్ ఓనర్ ఎన్నాళ్లు భరిస్తాడు .. నీ కదలన్ని ఆయనకు చేరాయట మరి నిన్ను ఎందుకు నిలదీయలేక పోతున్నాడో  తెలియదు ..సో నీవు రోడ్డు మీదకు వచ్చే రోజులు దగ్గరలేవు ..ఇప్పటికైనా  మారితే మంచిది  ఆ  లైబ్రేరియన్ కు ఏమాస పెట్టావో నీతో ఇలాంటి లింకు కు ఒప్పుకున్నాడు  .. నీకు తెల్సో లేదో ఇప్పుడూ మీడియాలో హాట్ టాపిక్ నీవే సో ...నీవు ఉద్యోగం కూడా చేసే పరిస్థితుల్లో లేవు ఇంట్లో "బబ్బో" అదే బెటరు మరి All The very Bestuuuu..

వైటివి లేడి రిపోర్టర్ పోష్టు తీసేస్తున్నాం... అమె అబ్యర్దన మేరకు

 గుడ్ మార్నింగ్, సార్..

నా పేరు ....., నేను 'వై' టీవీ లో వర్క్ చేస్తున్నాను. నా పేస్ బుక్ పాస్ వర్డ్ మా ఆఫీసు లో 2 మెంబెర్స్ కి తెలుసు, ఎందుకంటే నాకు పేస్ బుక్ యూస్ చెయ్యడం రాదు. అందుకని వాళ్ళని అడిగేదాన్ని. కాని ఒక రోజు నాకు ఆ రిపోర్టర్ తో గొడవ పడింది, అందుకని నా పేస్ బుక్ లో తమిల్ వీడియోస్ పెట్టేసాడు.అవి చూసి నేను  తరువాత రోజు మా సర్ కి చెప్పను. మా సర్ ఆ రిపోర్టర్ ని తీసేసాడు. కాబట్టి దయచేసి మీరు పోస్ట్ చేసిన నా పేస్ బుక్ ని వెబ్ సైట్  నుంచి దయచేసి తొలగించండి, మీరు నా పేరు పెట్టనందుకు ధన్యవాదాలు. నేను అలాంటి దాన్ని కాదు సర్, ఎందుకంటే మాది చాల పూర్ ఫ్యామిలీ కాబట్టి నేను అలా చెయ్యను. మీరు నా బాధ అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను. 
                                                                            ఇట్లు 
                                                                 తమ విదేయురాలు 


                                                                   ...?
Note :- సదరు వైటివి రిపోర్టర్ అబ్యర్దన మేరకు ఆ పోష్టును తొలగిస్తున్నాం.. ఆమె పేరు తీసేసి అమె పంపిన అబ్యిర్దన  మైల్ లెటర్ ఇది

'సాక్షి టీవీ'లో ఇప్పుడు ఉద్యోగుల తొలగింపు పక్రియ ప్రారంభం

'సాక్షి టీవీ' నుంచి మా బృందానికి వచ్చిన ఒక లేఖ ఇది: 
మిత్రమా,
'సాక్షి టీవీ'లో ఇప్పుడు ఉద్యోగుల తొలగింపు పక్రియ ప్రారంభం కానుంది. ముప్పై శాతం మంది ఉద్యోగులను తొలగించాలని, రెండు రాష్ట్రాల్లో కలిపి 23 జిల్లాలకు గాను 8 మంది స్టాఫర్లను మాత్రమే ఉంచి మిగిలిన వారిని తీసేయాలని మేనేజ్ మెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆదేశాలు జారీ చేశారు. అందరు హెచ్ వోడీలను పిలిచి తీసేసేవారి లిస్టు ఇవ్వమన్నారు. దాదాపు 150 మందిని అన్నిశాఖల్లో తగ్గించాలని, లేకుంటే ఖర్చులు భరించలేమని యాజమాన్యం చెబుతోంది. 
మరో వైపు హెచ్ వోడీలు మాత్రం ఇది అన్యాయం అంటూ వాదిస్తున్నారట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకంటే ఎక్కువగా పనిచేసి, భార్యా బిడ్డలను వదిలి నెలలకు నెలలు ఓదార్పు, పాదయాత్రలు చేసి...ఎన్నికల్లో ఇతర సమయాల్లో టీడీపీ వారితో తిట్లు, తన్నులు తిన్న వారిని...అన్ని చానళ్ల వారికంటే ఇచ్చే జీతం కంటే మూడు రెట్లు వాళ్లతో పనిచేయించుకుని ఈ రోజు రోడ్డున నిలబెట్టడం భావ్యంకాదని చెబుతున్నారట. కానీ నెలకు కోటి రూపాయల లాస్ వస్తోంది ఏం చేయమంటారు? అంటూ యాజమాన్యం చెప్తోంది. దీంతో జిల్లాల్లోని ఉద్యోగులతో సహా అందరూ గత నాలుగు రోజుల నుంచి కంటి మీద కునుకులేకుండా బాధ పడుతున్నారు. ఇప్పటికే డిఎస్ ఎన్జీలు, డ్రైవర్లు, ఇంజనీర్లను తొలగించేశారు. మళ్లీ ఇప్పుడు ఇలా చేస్తున్నారు. 
చానల్ మొత్తాన్ని పేపర్ ఆధీనంలోకి తెచ్చి...రెండు మూడు జిల్లాలకు కలిపి ఒక టీవీ రిపోర్టర్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. రిపోర్టర్ లేని చోట పేపర్ వాళ్లే టీవీ బాధ్యతలు చూస్తారట. మొత్తం మీద ఆటలో అరటిపండులా వాడుకుని వదిలేసేందుకు సిద్ధపడ్డారు.

Thursday, November 20, 2014

ఒక "ఐ-న్యూస్" ఉద్యోగి ఆవేదన


మేము " ఐ-న్యూస్"లో వర్క్ చేస్తున్నాం. గత ఆగస్టు వరకూ ఏ విషయంలోను ప్రాబ్లం రాలేదు, కానీ ఒక మూడు నెలల నుండి జీతం టైంకు ఇవ్వటంలేదు. కనీసం ఏ డేట్ కు జీతం ఇచ్చేదీ చెప్పడం లేదు. మా స్టాఫ్ లో చాలా మంది సిటీ ఔట్ స్కర్ట్స్ నుండి వస్తారు. పెట్రోల్ కి ప్రాబ్లం అవుతుంది. వచ్చేదేమో తక్కువ జీతం, అదీ ఎప్పుడు ఇస్తారో అని ఎదురుచూపులు.  అప్పులు చేయక తప్పని పరిస్థితి. ఎప్పుడు జీతమొచ్చేదీ తెలియకపోవడం వల్ల బయట డబ్బులు కట్టాల్సిన వాళ్ళతో మాటలు పడాల్సి వస్తుంది.  రేపటికి 2 నెలలు శాలరీలు రాక. కానీ ఇప్పటి వరకూ కచ్చితమైన డేట్ కూడా చెప్పలేదు. 

అది ఒక రకమైన ఆవేదన అయితే... గత రెండు నెల్ల నుంచి డ్యూటీ టైం ఎనిమిదిన్నర గంటలు పెంచారు. కానీ సాలరీ మాత్రం పెంచలేదు. ఒక 15 నిమిషాలు లేట్ గా వచ్చినా జీతం కట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ టైం ని 9 గంటలు చేసారు. షిఫ్టుల వివరాలు ఇలా ఉన్నాయి. 
  A -6:00 am to 3:00 pm
  B -2:00 pm to 11:00 pm
  C -10:00 pm to 6:30 am
ఈ టైమింగ్స్ వుంటే బస్సులు దొరకడం కష్టంగా ఉంది. మాకు మీ రవాణా తో సంబంధం లేదు... అని అంటున్నారు. కొద్దిగా ధైర్యం చేసి అడగటానికి ముందుకు వెళ్ళే వాళ్ళను టార్గెట్ చేస్తున్నారు. అదీ కాక... కొత్త కొత్త రూల్స్ పెడుతున్నారు. ఆఫీసులోకి మొబైల్స్ తీసుకొని రాకూడదట. ఏమైనా ఇంపార్టెంట్ కాల్స్ వస్తే ఎలా అంటే... అది మాకు అనవసరం అంటున్నారు. 
వర్క్ విషయంలోకూడా చాలా టార్చర్ పెడుతున్నారు. ఫీడ్ సరిగా ఇవ్వరు, కానీ అవుట్ పుట్ మంచిగా రావాలంటారు.  ఎఫెక్టివ్ గా వర్క్ చేయమంటారు. చిత్ర హింసలు పెట్టి ఉద్యోగులను పంపాలని చూస్తున్నారు. మా బాధలను అర్ధం చేసుకుంటారని ఆసిస్తూ ఇది రాస్తున్నాను. 

Note :- ఇది కచ్చితంగా శ్యాం పనే ..ఆయనగారు మేనేజ్ మెంట్ ను కాకా పట్టేందుకు ..ఉద్యోగులతో ఆడుకొంటున్నాడు... ఇలాంటి వాల్లను నమ్ముకొని ఉన్న ఉద్యోగులు ఇప్పటికైనా కల్లు తెరవండి..నిజాలు చూడండి...ఏం తెలియనట్టు ఉండి అన్ని వెనకుండి నడీపించే " శ్యాం" లాంటీ వాల్లను మీడీయాలో కచ్చితంగా దూరంగా పెట్టాలి . ఉద్యోగులను వేదించే .. ఇలాంటి వాళ్లు మీడియాలో  చాలామందే ఉన్నారు  ..సివిఆర్ CEO నర్సింహారావు లాంటి వాల్లు ఇది అందరికి తెల్సిందే మరి మీడియా లో జర్నలిష్టుల సంఘాల పెద్దలు  వీల్లను పిలిచి వీరు చేసే దారునాలను అడగాళ్సిన అవసరం ఉంది 

soure :- http://apmediakaburlu.blogspot.in/


Sunday, November 16, 2014

మీడియాలో శాడిష్టులు ..ఇగోలతో జర్నలిష్టులను ఆవమానిస్తున్నారు part-1

అవును వాళ్ళు ఒకప్పుడు మామూలు జర్నలిష్టులే కాని ఇప్పుడు కాస్త పెద్దస్థాయిలోకి వెల్లగానే తమ శాడిజాన్ని చూపిస్తున్నారు...మాకు వచ్చిన మైల్స్ ప్రకారం ... సివిఆర్ న్యూస్ లో అన్నీ తానే అనుకున్న పెద్దాయన సీనియర్ వస్తే జూనియర్ క్రింద పనిచేస్తావా అని వెటకారంగా మాట్లాడి అవమానించాడు .. ఈయనకు వయస్సు వచ్చింది కాని ఎదుటి వాళ్ళ తో ఎలా మెలగాలో తెలియలా ఇంత  ఏజ్ లో ఎన్నాళ్లు బ్రతుకుతాడో తెలియదు ... ఉద్యోగం కోసం వచ్చిన వాల్లతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడు తున్నాడు  మేనేజ్ మెంట్ ఈయన్ను ఎందుకు నమ్ముతుందో తెలియదు  శాలరీ ఇవ్వలేను అని అక్కడ పని చేశే వాళ్ళకు టార్గెట్స్ పెట్టి యాడ్స్ తీసుకొస్తె నే జీతం అంటూ వేదిస్తున్నాడు సదరు పెద్దాయన ఎన్నాల్లుంటావు అధికారం ఎవ్వరి సొత్తూ కాదూ ఏదీ శాశ్వితం కాదు 

సాక్షి టివి సిటీ ఇంచార్జ్ ఈ నాడు నుంచి వచ్చారు ఈయనకు మరో జర్నలిష్ట్ మంచి పని చేస్తే అస్సలు ఇష్టం వుండదు ..అందుకే ఓ మంచి పని కవరేజ్ చేఉకొన్నప్పుడు ఆ మంచి పని చేసింది జర్నలిష్టులు అని తెల్సి వాళ్ళ బైట్స్ లేకుడా ఐటం ఇచ్చారు  ఎందుకని సదరు రిపోర్టర్ అడిగితే అక్కడ బైట్స్ లో ఉంది జర్నలిష్టులు అందుకే కట్ చేశా అన్నాడు పెద్దమనిషి .. బాబు ఎవ్వరు మంచి పని చేసినా మెచ్చుకో కాని ఇలా చేయడం ఈనాడులో నేర్పారా   సివిఆర్ పెద్దాయన కూడా ఈనాడు గ్రూప్ నుంచి  వచ్చిన మనిషే 

మరో చానల్ లోఇంకొ పెద్దాయన ఉద్యోగం కోసం వచ్చిన సీనియర్లను రానీయకుండా మేనేజ్ మెంట్స్ కు అవి ఇవీ కల్పించి చెప్పి ఆ పోష్టును ఖాలీగా అయినా ఉంచుతాడు కాని తన కు నచ్చిన వాళ్ళనే పెడతాడు .. ఎందుకంటే ఆ పోష్టు లో డబ్బులు వస్తాయి కొత్తవాళ్లు చేరితే తనకు సహకరిస్తారో లేదొ తెలియదు తనకు నచ్చకపోతే  ష్టూడీయోల్లొ కెమేరాలు  పెట్టి ఆ వీడియోలు యూట్యూబ్ ల్లో పొష్టు చేయించి  మరి వాల్లను తొలగించేందుకు అష్ట కష్టాలు  పడతారు.. HR లు తన మాట వినలేదని వాల్లంతట  వాల్ల్లే పోయేలా చెక్ పెడతాడు సదరు పెద్దమనిషి ..తానొక్కదే ఆ చానల్ మొత్తం వుండాలి  తను చెప్పిందే జరగాలి అందుకే .. ఆ చానల్ ఒకప్పుడూ ఎంతో పేరుంది ఇప్పుడూ సంకనాకి పోతోంది అ చానల్ ను అమ్మాలని చూస్తున్నారు 

మరో చానల్ ఈయనా పెద్దమనిషే .. కొరకొర చూపులు చూస్తూ అమ్మాయిల పిచ్చోడు ...ఇలాంటి వాళ్ళకు ఎలా జాబ్స్ ఇస్తారో తెలీదు .. ఒకప్పుడూ ఈయన ఒక యాంకరమ్మతో ..  thumbs up   మూతకు "బ్రా"హుక్సు కు లింకులు పెట్టి వెటకారం గా మాట్లాడి తనతో సహకరించమని కోరాడంట అమె చాలా ఓపికపట్టి చివరకు ఓ రిపోర్టర్ సహాయంతొ ఈయనగారు మాత్లాడింది అంతా రికార్డు చేసింది .. ఆ సీక్రెట్ వీడీయో తీశారు అని తెలియగానే సదరు యాకర్ కాళ్ళు పట్టుకున్నట్టు సమాచారం 



Note :- మీడీయాలో ఇలాంటి శాడీష్టులు ఎవరైనా ఉంటే వాల్ల సమాచారం  journalisthyd@gmail.com ఈ మైల్ కు పంపండి 

Sunday, November 9, 2014

ఎన్నాళ్ళు వేమూరి గారికి సంకెళ్ళు?

*మరి తెలుగు జర్నలిజంలో నీతి-నిజాయితీ, ధైర్యం-సాహసం తనకెక్కువ అని ప్రకటించుకునే వేమూరి రాధాకృష్ణ గారు వంగలేదేమిటి? అన్న ప్రశ్న తలెత్తడం సహజం. ప్రసారాల పునరుద్ధరణ కోసం పోరాడడంకన్నా... "ఎన్నాళ్ళీ సంకెళ్ళు" అని రోజూ పత్రికలో ప్రచురించడం ద్వారా పొందే సానుభూతి నిజానికి ఎక్కువ. దీనివల్ల జర్నలిజంలో నిజంగానే దమ్మున్న మొనగాడు అని తెలీనోళ్ళకు తెలియజెప్పవచ్చు. 
అటు పక్క ఉన్న మన ప్రభుత్వం దృష్టిలో, ప్రజల దృష్టిలో చెరగని ముద్ర వేయవచ్చు. ఎందుకంటే... బుష్ గారు అన్నట్లు ఒకరి దృష్టిలో తీవ్రవాది మరొకరి దృష్టిలో సమరయోధుడు (one man's terrorist is another man's freedom fighter). సరే... ఈ కాలిక్యులేషన్స్ పట్టించుకోకుండా ఏబీఎన్ ప్రసారాలు కూడా పునరుద్ధరించి పత్రికా స్వాతంత్ర్యాన్ని గౌరవిచాల్సిన బాధ్యత తెలంగాణా ప్రభుత్వం మీద... ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి మీద ఉంది. 



source :-http://apmediakaburlu.blogspot.in/

"జై తెలంగాణ": టీవీ-9 వస్తోంది.....

* కోర్టుల చొరవతోనో, బ్యాక్ గ్రౌండ్ వర్క్ సఫలం కావడం వల్లనో... మొత్తం మీద మూడు, నాలుగు నెలల తర్వాత టీవీ-9 కార్యక్రమాలు పునఃప్రసారం అవుతున్నాయి. ఇది మంచి పరిణామం. తెలుగు జర్నలిజంలో వింత, వినూత్న పోకడలకు శ్రీకారం చుట్టిన ఈ ఛానల్ చూడకపోతే... అదోలా అనిపించిన జీవులు కోకొల్లలు. ఈ బ్యాన్ సమయంలో దీన్ని సాకుగా తీసుకుని ఈ ఛానల్ యాజమాన్యం ఉద్యోగుల జీతాలపై కోత పెట్టినట్లు సమాచారం. 
బాగా వింతగా అనిపించిన విషయం ఏమిటంటే... టీవీ-1 వాళ్ళు పేరుమార్చుకుని ముందుకు రావడం. పైగా "జై తెలంగాణా" అని పేరుపెట్టుకుని మరీ...చేసిన తప్పుకు 'ప్రాయశ్చిత్తం' చేసుకున్నారా... అనిపించారు. ప్రభుత్వం ఒత్తిడి వల్ల ఈ పనిచేశారా? అని వాకబు చేశాం... కానీ సరైన సమాచారం దొరకలేదు. టీవీ-9 జర్నలిస్టులు కొందరు... కొత్త రూపు సంతరించుకున్న ఈ ఛానెల్ లో ప్రత్యక్షం కావడం కూడా...కొందరికి చివుక్కు మనిపించి ఉంటుంది. దీన్నిబట్టి మరొకసారి నిరూపితం అయ్యింది ఏమిటయా అంటే...మీడియా కింగులు పరిస్థితులను బట్టి వంగమన్నా వంగుతారు. ప్రజాస్వామ్యాన్ని సంరక్షించే క్రమంలో ఇవన్నీ తప్పవండీ!

source :-http://apmediakaburlu.blogspot.in/

హెచ్ ఎం: రాజశేఖర్ వర్సెస్ వెంకటకృష్ణ!!!

 కపిల్ గ్రూప్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న హెచ్ ఎం టీవీ లో పరిణామాలు ఆసక్తి గా ఉన్నాయి. సినిమాల్లో మల్లికా షరావత్, దీపికా పదుకొనెల మాదిరిగా తెలుగు ఛానెల్స్ లో ఒక వెలుగులాంటి రాజశేఖర్ ప్రభ అక్కడ తగ్గిందన్న ప్రచారం ఆయన వ్యతిరేకులు/బాధితులు ప్రచారం చేస్తున్నారు. "రాజశేఖర్ ను ఛానెల్ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పించి... పీ ఎన్ వీ నాయర్ తో కలిసి ఒక్క హన్స్ ఇండియా ను చూసుకోమన్నారట.
వెంకటకృష్ణ (పెద్దబొమ్మ)... రాజశేఖర్ (చిన్న బొమ్మ) 
 డిసెంబర్ లో రాజశేఖర్ అక్కడి నుంచి చెక్కెస్తాడట..." అని ఆయన ఆగమనంతో ఉద్యోగాలు కోల్పోయిన నలుగురు ఒక 20 రోజులుగా చెబుతున్నారు ఈ బ్లాగు బృందానికి. కానీ మేము నమ్మడం లేదు. రాజశేఖర్ వెన్నుచూపి పారిపోయే రకం కాదు. అయితే...ఈనాడు లో జర్నలిజం మొదలెట్టి... ఈ టీవీ లో అద్భుతంగా రాణించి... టీవీ 5 అభ్యున్నతిలో కీలకపాత్ర పోషించి.. 6టీవీకి జీవం ఇచ్చిన వెంకట కృష్ణ  హంస టెలివిజన్ కు రావడం గురించి మీడియాలో పెద్ద చర్చ జరుగుతున్నది. రాజశేఖర్ ఆశీస్సులతో వచ్చాడని కొందరు... కపిల్ యజమాని వామన రావు గారి చాయిస్ అదని మరికొందరు అంటున్నారు. ఇప్పటికే వీకే యమ వీజీ గా చర్చలు జరుపుతూ దుమ్ములేపుతున్నాడు. రాజశేఖర్ కు లేనిది...వీకే కు ఉన్నది అదే. రాజశేఖర్ తెర వెనుక ఇరగదీయగలడు, వీకే తెర మీద చింపగలడు. నిజానికి... రాజశేఖర్ ను ఛానెల్ బాధ్యతలు చూపవద్దని అనడం...మల్లికా షారావత్ ను డాన్స్ చేయవద్దని ఆంక్ష పెట్టడం తో సమానం. అది 
కుదరని పని. ఇది ఏ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. 

source http://apmediakaburlu.blogspot.in/